విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో మంత్రి గుమ్మనూరు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ, ఎంప్లాయిమెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మరియు వారి సోదరుడు బళ్ళారి గ్రామీణ ఎమ్మెల్యే బి.నాగేంద్ర  కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం కనకదుర్గమ్మ దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీఅమ్మవారి దర్శనము కల్పించారు. అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ  శ్రీ అమ్మవారి ప్రసాదములు,శేషవస్త్రము అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *