రాజానగరం / రంగంపేట, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం మధురపూడి విమానాశ్రయం నుంచి వయా రాజానగరం కాకినాడ జిల్లాకి బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఇటీవలి తూర్పుగోదావరి జిల్లా వేమగిరి వద్ద గేమ్ చేజర్ సినిమా ముందస్తు విడుదల కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన చరణ్, మణికంఠ ప్రమాదానికి గురైన మరణించిన ప్రాంతం రంగంపేట మండలం …
Read More »Andhra Pradesh
కోటి రూపాయలతో రెండు ఆరోగ్య రథాల ప్రారంభం
-గిరిజన మైనింగ్ ప్రాంతాల్లో ఆరోగ్య ప్రదాయని ఆరోగ్య రథాలు -కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద పేదలకు మెరుగైన వైద్యం -రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ ల మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైనింగ్ అధికంగా జరిగే అరకు, పాడేరు ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలందించడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ ల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యాలయం తాడిగడప …
Read More »విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు స్పందించాలి
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 8వ తేదీన విశాఖపట్నంలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి కనీసం ప్రస్తావించకపోవడం విచారకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా ఆక్షేపించారు. ఈ మేరకు కె. రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ విశాఖ పర్యటన సందర్భంగా భారీ బహిరంగసభ నిర్వహించి, రూ.2 లక్షల కోట్ల …
Read More »పుస్తకాలు, కిటికీలు తెరిస్తే.. అవి జ్ఞాన ద్వారాలు తెరుస్తాయి
-నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురణల ఆవిష్కరణ సభలో సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు IAS విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పుస్తకాలు, కిటికీలు తెరిస్తే అవి జ్ఞాన ప్రపంచపు ద్వారాలు తెరుస్తాయని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు IAS అన్నారు. 35వ విజయవాడ పుస్తక మహోత్సవం సందర్భంగా చెరుకూరి రామోజీరావు వేదికపై శుక్రవారం జరిగిన నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురణల ఆవిష్కరణ సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ‘పలహారాల చెట్టు’, …
Read More »గుంటూరు జిల్లాలో ఉన్న యువతి యువకులకు గొప్ప సువర్ణ అవకాశం – పీఎం ఇంటర్న్‌షిప్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నది. దీనిలో భాగముగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది. గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి కొండా సంజీవరావు మాట్లాడుతూ యువతలో నైపుణ్యాల్ని పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందుకోసమే పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్/స్కీమ్ ను ప్రారంభించారు. ఈ …
Read More »రైతులకు కలుగు ఉపయోగాల గురించి పరిశీలన…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “ఒక జిల్లా ఒకఉత్పత్తి” గుంటారు మిర్చి పైన ఢిల్లీ PMO ఆఫీసులో ODOP విభాగంలో పనిచేస్తున్నఅధికారులు డాక్టర్ ఇషదీప్ మరియు డాక్టర్ దివ్య వారు గుంటూరు జిల్లా కలెక్టరేట్’లో జిల్లా కలెక్టర్ నాగ లక్ష్మి .యస్. I.A.S. మరియు ఆసిస్టెంట్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ I.A.S. వారిని కలవటం జరిగింది. తరువాత కలెక్టరేట్ వి.సి హాలు నందు ఏర్పాటు చేసినఫోటో ఎగ్జిబిషన్ మరియు గుంటూరు జిల్లారైతులు పండించిన కొన్ని మిరప రకాలను వీక్షించారు. తదుపరి ODOP documentation …
Read More »రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం – నిర్మాణరంగాన్ని నిలబెడతాం
-అందుకోసమే ఉచిత ఇసుక పాలసీ -రియల్ ఎస్టేట్ బాగున్న చోటే సంపద సృష్టి -గత ప్రభుత్వంలో నిర్మాణరంగం అడ్రస్ లేదు -టీడీఆర్ బాండ్ల దోషుల్ని శిక్షిస్తాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -గుంటూరులో నారెడ్కో ప్రాపర్జీ షోను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ‘బిల్డ్ ఏపీ నినాదంతో ముందుకెళ్తున్నాం. ఐదేళ్ల విధ్వంస పాలనలో పడకేసిన నిర్మాణ రంగాన్ని నిలబెట్టాలన్న ధ్యేయంతో ఉన్నాం. అందుకే నరెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభ కార్యక్రమానికి వచ్చా. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి …
Read More »అద్భుతమైన, డిజైన్ ఆధారిత ఉత్పత్తి శ్రేణితో AP NAREDCO ఎక్స్‌పోలో ప్రత్యేక ముద్ర వేసిన రీజెన్సీ సెరామిక్స్
-ఎక్స్‌పోలో రీజెన్సీ సిరామిక్స్ ఆవిష్కరణలను NAREDCO ప్రెసిడెంట్ జి హరిబాబు ప్రశంసించారు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సెరామిక్స్ తయారీ పరిశ్రమలో పేరుగాంచిన రీజెన్సీ సెరామిక్స్, గుంటూరులో జరిగిన 12వ AP NAREDCO ప్రాపర్టీ ఎక్స్‌పోలో తనదైన ప్రత్యేక ముద్రను వేసింది. 1983లో కార్యకలాపాలు ప్రారంభించబడిన రీజెన్సీ, ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో దాని అధునాతన తయారీ సౌకర్యంతో గుంటూరు ప్రాంతం వృద్ధిని ముందుకు తీసుకెళ్తోంది, బిల్డర్లు, రియల్టర్లు మరియు ఆర్థిక సంస్థలకు పరివర్తన అవకాశాలను అందిస్తోంది. ఈ ఎక్స్‌పోలో, రీజెన్సీ సెరామిక్స్ తన పునరుజ్జీవన …
Read More »సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో శుక్రవారం నారెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభానికి హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించారు.
Read More »6.60 కోట్లతో నిర్మించనున్న జి.టి.యస్ పనులకు శంకుస్థాపన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో శాస్తీయ పద్దతిలో వ్యర్దాల నిర్వహణకు జి.టి.యస్ (గార్బేజ్ ట్రాన్స్ఫర్ సిస్టం) లు ఉపయోగపడతాయని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ అన్నారు. శుక్రవారం స్థానిక ఏటుకూరు రోడ్డులోని నగర పాలక సంస్థ కంపోస్ట్ నందు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ యం.యల్.ఎ గల్లా మాధవి గారితో 6.60 కోట్లతో నిర్మించనున్న జి.టి.యస్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమైన నగరాలలో గుంటూరు కూడా ఒకటని, అటువంటి నగరాలకు జి.టి.యస్ ల …
Read More »