-జగనన్న పాలనలో విద్యాదీవెన ఓ మైలురాయి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యా దీవెన పథకం ఓ మైలురాయి అని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా (అక్టోబర్-డిసెంబర్, 2021 త్రైమాసికానికి) సెంట్రల్ నియోజకవర్గంలోని 5,285 మంది విద్యార్థులకు సంబంధించి 4,748 తల్లుల ఖాతాలలో రూ. 4 కోట్ల 11 లక్షల 94 వేల 837 రూపాయలను బుధవారం జమ చేసినట్లు వెల్లడించారు. సుధీర్ఘ పాదయాత్రలో విద్యార్థుల …
Read More »Andhra Pradesh
అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు అజరామరం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దేశంలో బాటలు వేసిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు అని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను సత్యనారాయణపురంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు పాల్గొని ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అమరజీవి త్యాగానికి గుర్తుగా నెల్లూరు జిల్లాకు అమరజీవి పొట్టి శ్రీరాములు జిల్లా అని …
Read More »కార్యదీక్ష లక్ష్యసాధనలో అగ్రస్థానం పొట్టి శ్రీరాములుదే… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-అమరజీవి త్యాగం మనందరికీ స్ఫూర్తి -ఎమ్మెల్యే చేతుల మీదుగా అమరజీవి విగ్రహావిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్ లోని గుజ్జల సరళ దేవి కళ్యాణ మండపం ఆవరణలో జరిగిన అమరజీవి జయంతి వేడుకలలో స్థానిక కార్పొరేటర్ ఎండీ షాహినా సుల్తానాతో కలిసి పాల్గొని ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మరమ్మతులు నిర్వహించిన పొట్టి …
Read More »నగరంలో రెండు రోజులు జబితాస్ ఛాయిస్ అమ్మకాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో ప్రముఖ సంస్థ జబితాస్ ఛాయిస్ వారి ది వరల్డ్ అఫ్ జేసీ ట్రేడ్ ఎక్సిబిషన్ రెండు రోజులు (15, 16 మార్చి) బందర్‌రోడ్డులోని మురళీఫార్ట్యూన్ హోటల్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత, నిర్వాహకులు జబితా మాట్లాడుతూ కస్టమర్స్ దేవుళ్ళ ఎక్స్‌పీరియన్సే మోటాగా ఈ సంస్థ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ వివిధ క్వాలిటీలలో ఏక్సక్లూజివ్ కలెక్షన్స్ అన్ని రకాల పట్టుశారీస్, లెహెంగాస్, బనారస్ శారీస్, ఫాన్సీ శారీస్, ప్రీమియం పట్టు శారీస్, జార్జెంట్, శాటిన్, …
Read More »నిర్ణిత రాత్రి సమయాల్లో గేట్లు మూసి ఉంచడం జరుగుతుంది…
తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : మంచిలి- అత్తిలి, అత్తిలి-రేలంగి , అత్తిలి- తణుకు మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనుల్లో భాగంగా రైల్వే గేట్లు 138, 140, 150 లని మార్చి 17 నుంచి 19 వరకు నిర్ణిత రాత్రి సమయాల్లో గేట్లు మూసి ఉంచడం జరుగుతుందని రైల్వే భద్రతా అధికారి వి. నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటన లో తెలియ చేశారు. మంచిలి-అత్తిలి మధ్య ఉన్న రైల్వే గేట్ 138 మార్చి 16 వ తేదీ రాత్రి 10 నుంచి మార్చి …
Read More »నగరంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ అండ్ మినీ టోర్నమెంట్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కృష్ణలంక లోని పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాల నందు పీవీ సింధు బ్యాట్మెంటన్ ఇండోర్ స్టేడియం లో మంగళవారం జరిగిన సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఇండియా ఫౌండర్ బూడిద సైదులు, ఆర్గనైజేషన్ లో మరియు ఇజ్రాయిల్ ఆధ్వర్యంలో డాక్టర్ వై ఎస్ ఆర్ మెమోరియల్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ అండ్ మినీ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలకు ఆంధ్ర, తెలంగాణలో ఉన్న కరాటే మాస్టర్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ …
Read More »ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మరో మంచి అవకాశం…
-ముఖ్యమంత్రి బడుగుబలహీన వర్గాల పక్షపాతి : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుు గోవింద రెడ్డి -మార్చి 31వ తేదీ వరకూ అవకాశం : ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది -“వైఎస్ఆర్ బడుగు వికాసం” కింద ఓటీఎస్ ద్వారా భూముల పునరుద్ధరణ -ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నగదు చెల్లించే అవకాశం : ఏపీఐఐసీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బడుగుబలహీన వర్గాలకు మేలు చేసే మరో నిర్ణయం తీసుకున్నారని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి వెల్లడించారు. భూముల …
Read More »ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లోనే ఉండాలి… : సీఎం జగన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ భేటీలో రాబోయే ఎన్నికలకు సమాయత్తంపై పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటుపై సీఎం జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఒక్కో గ్రామ సచివాలయానికి రెండు రోజులు వెళ్లాలన్నారు. ప్రతిరోజు నివేదికను తెప్పించుకుని …
Read More »చేనేత ఎగుమతుల ప్రోత్సాహంపై ప్రత్యేక దృష్టి…
-చేనేత జౌళి, ఆర్ధిక (వాణిజ్య పన్నులు) శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ ఉన్న డిమాండ్ మేరకు ఎగుమతులపై దృష్టి సారించాలని చేనేత జౌళి, ఆర్ధిక శాఖ (వాణిజ్య పన్నులు) కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఎగుమతులు ప్రోత్సహించగలిగితే ప్రతి ఒక్క చేనేత కార్మికునికీ ఈ రంగం నుండే పూర్తి స్ధాయి ఉపాధి చూపించగలుగుతామన్నారు. సచివాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం చేనేత జౌళి శాఖ, ఆప్కో పై ఉన్నత స్ధాయి సమీక్ష …
Read More »విశాఖలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహా సంప్రోక్షణ కార్యక్రమానికి సీఎం జగన్‌కు ఆహ్వానం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శాసనసభలో సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె.ఎస్ జవహర్‌రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్ధానం వేద పండితులు మంగళవారం కలిశారు. విశాఖపట్నంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహా సంప్రోక్షణ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
Read More »