మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో వచ్చే అర్జీలలోని రీ ఓపెన్డ్ ఆర్జీలపై జిల్లా కలెక్టర్ జె నివాస్ సమీక్ష నిర్వహించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, తాసిల్దారులు, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిష్కరించగలిగే అర్జీలను అతి తక్కువ సమయంలోనే పరిష్కరించి అర్జీదారునకు నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్నారు. తమకు సరైన పరిష్కారం లభించలేదనే ఫిర్యాదు మరల రాకూడదన్నారు. సోమవారం …
Read More »Andhra Pradesh
ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ సానుభూతిగా ఉంటుంది… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దశాబ్ద కాలంగా వేలాదిమంది ఆర్టీసీ ఉద్యోగులు అభద్రతా భావంతో ఉండేవారిని, ప్రభుత్వ ఉద్యోగిగా మారాలనే వారి చిరకాల వాంఛ ముఖ్యమంత్రి జగన్ నెరవేర్చారని, ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ సానుభూతిగా ఉంటుందని రాష్ట్ర రవాణా ,సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. సోమవారం ఉదయం శాసనసభ సమావేశాలలో తన శాఖలకు సంబంధించి క్వశ్చన్ అవర్ ఉండటంతో ఉదయం 7:30 గంటల సమయంలో మంత్రి పేర్ని నాని హడావిడిగా తాడేపల్లి …
Read More »భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, డబ్బు రికవరీ చేయాలి… : పోతిన వెంకట మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో పచారీ సరుకుల కాంట్రాక్టర్ చేసే అక్రమాలు అన్నీ ఇన్నీ కావని, టెండర్ కి విరుద్ధంగా నాసిరకం కన్నా తక్కువగా నాలుగో రకం సరుకులు సరఫరా చేస్తున్న అధికారులు స్టోర్స్ ను ఎందుకు తనిఖీ చేయడం లేదని ,కాంట్రాక్టర్ పై అధికారులు ఎందుకంత ప్రేమని, …
Read More »స్పందన ఆర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలి…
-95 అర్జీల రాక.. -సబ్ కలెక్టర్ జి.ఎస్‌ఎస్ ప్రవీణ్‌చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్ ఆర్జీదారులు సమర్పించిన వినతులను స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ స్పందన ఆర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన స్సందనలో వివిధ సమస్యల పరిష్కారానికి 95 ఆర్జీలు అందాయని సబ్‌కలెక్టర్ తెలిపారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ (సిసిఎల్‌ఏ) 53, …
Read More »డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహం, స్మృతివనం నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహం, స్మృతివనం నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి గంధం చంద్రుడు కాంట్రాక్ట్ నిర్మాణ సంస్థను ఆదేశించారు. స్థానిక పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో నిర్మాణం జరుపుకుంటున్న డా.బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహం, స్మృతివనం పనులను సోమవారం సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి గంధం చంద్రుడు, ఆశాఖ డైరెక్టర్ హర్షవర్ధన్, ఇతర అధికారులతో కలిసి నమూనా స్టాట్యూను, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల ప్రగతిని …
Read More »మార్కెట్లో అధిక ధరలకు అమ్మితే బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యవసర వస్తువులు, వంట నూనెలను పరిమితికి మించి స్టాక్ నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్లో అధిక ధరలకు అమ్మితే బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. మచిలీపట్నం, గుడివాడ, విజయవాడ నగరంలోని పలు దుకాణాల్లో సోమవారం పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా వంట నూనెలను నిర్దేశించిన ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని …
Read More »కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డులను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలి: సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలోని వార్డులను మరింత సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్ వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక కొత్త జీజీహెచ్ లో కొత్తగా నిర్మిస్తున్న క్యాజువాలిటీ వార్డు నిర్మాణ పనులను, క్యాజువాలిటీ , ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, వైద్యాధికారుల గదులను సోమవారం అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ పరిశీలించారు. కొత్త క్యాజువాలిటీ వార్డు నిర్మాణ పనులను వారంలోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. , …
Read More »జగనన్న భూ సర్వే పనులు వేగవంతం చేయండి : తహసీల్దార్లకు ఆర్డీఓ రాజ్యలక్ష్మి ఆదేశం
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న శాశ్వత భూ హక్కు, భూ సర్వే పనులను వేగవంతం చేయాలనీ రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి తహసీల్దార్లను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి జగనన్న శాశ్వత భూ హక్కు, భూ సర్వే పనులపై సోమవారం డివిజన్ లోని తహశీల్దార్లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ వివాదాలు లేని భూ రికార్డులకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష కార్యక్రమం …
Read More »స్పందనకు హాజరు కానీ అధికారులకు షోకాజ్ నోటీసులు : ఆర్డీఓ రాజ్యలక్ష్మి హెచ్చరిక
-స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలొగా పరిష్కరించాలి : అధికారులకు ఆర్డీఓ రాజ్యలక్ష్మి ఆదేశం నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమానికి హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలనీ ఆర్డీఓ రాజ్యలక్ష్మి సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి ఎం. హరనాథ్ ను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమంలో ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబందిత అధికారులకు ఫోన్ చేసి అదేశాలు జారీ చేశారు. . ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ …
Read More »విద్యుదీకరణతో సహా డబుల్ రైల్వే లైన్‌ను ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే…
ఆరవల్లి-భీమవరం టౌన్-నరసాపూర్ మధ్య విద్యుదీకరణతో సహా డబుల్ రైల్వే లైన్‌ను ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే దీనితో విజయవాడ-గుడివాడ-భీమవరం టౌన్-నర్సాపూర్ & గుడివాడ-మచిలీపట్నం మరియు భీమవరం టౌన్-ఆరవల్లి మధ్య 186 కిమీల మేర విద్యుదీకరణతో సహా డబుల్ రైల్వే లైన్ అనుసంధానం అందుబాటులోకి వచ్చింది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే భీమవరం టౌన్-నర్సాపూర్ & భీమవరం టౌన్-ఆరవల్లి మధ్య 45 కిమీల మేర డబుల్ లైన్ మరియు ఎలక్ట్రిక్ ట్రాక్షన్ పనులను పూర్తి చేసి ప్రారంభించింది. ఈ సెక్షన్లలో …
Read More »