-రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో సెంట్రల్ నియోజకవర్గం విద్యుద్దీప కాంతులతో వెలిగిపోతోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శుక్రవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో వీఎంసీ విద్యుత్ అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో వీధి దీపాల వ్యవస్థపై సుధీర్ఘంగా చర్చించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వం దృష్టికి వచ్చిన అర్జీలపై ఆరా …
Read More »Latest News
సంక్షేమం, అభివృద్ధి పధకాలు ఎవరూ ఆపలేరు : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ఎవరూ ఎన్ని అడ్డంకులు పెట్టిన ఆపలేరని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. శుక్రవారం నాడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 4వ డివిజన్ 8వ సచివాలయం పరిధిలో శ్రీనివాసానగర్ బ్యాంక్ కాలనీ ప్రాంతాల్లో నాయకులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కలిసి పర్యటించిన అవినాష్ …
Read More »సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం…
-నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, ఉపాద్యాయులు, కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధ్యాన్యమిస్తామని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ తెలిపారు. ది: 4-12-2022 తేదీన మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ సొసైటీ పాలక వర్గనికి జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ప్యానల్ కు ఘన విజయము సాధించిన విషయం తెలిసిందే. సొసైటీ అధ్యక్షుడు గుంజా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం సభ్యులు నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ …
Read More »డివిజన్ స్థాయిలో కార్పొరేటర్లతో సమీక్ష…
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ లో తూర్పు నియోజకవర్గంలోని 15, 16, 17, 19, 20, 21, మరియు 22 డివిజన్లకు సంబంధించిన అభివృద్ధి పనులు, పెండింగ్ లో ఉన్న పనులు, కొత్త ప్రాజెక్ట్స్, సచివాలయం వ్యవస్థ పై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, తూర్పు నియోజకవర్గ …
Read More »ఎయిర్ పోర్ట్ కారిడార్ నిర్మాణ పనుల పరిశీలన…
-నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారి వెంట చేపడుతున్న గన్నవరం ఎయిర్ పోర్ట్ కారిడార్ పనులను మరింత వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, అధికారులకు అదేశించినారు. రామవరప్పాడు రింగు నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ వరకు చేపట్టిన పనులను శుక్రవారం కమిషనర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం రామవరప్పాడు రింగు జరిగినటువంటి పనులను పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసిన …
Read More »డిసెంబర్ 29 న ప్రపంచ మాదిగల దినోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న మాదిగ ల చైతన్యంకై ఐదో ప్రపంచ మాదిగల దినోత్సవం ఏజెన్సీ ప్రాంత మైన కుక్కునూరు మండలం, గణపవరం గ్రామం ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్నట్లు దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పిచ్చయ్య తెలియజేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో పిచ్చియ్య మాట్లాడుతూ ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఐదో ప్రపంచ మాదిగ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు …
Read More »మాకు న్యాయం చేయండి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 1998 సంవత్సరం డీఎస్సీలో క్వాలిఫై అయి గత 24 సంవత్సరాలుగా ఉపాధ్యాయ ఉద్యోగానికై ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు తక్షణమే నియామక ఉత్తర్వులు ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద శుక్రవారం నిర్వహించిన ధర్నా కార్యక్రమం లో పలువురు 1998 డిఎస్సి క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు తమ ఆవేదనను వెల్లబుచ్చారు. 1998 డీఎస్సీలో క్వాలిఫై అయి అర్హత సాధించిన ఉద్యోగులకు ఈ సంవత్సరం జూన్ నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఫైల్ మీద సంతకం …
Read More »సమాజంలో వివక్షకు గురౌతున్న సెక్స్ వర్కర్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా మరియు వాణిజ్య లైంగిక దోపిడీకి గురైన మహిళల్లో షుమారు 88 శాతం మంది నేటికి మన సమాజంలో చీత్కారాలు, అవమానాలు తో పాటు వివక్షత కు గురై తాము మనుషులము తమకు మనవ హక్కులు వరిస్తాయి అనే విషయం కూడా తెలియక తామే ఏదో చేయకూడని కఠిన నేరాలు చేసిన నేరస్తులుగా భావించుకొంటూ నేటికి ఈ సమాజంలో తమ వెతలు, భాధలు, కన్నీళ్లు తుడిచే వాళ్ళు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని …
Read More »నగరంలో ఎన్ వి ఆర్ ఎక్సక్లూజివ్ జ్యువెల్లరీ షోరూమ్ ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో నల్లమల్లిస్ ఎన్ వి ఆర్ ఎక్సక్లూజివ్ జ్యువెల్లరీ షోరూమ్ ఘనంగా ప్రారంభించారు. గురువారం ప్రకాశం రోడ్డు, ఎఫ్.ఎమ్ ప్లాజా నందు నల్లమల్లిస్ ఎన్ వి ఆర్ ఎక్సక్లూజివ్ జ్యువెల్లరీ షోరూమ్ అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీమంత్రి, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విషువర్ధన్, నగర మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజ రెడ్డి, ఛాంబర్ ఆఫ్ …
Read More »నగరంలో ఘనంగా సి.ఎం.ఆర్. షాపింగ్ మాల్ ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో సి.ఎం.ఆర్. షాపింగ్ మాల్ ను ఎం.జి.రోడ్ లో ఘనంగా ప్రారంభించారు. సి.ఎం.ఆర్. ఫౌండర్ & చైర్మన్ మావూరి వెంకటరమణ మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు జోగి రమేష్, సినీ హీరో రామ్ పోతినేని, హీరోయిన్ మెహరిన్, వెల్లంపల్లి శ్రీనివాసరావు – శాసనసభ్యులు, విజవాడ వెస్ట్, కేశినేని శ్రీనివాస్ (నాని) – పార్లమెంటు సభ్యులు, విజయవాడ, మల్లాది విష్ణు – …
Read More »