Breaking News

షేక్ రియాన్ వెండి పతకం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బెంగళూరులో ఘనంగా ముగిసిన 60వ జాతీయ రోలర్ స్కెటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు.. ఈ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరిగిన ఇన్ లైన్ హాకీ పోటీల్లో, sub juniours boys కేటగిరీ విభాగంలో విజయవాడ నిర్మల హై స్కూల్ కి చెందిన విద్యార్థి షేక్ రియాన్ వెండి పతకం సాధించడం విశేషం.. రియాన్ విజయం పట్ల కోచ్ MDకబీర్, స్కూల్ యాజమాన్యం,, తల్లితండ్రులు ఫాతిమా,షేక్ జమీర్ బాషా ఆనందం వ్యక్తం చెశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హంద్రీనీవా జలాలకు సీఎం జల హారతి

-కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద ప్రత్యేక పూజలు -బీరగానిపల్లె రిజర్వాయర్ శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *