విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వంగవీటి మోహన్ రంగా 34వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్, బందర్ రోడ్ లోని రంగా గారి విగ్రహానికి వంగవీటి రాధాకృష్ణ లతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రంగా మరణించిన 34 సంవత్సరాల తర్వాత కూడా కోట్లాదిమంది హృదయాల్లో నేటికీ కొలువై ఉన్నారని బడుగు బలహీన వర్గాల సమస్యలపై నిరంతరం పోరాటం …
Read More »Latest News
స్పందన ద్వారా 16 ఆర్జీలు స్వీకరణ, అర్జీలు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలి…
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, -అర్జీదారుల సంతృప్తే లక్ష్యం, సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలి. -కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారులతో కలిసి సోమవారం నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు స్పందన కార్యక్రమము నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన అర్జిలను స్వీకరించి, వారి యొక్క సమస్యల వివరాలు అడిగి తెలుసుకొని వచ్చిన అర్జీలు అన్నియు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని …
Read More »ఎక్సెల్ ప్లాంట్ల మరియు ఐకానిక్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన…
-అధికారులకు పలు ఆదేశాలు — కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ ను మరియు ఐకానిక్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేసారు. ఎక్సెల్ ప్లాంట్ కు ప్రతినిత్యం వచ్చు కొబ్బరిబొండాలు మరియు చెట్ల కొమ్మలను క్రష్ చేసి ప్రాసెస్ చేయుటకు గాను ప్రత్యేకముగా రెండు షెడ్ లను ఏర్పాటు చేయాలని సూచిస్తూ, ప్లాంట్ నందు కొంతమేర …
Read More »విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేసే క్రీస్తు బోధనలు
-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ -రాజ్ భవన్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు -కేక్ కట్ చేసి వేడుకలలో భాగస్వామి అయిన గవర్నర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శాంతి, కరుణ, సహనం, ప్రేమలను ప్రపంచానికి చాటిన ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేస్తాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాజ్ భవన్ దర్బార్ హోలులో ఆదివారం రాత్రి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ మానవీయ విలువలు మృగ్యమైపోతున్న నేటి …
Read More »దేశాభివృద్ది పరంగా ముందుచూపుతో వ్యవహరించిన వాజ్‌పేయి
-రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ -రాజ్ భవన్ లో ఘనంగా ‘సుపరిపాలన దినోత్సవం’ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి భారత దేశ అభివృద్ది కోసం ఎంతో ముందు చూపుతో వ్యవహరించారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. వాజ్‌పేయి జయంతిని విజయవాడ రాజ్ భవన్ వేదికగా ఆదివారం ‘సుపరిపాలన దినోత్సవం‘ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి …
Read More »జాతీయ స్థాయి అవార్డులు..
-విద్యుత్ వ్యవస్థ ప్రతిష్టను పెంచాయి -వినియోగదారుల పట్ల బాధ్యతను మరింత పెంచాయి -ఇంధన శాఖ మంత్రి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి -ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది -విద్యుత్ సంస్థలు జాతీయ స్థాయిలో 4 అవార్డులను గెలుచుకున్నాయి -విద్యుత్ సంస్థల ప్రయత్నాలను ఇంధన మంత్రి అభినందించారు -అవార్డులు విద్యుత్ సంస్థలను వినియోగదారులకు మరింత జవాబుదారీగా చేస్తాయి -విద్యుత్ రంగం లో పథకాల అమలుపై ప్రజల నుండి అభిప్రాయాన్ని తీసుకోవాలి -ఏ పీ ట్రాన్స్కో ప్రసార నష్టాలను 2.8 …
Read More »ఉక్కు కాకాని 50 వర్ధంతి వేడుకలు…
హనుమాన్ జంక్షన్, నేటి పత్రిక ప్రజావార్త : వాటి తరహా రాజకీయాలు నేడు మళ్ళీ రావాలని వాటి సాధనకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కాకాని ఆశయ సమితి అధ్యక్షులు తరుణ్ కాకాని అన్నారు. ఆదివారం హనుమాన్ జంక్షన్ కాకాని కళ్యాణ మండపంలో ఉక్కు కాకాని 50 వర్ధంతి వేడుకలను కాకాని ఆశయ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు తరుణ్ కాకాని అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ నేడు స్వచ్ఛత లేని రాజకీయాల్లో ముందుకు సాగుతున్నామని, రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడే …
Read More »అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఐసిడియస్ ప్రాజెక్టు, కొవ్వూరు పరిధిలో ఖాళీగా వున్న రెండు అంగన్వాడీ కార్యకర్తల , ఆరు అంగన్వాడీ సహాయకుల పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీచేయడమైనదని సమగ్ర శిశు సేవ అభివృద్ధి అధికారి మమ్మీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నందమూరు -2 , అరికరేవుల -3 కేంద్రం లో అంగన్వాడీ కార్యకర్తల రెండు పోస్టులు, అంగన్వాడీ సహాయక 6 పోస్టు లు అశోక్ పబ్లిక్ స్కూల్ (వార్డ్.14), దొమ్మెరు -4, ఉటలంక కాకుండా (8వ వార్డు) , …
Read More »ప్రేమోన్మాదిపై కఠినచర్యలు
-మహిళా కమిషన్ మెంబర్ కర్రి జయశ్రీ రెడ్డి ఆదేశం -కడియపులంక ఘటనను సుమోటోగా స్వీకరణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో చోటుచేసుకున్న ప్రేమోన్మాది దాడి ఘటనను ‘రాష్ట్ర మహిళా కమిషన్’ సుమోటోగా స్వీకరించింది. ఈ దాడిపై రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పొట్టిలంక గ్రామానికి చెందిన దాసరి వెంకటేష్ కడియపులంకకు చెందిన యువతిని ప్రేమ పేరుతో వేధిస్తూ.. రెండ్రోజుల కిందట యువతి ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డాడు. ఈ …
Read More »షేక్ రియాన్ వెండి పతకం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బెంగళూరులో ఘనంగా ముగిసిన 60వ జాతీయ రోలర్ స్కెటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు.. ఈ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరిగిన ఇన్ లైన్ హాకీ పోటీల్లో, sub juniours boys కేటగిరీ విభాగంలో విజయవాడ నిర్మల హై స్కూల్ కి చెందిన విద్యార్థి షేక్ రియాన్ వెండి పతకం సాధించడం విశేషం.. రియాన్ విజయం పట్ల కోచ్ MDకబీర్, స్కూల్ యాజమాన్యం,, తల్లితండ్రులు ఫాతిమా,షేక్ జమీర్ బాషా ఆనందం వ్యక్తం చెశారు.
Read More »