-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో బహుళ ప్రయోజన కేంద్రాల (మల్లీ పర్సస్ ఫెసిలిటి సెంటర్స్) నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నామని రాష్ట్ర సహకార శాఖ కమీషనర్ బాబు ఏ కి జిల్లా కలెక్టర్ డిల్లీరావు వివరించారు. గురువారం సచివాయలం నుండి ఎంపిఎఫ్‌సి గోడౌన్‌లకు భూసేకరణ, నిర్మాణం, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్‌లతో రాష్ట్ర సహకార శాఖ కమీషనర్ బాబు ఏ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి …
Read More »Latest News
భూ రక్ష పథకంలో భూ హక్కు పత్రాల పంపిణీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భూ హక్కు పత్రాల పంపిణీ ప్రారంభించామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌కు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సర్వే అధికారులతో గురువారం సిసిఎల్‌ఏ ప్రధాన కార్యాలయం నుండి సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, అడిషనల్ సెక్రటర్ ఎయండి ఇంతియాజ్, జాయింట్ సెక్రటరీ గణేష్‌లు వైయస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష …
Read More »పాత్రికేయులు మానసిక ఒత్తిడిని తగ్గించుకొని వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి…
-ఫ్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు జి.వి.డి కృష్ణమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాత్రికేయులు మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతమైన ఆలోచనలతో వార్తలను నివేధించడం ద్వారా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని ఫ్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు జి.వి.డి కృష్ణమోహన్ అన్నారు. సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్‌లోని ప్రెస్ క్లబ్ నందు గురువారం జర్నలిస్టులకు మానసిక ఒత్తుడులు – పరిష్కార మార్గాలు అంశంపై ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అధ్యక్షతన అవగాహన సదస్సును నిర్వహించారు. ఫ్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు జి.వి.డి కృష్ణమోహన్ …
Read More »రీ సర్వే పనులను కృష్ణాజిల్లాలో వేగవంతం చేస్తున్నాం
-జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ ప్రక్రియ, రీ సర్వే పనులను జిల్లాలో సమగ్ర కార్యచరణ, సిబ్బంది సమిష్టి సమన్వయంతో వేగవంతం చేస్తున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు. భూహక్కు పత్రాల జారీ, జగనన్న శాశ్వత భూ హక్కుకు సంబంధించిన రీ సర్వే, వివాద స్థలాలపై చర్యలు, మ్యుటేషన్లపై జిల్లా కలెక్టర్లుతో గురువారం మధ్యాహ్నం రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కార్యదర్శి , ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ …
Read More »అస్వస్థతకు గురైన చిన్నారులకు మల్లాది విష్ణు పరామర్శ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గాంధీనగర్ సర్ విజ్జీ స్విమ్మింగ్ పూల్ ఘటనలో అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదేశించారు. పాత ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను గురువారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. అలాగే కొత్త ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయిన చిన్నారుల గూర్చి …
Read More »నిరుపేదలకు బాసటగా జగనన్న ప్రభుత్వం
-రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -మల్లాది వేంకట సుబ్బారావు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు తోపుడుబండ్ల పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో పేద, బడుగు బలహీన వర్గాల వారికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం పర్యటన సమయంలో పలువురు పేదలు తమ కుటుంబ పోషణ నిమిత్తం దారి చూపవలసిందిగా ఎమ్మెల్యేకు విన్నవించారు. స్పందించిన ఆయన …
Read More »అభివృద్ధే వైసీపీ ప్రభుత్వ నినాదం : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్దే నినాదంగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల మద్దతు తో ఘన విజయం సాధిస్తామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. గురువారం 18వ డివిజన్ రాణిగారితోట సిమెంట్ గౌడన్ నందు స్థానిక కార్పొరేటర్,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో 2కోట్ల 9లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో చేపట్టిన హై మాస్ట్ & సైడ్ లైటింగ్, …
Read More »ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ప్యానల్ అభ్యర్ధులు వారికి కృతజ్ఞతలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 4 తేదీన మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ సొసైటీ పాలక వర్గమునకు జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ప్యానల్ కు ఘన విజయము అందించిన సంఘ సభ్యులకు ధన్యవాదములు తెలిపి గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చాంబర్ల నందు మర్యాదపూర్వంగా కలిసి ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ప్యానల్ మ్యానిఫెస్టో ను అమలు పరుచుటకు సహాయ సహకారము అందిచవలసిందిగా కోరగా ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులకు మంచి చేయిటకు ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేసినారు. …
Read More »నగరాన్ని అభివృద్ధి పరస్తున్న ఘనత వై.సి.పి ప్రభుత్వందే…
-18వ డివిజన్ లో పలు అభివృద్ధికి పనులకు శంకుస్థాపన చేసిన, -మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ -తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు తూర్పు నియోజక వర్గ సర్కిల్-3 పరిధిలోని 18 వ డివిజన్ లో రూ. 208.09 లక్షల నగరపాలక సంస్థ సాధారణ నిధులతో (రాణీ గారి తోట) సిమెంట్ గౌడన్ పార్క్ నందు అభివృద్ధి పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఇన్ …
Read More »వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దిరాల పోలిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటుందని వెల్లడి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు ఎండీ రుహుల్లా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ భవానిపురం లో శక్తి గ్రాండ్ లో గురువారం మద్దిరాల పోలిరెడ్డి సంస్మరణ సభకి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు ఎండీ రుహుల్లా హాజరయ్యారు. అనంతరం ఆయన సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ పార్టీ బలోపేతం కోసం పార్టీ ఆవిర్భావం నుండి కృషి చేసిన వ్యక్తి మద్దిరాల పోలిరెడ్డి అని తెలిపారు విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు అని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ …
Read More »