విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో ప్రముఖ సంస్థ జబితాస్ ఛాయిస్ వారి ది వరల్డ్ అఫ్ జేసీ ట్రేడ్ ఎక్సిబిషన్ రెండు రోజులు (15, 16 మార్చి) బందర్‌రోడ్డులోని మురళీఫార్ట్యూన్ హోటల్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత, నిర్వాహకులు జబితా మాట్లాడుతూ కస్టమర్స్ దేవుళ్ళ ఎక్స్‌పీరియన్సే మోటాగా ఈ సంస్థ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ వివిధ క్వాలిటీలలో ఏక్సక్లూజివ్ కలెక్షన్స్ అన్ని రకాల పట్టుశారీస్, లెహెంగాస్, బనారస్ శారీస్, ఫాన్సీ శారీస్, ప్రీమియం పట్టు శారీస్, జార్జెంట్, శాటిన్, క్రేప్, పింటెడ్, డ్రెస్సెస్, ఫ్యాన్సీ జ్యువలరీ, గోల్డ్ జ్యువలరీ పలురకాలు దొరుకుతాయన్నారు. ప్రీమియం పట్టు శారీస్ పై 15 శాతం, పట్టు శారీస్ పై 10 శాతం, ఆల్ వెరైటీస్ పై 5 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. కొత్త కస్టమర్లతో పాటు మాకు పర్మినెంట్ కస్టమర్లు వున్నారన్నారు. స్వంత తయారీతో మంచి క్వాలిటీ కలిగి అందుబాటు ధరలలో అందచేస్తామని కస్టమర్లకు మా మీద నమ్మకం వుందని అందుకే ఎప్పుడు ప్రత్యేక అమ్మకాలు పెట్టినా ఇప్పటికీ ఆదరిస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళా కొనుగోలుదారులతో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
