రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో కరెంటు కోత ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. స్థానిక మునిసిపల్ కార్యాలయం లో శనివారం పార్లమెంట్ సభ్యులు మార్గాని భారత్ రామ్ తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ వినియోగదారుల కు, రైతులకు విధ్యుత్ సరఫరా లో అంతరాయము లేకుండా చర్యలు చేపట్టాము. గత 24 గంటలలో గృహ వినియోగదారులకి సరఫరా లో అంతరాయము లేదన్నారు. విధ్యుత్ …
Read More »Andhra Pradesh
గృహ విద్యుత్ వినియోగదారులకు, వ్యవసాయానికి ఎటువంటి విద్యుత్ కోతలు లేవు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ వినియోగానికంటే సరఫరా తక్కువ గా ఉండడం వలన ఇటీవల ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట విద్యుత్ అంతరాయములు ఏర్పడినవి. ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉన్నత అధికారుల ఆదేశాలు మేరకు గృహ విద్యుత్ వినియోగదారులకు మరియు అగ్రికల్చరల్ వినియోగదారులకు ఎట్టి పరిస్థితులలో విద్యుత్ అంతరాయములు ఏర్పడకుండా ఉండేందుకు గాను పరిశ్రమలకు మరియు వాణిజ్య సముదాయములకు మరియు ఆక్వా రంగానికి విద్యుత్ వినియోగంపై పరిమితులు విధించి గృహ వినియోగానికి నిరంతరం మరియు వ్యవసాయానికి కంటిన్యూస్ 3-ఫేజ్ సప్లై 2 …
Read More »విద్యుత్ కోతలు తాత్కాలిక సమస్యే.. పరిస్థితులను అర్ధం చేసుకొని వినియోగదారులు సహకరించాలి…
– అన్ని రాష్ట్రాల్లోను విద్యుత్ సమస్య ఉంది. – సమస్యను అధిగమించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. – తప్పనిసరి పరిస్ధితులలో పరిశ్రమలకి ఆంక్షలు విధించాం.. – వ్యవసాయానికి పగటిపూట 7గంటల నిరంతర విద్యుత్ కు ఆదేశాలు.. – వివరాలను వెల్లండించిన ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ కోతలు తాత్కాలిక సమస్యేనని, పరిస్థితులను అర్దం చేసుకొని వినియోగదారులు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ కోరారు. శనివారం విజయవాడలో ఆర్ అండ్ బీ …
Read More »ఇంకనూ ప్రారంభం కాని అన్ని గృహాలను ఈనెల 16వ తేదీలోగా ప్రారంభింప చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీలలో ఇంకనూ ప్రారంభం కాని అన్ని గృహాలను ఈనెల 16వ తేదీలోగా ప్రారంభింప చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు గృహా నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో జగనన్న కాలనీలలో జరుగుతున్న గృహా నిర్మాణాల ప్రగతి పై శనివారం కలెక్టర్ డిల్లీరావు హౌసింగ్ ఏఇలు, ఇఇలు, డిప్యూటి ఇఇలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 82,430 గృహాలు మంజూరు అయ్యాయని వీటిలో వివిధ కారణాలతో ప్రారంభం కాని 25,358 గృహాలను …
Read More »అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు/ప్రెసిడెంట్ అరసవిల్లి అరవింద్ మరియు ఎక్సెల్ల ఎడ్యుకేషనల్ గ్రూప్స్ సీఈఓ ఆర్. సౌజన్య చేతుల మీదుగా నగరంలోని బందర్ రోడ్, ఏలూరు రోడ్ మరియు ఆటోనగర్ లో చలివేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ వేసవి ఎండల్లో పాదచారుల దాహం తీర్చేందుకు తమవంతు కృషి చేస్తున్నాం అని ముందు ముందు మరికొన్ని చలివేంద్రాలు నగరం లోని ఇతర ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేస్తాం అని, ఇతరులు కూడా అక్కడక్కడ …
Read More »పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్థనా మందిరాలు, ముస్లిమ్ సోదరులు ఎక్కువగా నిర్వహించే ప్రాంతాలలో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్థనా మందిరాలు, ముస్లిమ్ సోదరులు ఎక్కువగా నిర్వహించే ప్రాంతాలలో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం అయినందున జిల్లా యంత్రాంగం ముస్లిమ్ సొదరులకు కల్పించవల్సిన ప్రత్యేక సదుపాయాల పై శనివారం నగరంలోని కలెక్టర్ బంగ్లా (పాత క్యాంప్ కార్యాలయం)లో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, మున్సిపల్ కమీషనర్లు, వైద్య ఆరోగ్య, పోలీస్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ …
Read More »ఈనెల 27వ తేదీ నుండి, మే 9 వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు…
-ఉదయం 09.30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు.. -జిల్లాలో 28,680 మంది రెగ్యులర్ ప్రైవేట్ విద్యార్థుల హాజరు… -176 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు…. -176 మంది చీఫ్ సూపరింటెండెంట్లు నియామకం.. -1500 మందికి పైగా ఇన్విజిలేటర్లు నియామకం.. -ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు.. -కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు పరీక్షా కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. …
Read More »గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన కలెక్టర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఎన్ టి ఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీ రావు మర్యాద పూర్వకంగా కలిసారు. శనివారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన డిల్లీ రావు జిల్లాల పునర్ విభజన నేపధ్యంలో మారిన పరిస్ధితులను గురించి వివరించారు. పూర్వపు కృష్ణా జిల్లాను విభజించి విజయవాడ కేంద్రంగా కొంత భాగాన్ని ఎన్ టి ఆర్ జిల్లాగా ఏర్పాటు చేసారని పేర్కొన్నారు. మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ …
Read More »ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులు
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజక వర్గ పరిధిలో 17వ డివిజన్ నందు సుమారు రూ. 10 లక్షల అంచనాలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజి ఆధునీకరణ పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయరు బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డితో కలసి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నగరంలోని అన్ని …
Read More »కొండప్రాంతాలలో పారిశుద్యాని మెరుగుపరచాలి…
-అంతర్జాతీయ స్టేడియం, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పనులు మరియు రక్షిత మంచినీటి సరఫరా విధానము పరిశీలన -క్షేత్ర స్థాయి పర్యటనలో కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ ఆదేశాలు. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో పర్యటనలో భాగంగా శనివారం విద్యాధరపురం ప్రాంతములోని 44వ డివిజన్ కొండ ప్రాంతాలు, లేబర్ కాలనీ నందు చేపట్టవలసిన అంతర్జాతీయ స్టేడియం ప్రాంతాన్ని మరియు డా.కె.ఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ నందలి త్రాగునీటి సరఫరా …
Read More »