Andhra Pradesh

సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలి…

-నగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ బాషా, ఐ.ఏ.ఎస్., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, మంచి నీటి కుళాయి పన్ను మరియు డ్రైనేజి పన్ను మొదలగు అన్ని రకాల పన్ను బకాయిలను వెంటనే చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని నగర కమీషనర్  పి.రంజిత్ బాషా, ఐ.ఏ.ఎస్ పన్ను చెల్లింపు దారులకు విజ్ఞప్తి చేసారు. విజయవాడ నగర పాలక సంస్థ రెండవ ఆర్ధిక సంవత్సరమునకు సంబంధించి పెండింగ్ లో ఉన్న వివిధ రకాల …

Read More »

ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా కుంఫూ ఛాంపియన్ షిప్ టోర్నీ బ్రోచర్ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుని యంగ్ మాంక్స్ కుంఫూ(YMK) అకాడమీ ప్రతినిధులు గురువారం ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 27 న పైపులరోడ్డులోని వైఎస్ రెడ్డి కన్వెన్షన్ హాల్ నందు YMK కప్ – 2022 పేరిట జరగనున్న ఫస్ట్ నేషనల్ ఓపెన్ కుంఫూ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని కోరారు. యువతలో ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించే విధంగా పోటీలు నిర్వహిస్తున్న అకాడమీ సభ్యులను ఈ …

Read More »

బాబా సాహెబ్ జీవితం తరతరాలకు ఆదర్శం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ -ఎమ్మెల్యే చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహ పున: ప్రతిష్ఠ మరియు లైబ్రరీ ఏర్పాటుకు శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక న్యాయం కోసం జరిగే సమరశీల పోరాటాలపై చెరగని ముద్రవేసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్‌.అంబేద్కర్ అని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్ నందు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ పున: ప్రతిష్ఠ మరియు దళిత సామాజిక గ్రంథాలయ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం అంబేద్కర్ అభ్యుదయ సేవా …

Read More »

దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ద్వారా రికార్డు స్థాయిలో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే కోవిడ్‌-19 మహమ్మారితో ఎదురైన అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణాలో గొప్ప మైలు రాయిని అధిగమించింది. జోన్‌ 2021-22 సంవత్సరంలో (2021 ఏప్రిల్‌ నుండి 2022 మార్చి 17వ తేదీ వరకు) సరుకు రవాణాలో 112.51 మిలియన్‌ టన్నుల (ఎమ్‌టీల) లోడిరగ్‌ నిర్వహించడం ద్వారా రికార్డు స్థాయిలో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అన్ని రకాల సరుకుల లోడిరగ్‌ అధిక స్థాయిలో జరగడంతో అన్ని రంగాలలో సరుకు రవాణాలో …

Read More »

జగనన్న విద్యాదీవెన – పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్‌-డిసెంబర్, 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ. 709 కోట్లను బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం  వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ… మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం… ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. 10.82 లక్షల మంది విద్యార్ధులకు మంచి చేస్తూ… ఈ రోజు …

Read More »

శ్రేష్ఠ పథకం ద్వారా అత్యున్నత విద్యకు ధరఖాస్తు చెయ్యండి…

-సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు -9, 11 తరగతులలో ప్రవేశాలు -దరఖాస్తుకు ఏప్రిల్ 12 తుది గడువు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రేష్ఠ (స్కీం ఫర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హయ్యర్ క్లాస్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్ ) ద్వారా భారత ప్రభుత్వం ప్రతిభావంతులైన షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు సిబిఎస్ఇ అఫిలియేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ నందు పూర్తి ఉచితముగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యని అందిస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం …

Read More »

అమరజీవి పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్‌ నివాళి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆర్టీఐ కమిషనర్‌ రేపాల శ్రీనివాస్, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్, ఏపీ ఎన్విరాన్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుబ్బ చంద్రశేఖర్, పలువురు నేతలు పాల్గొన్నారు.

Read More »

వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో పాటు, సకాలంలో పంటలు వేయటం మొదలు కోతలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగి నష్టాలు, కష్టాల బారినుంచి రైతులు విముక్తి అవుతారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ప్రకటించారు. బుధవారం సాయంత్రం ఆయన మచిలీపట్నం మండలం తాళ్లపాలెం గ్రామంలో వైఎస్ఆర్ యాంత్రీకణ సేవా పథకంలో భాగంగా 25 లక్షల 98వేల రూపాయల విలువగల …

Read More »

ఏప్రిల్ 16 న విశాఖలో పర్యాటక పెట్టుబడుల సదస్సు… : మంత్రి అవంతి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటకరంగంలో ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఏప్రిల్ 16వతేదీన విశాఖపట్నంలో ఇన్వెస్టర్ల సదస్సును నిర్వహిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టిశ్రీనివాసరావు (అవంతి) తెలిపారు. విశాఖపట్నంలోని హూడా చిల్డ్రన్స్ పార్క్ లో సదస్సు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ సదస్సు దోహదపడుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో పర్యాటక రంగం ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు పాల్గోన్నారు. ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా పెట్టుబడులను …

Read More »

ఎపిఎస్ఆర్టీసీలో 1847 కారుణ్య నియామకాలకు చర్యలు…

-ఆర్టీసీ, గ్రామ, వార్డు సచివాలయాలు, జిల్లా కలక్టర్ల ద్వారా వివిధ శాఖల్లో ఈపోస్టులు భర్తీ. -ఈప్రభుత్వం వచ్చాక 2015కు ముందు చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే 385 కారుణ్య నియామకాలు చేశాం. -బయట నుండి డీజిల్ కొనుగోలుతో ఆర్టీసీకి నెలకు 65కోట్ల రూ.ల ఆదా. -రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. -ఏప్రిల్ నెలలో మొదటి బస్సు రాక-సియం చేతులమీద ప్రారంభం. -60యేళ్ళు దాటిన సీనియర్ సీనియర్ సిటిజన్స్ కు 25శాతం బస్సు రాయితీ పునరుద్ధరణ-దీంతో సుమారు 2లక్షల మందికి …

Read More »