-పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి -ఏపిసిసి అధ్యక్షులు డా||సాకే శైలజానాథ్ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు అఖిల భారత కాంగ్రెస్ కమిటి పిలుపునివ్వడం జరిగినది. రాష్ట్ర వ్యాప్త నిరసనలలో భాగంగా గురువారం నెల్లూరు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఏపిసిసి అధ్యక్షులు డా||సాకే శైలజానాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గాంధీ …
Read More »Andhra Pradesh
గృహా సముదాయాల్లో వసతులను పరిశీలించిన కలెక్టర్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణానది రిటర్నింగ్ వాల్ నిర్మాణలో ఇళ్ళలను తొలగించి వారికీ నగరపాలక సంస్థ ద్వారా సింగ్ నగర్ ప్రాంతంలోని జె.ఎన్.ఎన్.యు.ఆర్.యం పథకం ద్వారా నిర్మించిన జి+3 గృహా సముదాయాలలో వసతులను జిల్లా కలెక్టర్ గురువారం స్వయంగా పరిశీలించారు. అనంతరం స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తో కలసి సింగ్ నగర్ వాంబే కాలనీ నందు పునరావాసం కలిపించిన గృహ సముదాయాలలో పరిశీలించారు. తదుపరి సాంబమూర్తి రోడ్ నందు …
Read More »జనహృదయ నేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి…
-దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు -నగర వ్యాప్తంగా మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత పోలీస్ కంట్రోల్ రూం వద్ద నున్న వైఎస్ఆర్ విగ్రహానికి మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్సీ కరీమున్నిసా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ, వైసీపీ నగరాధ్యక్షులు బొప్పన భవకుమార్ తదితరులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం …
Read More »వైయస్సార్ జయంతి-రైతు దినోత్సవం మహిళలచే కేక్ కట్ చేయించిన నాగిరెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత ముఖ్యమంత్రి డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి 72వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం అమరావతి సచివాలయం 5వ బ్లాకులో రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు ఎంవిఎస్ నాగిరెడ్డి సచివాలయం హౌస్ కీపింగ్ మహిళా ఉద్యోగులచే కేక్ కట్ చేయించి రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ మాజీ ప్రధానిగా రైతుల సంక్షేమం కోసం అనేక చట్టాలకు రూపకర్తైన చౌదరి చరణ్ సింగ్ జయంతి డిశంబరు 23వ తేదీన జాతీయ స్థాయి రైతు …
Read More »66.50 లక్షలతో పెడనలో వైఎస్ఆర్ అగ్రిల్యాబ్ ను ప్రారంభించిన మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, ఎమ్మెల్యే జోగి రమేష్
పెడన, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), పెడన శాసన సభ్యులు జోగి రమేష్, జిల్లా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలతతో కలసి గురువారం పెడన మార్కెట్ యార్డు ఆవరణలో 66.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన డా. వైఎస్ఆర్ అగ్రిటెస్టింగ్ ల్యాబ్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణాజిల్లాలో 70 డా. వైఎస్ఆర్ …
Read More »మనసున్న ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైస్సార్ : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ దేశం ఎంతో మంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులను చూసిందని, కానీ డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి మంచి మనసున్న ముఖ్యమంత్రిని ఇప్పటివరకు చూడలేదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన తన కార్యాలయం వద్ద దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 72 వ జయంతి సందర్భంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు …
Read More »రైతన్న రాజ్యం జగనన్నకే సాధ్యం…
-వ్యవసాయానికి పండుగ చేసిన వై.యస్.ఆర్… -తండ్రి ఆశయాలకు జవజీవాలను తీసుకొస్తున్న ముఖ్యమంత్రి… -రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుముంగిటకే అన్నిరకాల సేవలు… -శాసనసభ్యులు కొలుసు పార్థసారథి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతన్న ఆనందంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందనే సిద్ధాంతాన్ని నమ్మి రైతులసంక్షేమానికి బాటలు వేసిన దివంగత నేత వై.యస్. రాజశేఖర రెడ్డి ఆశయాలకు జవజీవాలను తీసుకొచ్చి ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని శాసనసభ్యులు కొలుసు పార్థసారథి అన్నారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని కంకిపాడు వ్యవసాయ మార్కెట్ …
Read More »విజయవాడలో త్వరలో ఆస్రా మొబైల్ వ్యాన్లు ప్రారంభం…
-ఆస్రా అవగాహన సేవలు అభినందనీయం… : డీజీపీ గౌతమ్ సవాంగ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగదారుల హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టిన ఆస్రా ప్రతినిధులను డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. బుధవారం న్యాయవాదుల అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్స్బిలిటీ అండ్ అవేర్ నెస్ (ఆస్రా) కృష్ణ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అమరావతి బోటింగ్ క్లబ్ సిఇఒ తరుణ్ కాకాని, డీజీపీ గౌతమ్ సవాంగ్ కు పుష్పగుచ్చం అందించి ఆస్రా నిర్వహించే కార్యకలాపాలను వివరించారు. సంబంధిత బ్రోచర్లను, కార్యాచరణ …
Read More »జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులుగా పోతిన వెంకట మహేష్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోతిన మహేష్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ గజమాలతో రాజా నాయుడు సత్కరించారు. ఈ సందర్భంగా మహేష్ నాయకులతో కార్యకర్తలతో మాట్లాడుతూ ఒక సామాన్య కార్యకర్త అయిన నాకు అసెంబ్లీ స్థానం కేటాయించి, తదుపరి విజయవాడ నగర అధ్యక్షులు గా బాధ్యతలు కేటాయించిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నగరంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ప్రజా సమస్యలపై …
Read More »గొలగాని రవికృష్ణ ఆధ్వర్యంలో నాయీబ్రాహ్మణలకు ఆనందయ్య కరోనా మందు పంపిణీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ వారి గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విజయవాడ పశ్చిమ నియొజకవర్గం, హిందూ హైస్కూల్ ఎదురు సందు, వట్టూరి వారి వీధి, సాయిబాబా కార్ ట్రావెల్స్ వద్ద నాయీ బ్రాహ్మణ సోదరులకు 1000 మందికి, కృష్ణ పట్టణం బొనిగి ఆనందయ్య యాదవ్ గారి కరోనా మందు పంపిణీ జరిగింది. ఈ సంధర్భంగా నాయీబ్రాహ్మణ సంఘ నాయకులు చిప్పాడా మారుతి రావు, ఆంధ్ర ప్రదేశ్ బి.సి.చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.వి.రామారావులు మాట్లాడుతూ గొలగాని …
Read More »