Breaking News

Latest News

54వ డివిజన్ లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నెలకొన్న అరాచక పాలన, నిత్యం జరుగుతున్న దాడులు దుర్మార్గాలను ప్రజలు గమనించాలని కోరుతూ ఇంటి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్ర టిడిపి రూపకల్పన చేసిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 54 వ డివిజన్ తెలుగుదేశం పార్టీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ శాసన సభ్యులు జలీల్ ఖాన్, మైనార్టీ నాయకులు ఎమ్ ఎస్ బేగ్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి శ్రీనివాస్, ఎన్టీఆర్ …

Read More »

అరుంధతి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అరుంధతి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో దైవజ్ఞులు , పెద్దలు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ sk. అసిఫ్, కార్పొరేటర్ అర్షధ, పూర్ణ , cpi నగర కార్యదర్శి, తాడి.పైడయ్యా ,ysrcp యువ నాయకులు బంక శివ, bc పశ్చిమ నియోజక వర్గ అధ్యక్షులు బంక. చాముండేశ్వరి, MIM నాయకులు sk.సమీర్ , ysrcp నాయకులు, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read More »

సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా దుప్పట్లు పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజికవేత్త, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు, శీ నక్కా రాములు కోటేశ్వరమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు నక్కా వీరభద్రరావు, రాజ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో సోమవారం ఐనాక్స్‌ సెంటర్‌నందు అరుణ పతాక అవిష్కరణ మరియు కేక్‌ కటింగ్‌, పేదవారికి దుప్పట్లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ 36వ డివిజన్‌ శాఖ నాయకులు నక్కా వీరభద్రరావు మాట్లాడుతూ నాడు బ్రిటిష్‌ …

Read More »

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన అరుంధతి వెల్ఫేర్ అసోసియేషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రిస్మస్ పండుగ సందర్భంగా అరుంధతి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు 50 వ డివిజన్ Ysrcp ఇంచార్జ్ బంక విజయ కి, ysrcp యువ నాయకులు బంక శివ కి, bc సంఘం అధ్యక్షులు బంక చాముండేశ్వరి కి , క్రిస్మస్ శుబాకాంక్షలు తెలిపి బహుమతులు అందజేశారు. అరుంధతి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక ప్రార్దనలు నిర్వహించారు. వారికి బంక వారి కుటుంబం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Read More »

ప్రాథమిక ఉపకరణాల కిట్లు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భూముల రీ సర్వే ప్రక్రియకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, తద్వారా ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. కమిషనర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆదేశాల మేరకు సోమవారం గ్రామ సర్వేయర్లకు ప్రాథమిక సౌకర్యాల ఉపకరణాల కిట్లను కలెక్టరేట్ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, డిప్యూటీ కలెక్టర్ …

Read More »

స్పందన అర్జీలకు నిర్ణిత గడువులోగా పరిష్కారం చూపాలి…

-జిల్లాలో 47 అర్జీల నమోదు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, డిప్యూటీ కలెక్టర్ వి. జ్యోతి సురేఖ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన అర్జీలకు నిర్ణిత గడువులోగా సంబంధిత శాఖల అధికారులు పరిష్కారం చూపాలన్నారు. కొందరు అధికారులు అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించక పరిష్కారంలో అలసత్వం వల్ల …

Read More »

హై రిస్క్ గర్భిణీ స్త్రీల రిఫెరల్ పుస్తకాల అవిష్క రణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాతాశిశు మరణాలు నమోదుకాని జిల్లాగా తీర్చిదిద్దడంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హై రిస్క్ గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక ద్రుష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మాతాశిశు సంరక్షణ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో జీరో మాతృ మరణ‌ల నివారణ లో భాగంగా రూపొందించిన హై రిస్క్ గర్భిణీ స్త్రీల రిఫెరల్ పుస్తకాలను కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, డిప్యూటీ …

Read More »

పౌష్టికాహారంతోనే క్షయ వ్యాధిని నివారించవచ్చు…

-కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్షయ వ్యాధి రోగులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వ్యాధిని నివారించవచ్చునని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు . ప్రధాన మంత్రి టి.బి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిర ఆవరణంలోమంది క్షయ వ్యాధి గ్రస్తులకు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ లు పౌష్టికాహార కిట్లను పంపిణీచేశారు.ఈ సందర్బంగా కలెక్టర్ …

Read More »

కోవిడ్ నియంత్రణకు నోడల్ ఆఫీసర్లు

-రెండు రోజుల్లో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు కావాలి -50 బెడ్లతో ఒక కోవిడ్ కేర్ సెంటర్ సత్వరమే ఏర్పాటు చేయాలి: కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్19 కు సంబంధించి వివిధ అంశాలపై నియమించబడిన నోడల్ ఆఫీసర్లు బాధ్యత తో పనిచేసి కోవిడ్ బారిన పడకుండా ప్రజల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత మనందరి పై ఉందని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ వి సి హాల్ నందు డి యం & …

Read More »

తిరుపతి అర్బన్ లే అవుట్ ల స్థలాల పునః పరిశీలన సర్వే చేపట్టాలి: కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి అర్బన్ లే అవుట్ లలో స్థలాలను పునః పరిశీలన సర్వే కార్యక్రమం సత్వరమే చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జే సి డి కే బాలాజీ, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలితో కలిసి సంబంధిత మునిసిపల్ ఇంజినీర్లు, హౌసింగ్ అధికారులు, లే అవుట్ ఇంఛార్జి అధికారులు సర్వేయర్లతో లేఔట్ లో నిర్మాణంలో ఉన్న ఇల్లు, ఇంకను అభివృద్ధి చేయాల్సిన స్థలం తదితర అంశాలపై సమీక్షా …

Read More »