Breaking News

రాష్ట్రప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన బీసీ సంఘ రాష్ట్ర కార్యదర్శి తనీరు రామాంజనేయులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణలంకలో జరిగిన కార్యక్రమంలో బిసి సంఘ రాష్ట్ర కార్యదర్శి తన్నీరు రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో బీసీ ఓటర్లు అత్యధిక ఉండటంతో ఎన్నికలలో అన్ని పార్టీలు అత్యధిక సీట్లు బీసీలకే కేటాయించాలని ఏ ప్రభుత్వాన్ని అయినా నిలబెట్టడానికి బిసి లనే పావుగా వాడుకుంటున్నారని ఎన్నికల అయిన తర్వాత మొండి చేయి చూపిస్తామ్మరని బీసీలందరూ గర్జించే సమయం ఆసన్నమైనదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *