Breaking News

Andhra Pradesh

ఈ-రవాణా.. పర్యావరణ పరిరక్షణకు ఖజానా!

-గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించాలన్న కేంద్ర లక్ష్యానికి అనుగుణంగా ఏపీ భారీ ముందడుగు -రాష్ట్రాన్ని ఈ-వాహనాల కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం -ఈవీ విధానాన్ని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం -వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ-రవాణాపై ప్రత్యేక దృష్టి -రాష్ట్రవ్యాప్తంగా 73 ప్రాంతాల్లో 400 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయం -ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈఎంఐ పద్ధతిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు -ఉద్యోగులు స్వచ్ఛందంగా కోరితేనే పథకం అమలు.. -త్వరలోనే జీవో జారీ చేయనున్న ప్రభుత్వం -భవిష్యత్తు రవాణా అంతా ఈవీలదే -ఈవీ …

Read More »

శ్రీ తుల్జాపూర్ భవానీ ఆలయం….

నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ తుల్జాపూర్ భవానీ ఆలయం, ఉస్మానాబాద్, మహారాష్ట్ర. తుల్జా భవానీ ఆలయం మహారాష్ట్రలో ముఖ్యమైనది మరియు అత్యంత గౌరవనీయమైన దేవత. ఇది మహారాష్ట్రలోని తుల్జాపూర్ జిల్లా ఉస్మానాబాద్ వద్ద ఉంది. ఇది మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల్లోని అనేక కుటుంబాలలో కుటుంబ దేవత (కులదేవత). ‘తుర్జా’ అని కూడా పిలువబడే తుల్జాభావని మహారాష్ట్రకు చెందిన దేవత మరియు భారతదేశానికి యాభై ఒక్క శక్తిపీఠాలలో ఒకటి. యాత్రికులు మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల నుండి తుల్జాపూర్ వస్తారు. తుల్జా భవానీ …

Read More »

అబ్బురపరిచే తెల్ల చిలకడదుంప…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చిలకడదుంప ఎంత బరువు ఉంటుందండీ… మాములుగా అయితే కిలోకు ఐదారు తూగుతాయి. బాగా పెద్ద సైజ్ అయితే ఒక్కోటీ కేజీ అవుతుంది. కానీ ఈ చిలకడదుంప ఒక్కసారి చూడండి. ఏకంగా ఆరు కిలోలు బరువు పెరిగింది. అబ్బో ఎంత పెద్ద చిలకడ దుంపో అని అబ్బురపరిచేలా పెరిగింది. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం వెంకటాపురంకు చెందిన రైతు గంజాల స్వాములు తన మామిడితోటలో గూడూరు మల్లవోలు నుంచి తెల్ల చిలకడదుంప విత్తనాలు తెచ్చి అంతర్ పంటగా సాగు చేశాడు. …

Read More »

బ్రిటిషు వాళ్ళు..చంపిన కూడా స్వామివారి.. మొసలి (బబియా) తిరిగి..బ్రతికింది..!!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సజీవ సాక్ష్యంగా దర్శనమిస్తున్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి మొసలి భక్తులలో భగవంతునిపై నమ్మకాన్ని పెంపొందిస్తోంది. కేరళలోని కాసరగోడ్ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలోని కొలనులో కేవలం స్వామి వారి ప్రసాదాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించే శాకాహార మొసలి ” బబియా ” నేటికి మనకు దర్శనమిస్తూనే ఉంది. ఇప్పటివరకు ఎవరికీ హాని చేయని మొసలి స్వామి వారి ప్రసాదం తప్పా ఇంకేమి తినదు. నీళ్ళలోకి దిగి ఆ మొసలి నోటికి ప్రసాదాన్ని …

Read More »

ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు జాగ్రత్త…!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అవును ఇది ముమ్మాటిటికీ నిజం. మనం పనిచేసే ఛానల్ కవరేజ్ కోసం వాడుతున్న లోగో లు కరోనా ను మోసుకొస్తాయి అని చెప్పడంలో సందేహామే లేదు. ఇది యదార్థం కూడా. కానీ జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకొంటున్నారు. కానీ లోగో ఉపయోగించే తీరులో దానిని వినియోగించే జర్నలిస్ట్ కు, మాట్లాడే వారికి ప్రమాదమే. ఎందుకో చూద్దాం. వివిధ చానళ్లు లోగోలు ప్రతి రిపోర్టర్ కు ఇస్తారు. మేజర్ సెంటర్ లలో ప్రతి …

Read More »

కలబంద చెట్టు వలన అనేక ఉపయోగాలు… 

నేటి పత్రిక ప్రజావార్త : ముళ్ళు ఉన్న చెట్లు, పాలు గారే చెట్టు ఇళ్ళలో ఉండకూడదు అనే మాట మనం వింటూనే ఉంటాం. అయితే ఇక్కడ అదృష్ట విషయాల్లో శాస్త్రానికి అతీతంగా ఉండే కొన్ని యోగాలు కొన్ని చెట్ల వలన మనకు కలిసి వస్తుంది ‌ . అలాంటి వాటిలో ఈ కలబంద చెట్టు ఒకటి ! మెర్కిజమ్ చిట్కాలలో ఇది ఒకటి . వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది అంటారు. ఈ కలబంద మొక్క షాపు ముందు కడితే ఆకర్షణ పెరుగుతుంది అంటారు. దీనిని …

Read More »

తక్కువ ఖర్చుతో వినూత్న ఇల్లు

-ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆవిష్కరణ -పి.మానసారెడ్డి నిర్మించిన ఇల్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు పక్కా గృహమే లక్ష్యంగా ఆ యువతి తన లక్ష్యం వైపు అడుగులు వేసింది. బస్టాండ్లు, ఫుట్‌పాత్‌లపై జీవనం సాగించే వారి దుస్థితి చూసి చలించిపోయేవారు. తక్కువ ఖర్చుతో నివాసయోగ్యంగా ఉండే ఓ గూడును నిర్మిస్తే బాగుంటుందని తలచారు. 6 నెలల కష్టం కళ్ల ముందే సాక్షాత్కరించింది. ఆమే కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం బొమ్మకల్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని పేరాల మానసారెడ్డి. కృషి.. పట్టుదలే లక్ష్యంగా… గతేడాది …

Read More »

కోవిషీల్డ్ , కోవాక్సిన్ లలో ఏది ఉత్తమమైనది…

నేటి పత్రిక ప్రజావార్త : కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశ వ్యాప్తంగా జనవరి 16, 2021న వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం మన దేశంలో కోవిషీల్డ్, కోవాక్సిన్ అనే రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మార్చి 4వ తేదీ వరకు దాదాపు 1.8 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇచ్చారు. మార్చి 1నుంచి ప్రైవేట్ కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో ఈ రెండు వ్యాక్సిన్లలో ఏది ఉత్తమమైనదన్న సందేహాలున్నపుడు ఈ విషయాలు గుర్తించి నిర్ణయం తీసుకోవచ్చు. …

Read More »

నిరంతరం సబ్బుతో కడగాలా!?

నేటి పత్రిక ప్రజావార్త : “చేతుల్ని నిరంతరం సబ్బుతో కడుక్కోండి” అంటూ ఫోన్లో వస్తున్న “కరోనా” అనౌన్స్మెంట్ ఫాలో అయ్యి, పొద్దుగాలా సబ్బుతో కడుగుతూ ఉంటే, చేతులకున్న చర్మం హాండ్ గ్లౌజ్ లా ఊడి వచ్చేయొచ్చు. అయినా కూడా కరోనా సోకవచ్చు. Hand washing కరోనా నుండి ప్రొటెక్షన్ ఇవ్వడం నిజమే గానీ, ఎక్కువసార్లు కడుక్కోవడం వల్ల కాదు. సరైన పద్ధతిలో కడగడం వల్ల.. “ఎన్నిసార్లు కడిగాం” అనేది అస్సలు ముఖ్యం కాదు. ఎప్పుడెప్పుడు కడగాలి ? ఎలా కడగాలి ? ఎంత సేపు …

Read More »

భారీగా పెరిగిన ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు

-కట్టుబడి, రవాణా ఛార్జీలూ భారమే -బేజారవుతున్న సామాన్యులు సామాన్యులు, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలను భవన నిర్మాణ సామగ్రి ధరలు చిదిమేస్తున్నాయి. ప్రతి రూపాయి కూడబెట్టి ఇంటి నిర్మాణం ప్రారంభిస్తే ఖర్చు తడిసిమోపెడై పనులు మధ్యలో నిలిచిపోతున్నాయి. స్థానిక బిల్డర్లు ప్రారంభించిన వ్యక్తిగత గృహాల ప్రాజెక్టులకు తాత్కాలికంగా విరామమిస్తున్నారు. ఈ పరిస్థితిపై అటు నిర్మాణదారులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే కంపెనీలు మాత్రం సామగ్రికి కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచుతున్నాయి. గత కొద్ది రోజుల్లోనే సిమెంటు, ఉక్కు, ఇటుక, విద్యుత్తు, ప్లంబింగ్‌ సామగ్రి …

Read More »