Andhra Pradesh

మంత్రి పి.విశ్వరూప్ కొత్త జిల్లాల ప్రజా రవాణా అధికారులతో సమీక్షా సమావేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా శాఖా మంత్రిగాబాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి  పి.విశ్వరూప్  తొలిసారిగా ఆర్టీసీ హౌస్ ని సందర్శించారు. సంస్థ ఎం.డి.  సి.హెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ. పి. ఎస్. ఆయనకు పూల కుండి అందజేసి, సాదర ఆహ్వానం పలికారు. ఆర్టీసీ హౌస్ లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్ లో ఈ రోజు జరిగిన 26 జిల్లాల ప్రజా రవాణా శాఖా అధికారుల తొలి సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సంస్థ ఎం.డి.  …

Read More »

మెకానిక్ కూతురు మేజిస్ట్రేటు

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి మారుమూల పినపాడు కు చెందిన మల్లెబోయిన వేంకట చంద్రశేఖర్ కుమార్తె “M.వేంకటవాహిని” ఇటీవల మేజిస్ట్రేటు గా ఎంపికయ్యారు. ఈమెతండ్రి పంపు మెకానిక్ గా (Plunber) పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా తెనాలి కోర్ఠుహాలులో మంళవారం బార్ అసోషియేషన్ సభ్యులు జడ్జి “వాహిని”ను ఘనంగా సన్మానించారు . అథ్యక్షుడు దాసరి శ్రీథర్ తమ బార్ అసోషియేషన్లోని అతిసాథారణ వ్యక్తికి జడ్జి రావటం తమకెంతో ఆనందంగా ఉందని ఆమె మరిన్ని ఉన్నత శిఖరలను చేరుతారని జూనియర్లు ఆమెను స్పూర్తిగా తీసుకోవాలన్నారు.తెనాలి …

Read More »

పరిశుభ్ర నగరంగా రాజమహేంద్రవరం… : దినేష్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వీపింగ్ యంత్రాల పనితీరు ఆకస్మిక తనిఖీ చేసినట్లు నగర పాలక సంస్థ కమీషనర్ కె దినేష్ కుమార్ తెలిపారు. సోమవారం అర్ధరాత్రి నగరంలోని కూడళ్ళ లో స్వీపింగ్ యంత్రాల పనితీరుని ఆకస్మిక తనిఖీ చేశారు. స్థానిక ఆర్ టి సి కాంప్లెక్స్ ప్రాంతం లో స్వీపింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. నగరపౌరులకు ధూళి ,దుమ్ము వల్ల ఇబ్బంది రాకుండా..ప్రతి రోజూ అర్ధరాత్రి 12 గంటల తర్వాత వీటిని ప్రధాన కూడళ్లు, రద్దీ తగ్గిన ప్రాంతాల్లో తిప్పి రహదారులను …

Read More »

నిరుపేదల సంక్షేమం, అభ్యున్నతికి పెద్దపీఠవేసిన ప్రభుత్వం

-రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి పెద్ద పీఠవేస్తూ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. అయితే పలు వర్గాల ప్రజలకు నేరుగా లబ్దిచేకూర్చే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) పథకాల వల్ల భవిష్యత్తులో తమ మనుగడగే కనుమరుగు …

Read More »

పేదల ఆగర్బ శత్రువుల్లా మాజీ అధికారులు మాట్లాడం విడ్డూరం

-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (ఆబ్కారీ) కె.నారాయణ స్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకై రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పలు వినూత్న పథకాలను అమలు పరుస్తూ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) ద్వారా నిరుపేదలకు పెద్ద ఎత్తున మేలు చేస్తుంటే, అటు వంటి పథకాల అమలు వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోతున్నదని, పేదల ఆగర్బ శత్రువుల్లా మాజీ ఐ.ఏ.ఎస్.లు మాట్లాడం ఎంతో విడ్డూరంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆబ్కారీ శాఖ మంత్రి కె.నారాయణ …

Read More »

భూముల రీసర్వేలో భూముల సరిహద్దుగట్లను మార్చం, సాగుదారులెవరనీ తొలగించం

-రాష్ట్రంలో 2023 డిశంబరు నాటికి భూముల రీసర్వే ప్రక్రియపూర్తి చేసేందుకు చర్యలు -ఇప్పటికే 430 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తి -రీసర్వే ప్రక్రియతో భూరికార్డులు సులభతరం,రెగ్యులేటరీ భారం తగ్గించడమే లక్ష్యం -మరో రెండు మాసాల్లో అమలులోకి ఆటో మ్యూటేషన్ విధానం -రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,సిసిఎల్ఏ సాయిప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియలో ఏఒక్క సాగుదారుని, వాని అనుభములో ఉన్న భూమి నుండి తొలగించడం లేదా ఆభూమి సరిహద్దు గట్లను మార్చడం గాని చేయడం లేదని రెవెన్యూశాఖ …

Read More »

సచివాలయంలో వైయస్ఆర్ నిర్మాణ్ పై మంత్రులు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  జోగి రమేష్ సమీక్ష

– పలువురు సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రుల భేటీ – గృహనిర్మాణం, పరిశ్రమలు, గనులశాఖ అధికారులు హాజరు – ప్రభుత్వ కార్యక్రమాలకు సిమెంట్ కొరతపై మంత్రుల అసంతృప్తి – కంపెనీలకు నిర్ధేశించిన మేరకు సిమెంట్ సరఫరా చేయాలని విజ్ఞప్తి – రాష్ట్రంలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్న మంత్రులు – అందుకు అవసరమైన సిమెంట్ ను అందించాల్సిన బాధ్యత కంపెనీలపై ఉంది – దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మందికి సీఎం శ్రీ వైయస్ జగన్ ఇళ్ళ స్థలాలు ఇచ్చారు – …

Read More »

జనసేన నాయకులు గయాజుద్దిన్ ఆధ్వర్యంలో 4 వేల మందికి ఇఫ్తార్ విందు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం మసీద్-ఏ-రజా స్ట్రీట్ లో జనసేనా పార్టీ విజయవాడ నగర అధికార ప్రతినిధి, ఐజా గ్రూప్ చైర్మన్  షేక్ గయాజుద్దిన్ (ఐజా) ఆధ్వర్యంలో 4,000మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో పశ్చిమ నియోజక వర్గానికి చెందిన 30 మసీదుల నుంచి ప్రజలు మరియు ముస్లిం పెద్దలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా నగర అధికార …

Read More »

గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్ది సంపూర్ణ పారిశుద్ద్య లక్ష్యంగా అధికారులు పని చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్ది సంపూర్ణ పారిశుద్ద్య లక్ష్యంగా అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. మంగళవారం ఉదయం విజయవాడ రూరల్‌ మండలం నిడమనూరు గ్రామంలో క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ లో భాగంగా స్వచ్ఛ సంకల్పం కార్యక్రమ అమలు తీరును కలెక్టర్‌ డిల్లీరావు క్షేత స్థాయిలో పరిశీలించారు. నిడమనూరు గ్రామలలో అన్ని వీధులలో జరుగుతున్న పరిశుభ్రతను పరిశీలించారు.పారిశుద్ద్య సిబ్బంది తడి పొడి చెత్త సేకరించి వేరు చేసే విధానాన్ని పరిశీలించారు. గ్రామంలో మురుగునీరు పారుదల డ్రైనెజీ …

Read More »

ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రంజాన్‌ ఇఫ్తార్‌ విందు ఏర్పాట్లను పరిశీలన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రంజాన్‌ ఇఫ్తార్‌ విందు ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటి సియం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి  ఎస్‌ బి అంజాద్‌ బాషా మంగళవారం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఇఫ్తార్‌ విందు ఏర్పాట్లలను మాజీ మంత్రి శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, సెంట్రల్‌ శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు, శాసన మండలి సభ్యులు ఎం.డి రుహుల్లా, నగర పోలిస్‌ కమీషనర్‌ టికె రాణాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఎస్‌ …

Read More »