Breaking News

Andhra Pradesh

వంటనూనెలను ఎమ్మార్పీకన్నా అధిక ధరలకే విక్రయిస్తే చర్యలు…..

-జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక తనిఖీలు… -రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యావసర సరుకులను, ముఖ్యంగా వంట నూనెలను నిర్దేశిత ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మినా, పరిమితికి మించి నిల్వచేసినా బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజయవాడ యూనిట్ …

Read More »

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గుర్తింపు పొందడం అభినందనీయం

-ఎమ్మెల్యే మల్లాది విష్ణుని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రొ. కొంపల్లి ఉదయశ్రీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న నున్న గ్రామవాసి కొంపల్లి ఉదయశ్రీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయంగా జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఆమెను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. ప్రస్తుతం కొంపల్లి ఉదయశ్రీ అగిరిపల్లి మండలం పోతవరప్పాడు ఎన్.ఆర్.ఐ. ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సీఎస్ఈ విభాగంలో అసోసియేటర్ ప్రొఫెసర్ గా …

Read More »

శ్రీ వెదురుపర్తి వెంకటరత్నం చారిటీస్ సేవలు ప్రశంసనీయం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ఎమ్మెల్యే చేతుల మీదుగా పేద విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు రూ. లక్షా 20 వేల ఉపకార వేతనాల పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద విద్యార్థుల‌ చదువులకు అండ‌గా నిలిచేలా సామాజిక బాధ్యత‌గా అనేక సేవా కార్యక్రమాలు చేప‌డుతున్న శ్రీ వెదురుపర్తి వెంకటరత్నం చారిటీస్ సేవ‌లు ఆద‌ర్శనీయ‌మ‌ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గవర్నర్ పేటలోని రూరల్ ఎంపిడిఓ మీటింగ్ హాల్ నందు పేద విశ్వ బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. …

Read More »

సెంట్రల్లో 3 ప్రముఖ ఆలయాల అభివృద్ధికి రూ. కోటి 83 లక్షలు మంజూరు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-వైఎస్సార్ సీపీ పాలనలోనే ఆలయాలకు పూర్వవైభవం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఇందులో భాగంగా ఆలయాల అభివృద్ధికి విశేషంగా నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ సెంట్రల్ నియోజకవర్గంలోని మూడు ప్రసిద్ధ ఆలయాల అభివృద్ధికి రూ. కోటి 83 లక్షలు మంజూరైనట్లు ఓ ప్రకటనలో తెలిపారు. సత్యనారాయణపురంలోని శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయానికి రూ. 70 లక్షలు., గవర్నర్ పేటలోని శ్రీ …

Read More »

న‌య‌న మ‌నోహ‌రంగా శ్రీ పంచముఖ ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

-స్వామి వారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ పంచముఖ ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సోమవారం వైభవోపేతంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య సాంప్రదాయ బద్ధంగా ఈ క్రతువు నిర్వహించారు. కన్నుల పండువగా జరిగిన ఈ వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలుత ఆలయ అధికారులు వారికి సంప్రదాయ‌బద్దంగా స్వాగ‌తం ప‌లికారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను …

Read More »

జర్నలిస్ట్ లకు నిత్యావసర వస్తువుల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని జర్నలిస్ట్ లకు సోమవారం ప్రెస్ క్లబ్ లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అక్షయ పాత్ర ఫౌండేషన్ కార్యదర్శి విలాస మార్గాని దాస్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి వలన అన్ని రంగాలు దెబ్బతిన్నాయని, మీడియా రంగం మరింత దారుణంగా దెబ్బతిన్నదని అన్నారు. కాని కరోనా వైరస్ బారి నుంచి కాపాడేందుకు ప్రజలను అప్రమత్తం చేయడంలో జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి మరీ కీలక …

Read More »

మైనర్ బాలిక అత్యాచార ఘటన కేసులో మరోమారు బాధితురాలితో మాట్లాడిన మహిళా కమిషన్ చైర్ పర్సన్

– తాజా ఆరోపణల నేపథ్యంలో సమగ్ర విచారణకు పోలీసులకు ఆదేశాలు – బాలిక సంరక్షణ బాధ్యతను నిరంతరం మహిళా కమిషన్ పర్యవేక్షిస్తుందని హామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా మైనర్ బాలిక అత్యాచారం కేసులో తాజా ఆరోపణల నేపథ్యంలో ‘మహిళా కమిషన్’ మరోమారు సీరియస్ గా దృష్టి సారించింది. ఘటన వెలుగుచూసిన వెంటనే మహిళా కమిషన్ స్పందనతో కేసులో ఇప్పటికే 64 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం స్థానిక సంరక్షణ కేంద్రంలో ఉన్న బాధితురాలిని కమిషన్ చైర్ పర్సన్ …

Read More »

అన్ని పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం 12(1)(సి)ని అమలు పరచాలి…

– పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సురేష్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం 12(1)(సి)ని అమలు పరచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సురేష్ కుమార్  అన్నారు. సోమవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విద్యాహక్కు చట్టం రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యుల తొలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2022-23 విద్యా సంవత్సరం నుండి ఈ చట్టాన్ని అమలు చేయడానికి ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా …

Read More »

మంచి పారిశుద్ధ్య సేవలందించేందుకు రేపటి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు, రేపు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడ నగరంలో 3000 APCOS వర్కర్లు ఈ రోజు సమ్మెలో పాలోగోన్నప్పటికి కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ వారి ఆదేశాల ప్రకారం చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి అందుబాటులో వున్న 610 పారిశుధ్య కార్మికులతో 250 CNG ఆటోలతో 36 కంపాక్టర్ వాహనాలతో నగరంలోని అన్ని ప్రధాన రహదారులు CM గారి రూట్ చక్కటి ప్రణాళికతో శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్ వైజర్స్, AMOH, 4 గురు …

Read More »

ప్రజలకు అందిస్తున్న సేవలలో ఎదురౌతున్న సమస్యల పరిష్కార దిశగా స్పందన

-అర్జీదారుల సంతృప్తే లక్ష్యం, ప్రజల నుండి సమస్యల అర్జీలు స్వీకరించిన, -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ నందు నిర్వహించిన స్పందన కార్యక్రమములో వచ్చిన అర్జీదారుల సమస్యలను కూలంకషంగా పరిశీలించి, నాణ్యమైన పరిష్కారం చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ పి.రంజిత్ భాషా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ప్రధాన కార్యాలయంతో పాటుగా జోనల్ కార్యాలయాలలో నిర్వహించిన స్పంద‌న కార్య‌క్ర‌మంలో …

Read More »