ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి..అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్..మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా నవంబర్ 1వ తేదీన జరగనున్న పోలింగ్‌కు సంబంధించి ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రక్రియను వేగవంతం…
