Andhra Pradesh

మంచినీటి సరఫరాలో ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీ ఎఫ్ బ్లాక్ నందు మంచినీటి సరఫరా రంగు మారిందని, చాలినంత నీటి సరఫరా జరగడం లేదని అక్కడ ప్రజలు అందించిన ఫిర్యాదు పై సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణు, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో సదరు సమస్యలను పరిశీలించి తక్షణమే మంచినీటి సరఫరా అభివృద్ధికి మంజూరు కాబడిన బోర్ వెల్స్ పనులు దానికి సంబందించి కరెంటు పనులు పూర్తి చేసి 15వ తేదిలోగా …

Read More »

రాష్ట్రంలో పని చేస్తున్న ప్రతి వాలంటీర్ సేవా వజ్రమే… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని కృష్ణలంక వాసవి కల్యాణ మండపంలో 20,21మరియు 22 డివిజన్ల లోని సచివాలయాలలో ఏర్పాటు చేసిన వలంటీర్ల ప్రోత్సాహక పురస్కారాల కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొని, వాలంటీర్లకు పురస్కారాలు అందించిన తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్. అవినాష్ మాట్లాడుతూ భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వాలంటీర్ల వ్యవస్థతో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందని, కరోనా మహమ్మారి సమయంలో …

Read More »

విద్య, వైద్యం, వ్యవసాయ, గృహనిర్మాణం తదితర కీలక రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు చరిత్రాత్మకం:.. : సీఎం జగన్‌

-వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యశ్రీ ఆసుపత్రులలో ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్‌ మోడల్‌ను ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పరిశీలించారు. ఆరోగ్యశ్రీలో మరింత సులువుగా వైద్య సేవలు పొందడం ఎలా అనే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. డైలీ యాక్టివిటీ రేటు 0.13శాతానికి …

Read More »

తిరుమలలో సర్వదర్శనం భక్తుల కష్టాలపై టిడిపి అధినేత చంద్రబాబు ఆవేదన

-శ్రీవారిని భక్తులకు దూరం చేసేలా టిటిడి నిర్ణయాలు… : నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తుల పడిన కష్టాల పై టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది భక్తులు గంటల తరబడి పసిబిడ్డలతో మండుటెండలో అవస్థలు పడుతుంటే టీటీడీ ఏమి చేస్తుందని ప్రశ్నించారు. ఆడవాళ్లు, పిల్లలు,వృద్దులు క్యూలైన్లలో పడుతున్న అవస్థలు టిటిడికి పట్టవా అని చంద్రబాబు మండిపడ్డారు. భక్తుల రాక, రద్దీ గురించి …

Read More »

కౌలు రైతు కుటుంబానికి ఆర్థిక సాయం

అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం రూరల్ మండలం, పూలకుంటకు చెందిన కౌలు రైతు మాలింతం చిన్నగంగయ్య కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్  పరామర్శించారు. అతని భార్య  అరుణమ్మకు జనసేన పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సహాయం అందచేశారు. ఈ సందర్భంగా చిన్నగంగయ్య మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పేరు పేరునా పలుకరించి ఓదార్చారు. పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేకపోయినా కష్టాల్లో ఉన్న రైతుల కుటుంబాలకు మా …

Read More »

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో మంత్రి గుమ్మనూరు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ, ఎంప్లాయిమెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మరియు వారి సోదరుడు బళ్ళారి గ్రామీణ ఎమ్మెల్యే బి.నాగేంద్ర  కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం కనకదుర్గమ్మ దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీఅమ్మవారి దర్శనము కల్పించారు. అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ  శ్రీ అమ్మవారి ప్రసాదములు,శేషవస్త్రము అందజేశారు.

Read More »

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే కీలక బాద్యత సమాచార శాఖదే

-ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయండి.. -మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాల్సిన కీలక బాధ్యత సమాచార శాఖపై ఉందని, ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా అధికారులందరూ ఇష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సమాచార పౌరసంబంధాల, సినిమాటోగ్రపీ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. మంత్రి, అధికారులు అనికాకుండా.. మనమంతా ఒక కుటుంబంలా అంతా కలిసి పనిచేయాలని, తర్వారా ఐ అండ్ పీఆర్ …

Read More »

ఉప ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం స్థల పరిశీలన…

-బొమ్మూరు లో చేపడుతున్న ఎస్ ఆర్ ఎస్ సి కేంద్రం 5.42 ఎకరాల్లో ఏర్పాటు -సబ్ కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు లతో ఎంపీ సమీక్షా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం కార్యకలాపాలు లో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు వద్ద ఎస్ ఆర్ ఎస్ సి (ఉప ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం) భవనం నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చెయ్యడం జరుగుతుందని స్థానిక పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్, ఏపీకాస్ట్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ …

Read More »

సమయ పాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి…

-రీసర్వే పనుల పురోగతి పై అధికారులతో సమీక్షించిన… -జిల్లా కలెక్టరు డా. కె.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం ద్వారా జిల్లా పరిధిలో జరుగుతున్న పనుల పురోగతి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు కె.మాధవీలత అధికారులు ను ఆదేశించారు. మంగళవారం న్యాక్(ఏ.ఎం.సి) కలెక్టరేట్ సమావేశమందిరం వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకం ద్వారా చేపట్టిన రీసర్వే అంశాలకు సంబందించి పనుల పురోగతిపై కలెక్టర్ కె.మాధవిలత, జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ లు …

Read More »

మధ్య తరగతి కుటుంబాలకు ఇండ్ల స్థలాలు కొరకు వేగవంతం గా భూసేకరణ చేపట్టాలి…

-కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లోని పురపాలక, నగరపాలక పరిధిలో మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే స్థలాలు అందించేందుకు భూసేకరణ చెప్పట్టాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవిన్యూ, పురపాక, నగరపాలక ఎం ఐ జి భూసేకరణ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, పట్టణ ప్రాంతల్లో నివశించే మధ్య తరగతి ప్రజలకు (ఎమ్ …

Read More »