రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్. విజయ ప్రతాప్ రెడ్డి, సభ్యులు జే. కృష్ణ కిరణ్ లు డిసెంబర్ 8, 9 తేదీలలో తూర్పు గోదావరి జిల్లా పర్యటన నిమిత్తం రానున్నట్లు జిల్లా పౌర సరఫరా అధికారి పి. ప్రసాదరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటన లో భాగంగా డిసెంబర్ 8 వ రాత్రి రాజమహేంద్రవరం చేరుకుని రాత్రి బస చేస్తారు. 9వ తేదీ శుక్రవారం ఉదయం జిల్లాలో క్షేత్ర స్థాయి తనిఖీ …
Read More »Latest News
భూ హక్కు సర్వే పనులను త్వరితగతిన పూర్తి చెయ్యాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా జగనన్న భూ రక్ష.. భూ హక్కు సర్వే పనులను త్వరితగతిన పూర్తి చెయ్యాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. బుధవారం ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో పీఏల్ఆర్ సర్వే ప్రక్రియను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ, జిల్లాలో 272 రెవెన్యూ గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటి వరకు 44 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చెయ్యడం జరిగిందన్నారు. మిగిలిన 228 గ్రామాల్లో తదుపరి …
Read More »రైతు సోదరులకు, భూ యజమానులకు విజ్ఞప్తి
-రీ సర్వే కి సహకరించండి -డివిజన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో భూముల రీ సర్వే ప్రక్రియ జరుగుతోంది.. -ఆర్డీవో ఎస్. మల్లిబాబు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజన్ పరిదిలో భూముల రీ సర్వే ప్రక్రియ మొదలు అయ్యిందని కొవ్వూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఎస్. మల్లిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మీ మీ భూ రికార్డు లు తాజా పరచుకొని ఆధునిక భూ రికార్డ్ లో వాటి వివరాలు పొందుటకు సచివాలయం లోని మీ గ్రామ రెవిన్యూ అధికారి …
Read More »తన్నీరు లక్ష్మణ్‌రావుకు లక్ష రూపాయల చెక్కును అందించిన జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక ఇంధిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్టేడియంకు చేరుకునే మార్గంలో కారులో నుంచి తన్నీరు లక్ష్మణ్‌రావు కుటుంబాన్ని చూసి చలించి తక్షణమే ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావును ఆదేశించారు. జి. కొండూరు మండలం చెవుటూరుగ్రామనికి చెందిన తన్నీరు లక్ష్మణ్‌రావు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలో ఉంటూ వైద్యం అందించడంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లక్ష్మణ్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి …
Read More »గృహనిర్మాణ, నాడు-నేడు పనులలో అలసత్వం వహిస్తే సహించం…
-స్పందన అర్జీలను గ్రామ మండల స్థాయిలోనే పరిష్కరించండి… -పాఠశాలల అభివృద్ధి పనులలో ప్రత్యేక దృష్టి పెట్టి పనులు చేయించలేకపోతున్నారా? -వారం వారం వీసిలో కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మండల స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రగతిని స్థానిక కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్ హాల్ నందు బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు జాయింట్‌కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్‌డివో, మండల స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపిడివోలు, తహశీల్థార్లు, పంచాయతీరాజ్. హౌసింగ్ ఇఇలు, డిఇలు, ఏఇలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ …
Read More »రీ సర్వే పక్కాగా నిర్వహించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకంలో భాగంగా భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా రీ సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. జగనన్న శాశ్వత భూ హక్క భూ రక్ష పథకంలో భూ రికార్డుల క్షేత్రస్థాయి ప్రక్షాళనలో భాగంగా గ్రామాలలో చేపట్టే భూ సర్వే ప్రక్రియకు మండల స్థాయిలో నియమించబడిన ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ (టివోటి)లు, తహాశీల్థార్లు ఎంపిడివోలు, సర్వే అధికారులతో బుధవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు …
Read More »పతాక నిధికి విరాళాలు అందించి సైనిక కుటుంబాన్ని ఆదుకోండి… : జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రక్షణకు ప్రాణాలను అర్పించిన సైనిక కుటుంబాలను ఆదుకోవాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పతాక నిధికి విరివిగా విరాళాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు పిలుపునిచ్చారు. సాయుధ దళాల పతాక దినోత్సవం (ఫ్లాగ్‌డే) పురస్కరించుకుని బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావు సాయుధ దళాల పతాక నిధికి విరాళం అందించి జిల్లా సైనిక సంక్షేమ అధికారి నుండి పతాకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ దేశ రక్షణ …
Read More »వీర జవాన్లకు వందనం సమర్పించి, వారి కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు సాయుధ దళాల పతాక దినోత్సవం !!
-జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వీర జవాన్లకు వందనం సమర్పించేందుకు వారి కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు సాయుధ దళాల పతాక దినోత్సవ ముఖ్య ఉద్దేశమని కృష్ణాజిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. బుధవారం ఆయన కలెక్టర్ బంగ్లాలో సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సైనిక సంక్షేమ అధికారిణి సర్జన్ లెఫ్టినెంట్ కమాండర్ కళ్యాణ వీణ.కె ( రిటైర్డ్ ) కలెక్టర్ కు పతాక నిధి జెండాను అందించారు. ఈ …
Read More »అర్హులను ఓటర్లుగా చేర్పించాలని అధికారులకు పలు ఆదేశాలు…
-కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్.ఎస్.ఆర్) -2023 లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక సమ్మేళనం 07.12.2022 న జరిగింది. విజయవాడ 97వ సచివాలయం పిడబ్ల్యుడి గ్రౌండ్స్, సూర్యారావుపేట, మహేశ్వరి రెసిడెన్సీ, డోర్నకల్ రోడ్, పోలింగ్ బూత్ నం.155 లను ఎన్నికల నమోదు అధికారి-80 సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, ఏఈఆర్వో, తహశీల్దార్, సెంట్రల్ ఎలక్షన్ సెల్ ఎలక్షన్ డిప్యూటీ …
Read More »క్షేత్ర స్థాయిలో పర్యటించి అధికారులకు ఆదేశాలు…
-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి విజయవాడ తూర్పు నియోజకవర్గం లో 08-12-2022 తేదిన నిర్వహించబోవు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవములు మరియు శంఖుస్థాపనలు చేయాడానికి రాష్ట్రపురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ విచ్చేయుచ్చున్న సందర్భంగా 18, 15, 16, 14, 3, 2, 5, 6, మరియు 7 డివిజన్లలో పర్యవేక్షించి ప్రారంభోత్సవములు మరియు శంఖుస్థాపనల కార్యక్రమాల ఏర్పాట్ల పురోగతిని …
Read More »