Breaking News

Latest News

బీసీల ఆత్మగౌరవం నిలబెట్టిన నాయకులు సీఎం వైఎస్ జగన్‌

-రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -ఎమ్మెల్యే చేతులమీదుగా ‘జయహో బీసీ’ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త : బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల ఆత్మగౌరవం నిలబెట్టారని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆదివారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లతో కలిసి ‘జయహో బీసీ’ పోస్టర్ ను …

Read More »

ఇంధన పోదుపు ఉద్యమంలో పాఠశాల విద్యార్థులు

-విద్యార్ధులకు విద్యుత్ పొదుపు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఎనర్జీ క్లబ్లు చాలా ఉపయోగకరం -కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈఈ సహకారంతో ఏపీఎస్ఈసిఎం , రాష్ట్ర పాఠశాల విద్యా శాఖతో కలిసి ఎనర్జీ క్లబ్లను ఏర్పాటు చేస్తుంది -150 కంటే ఎక్కువ మోడల్ స్కూల్లు తమ పాఠశాలల్లో ఎనర్జీ క్లబ్లను ఏర్పాటు -రాష్ట్రంలో ఇంధన పొదుపుకు ఎనర్జీ క్లబ్లు కూడా చాలా దోహదపతాయి విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్యార్థులకు విద్యుత్ పొదుపు, ఇంధన వనరుల పరిరక్షణ మీద అవగాహన కల్పించే …

Read More »

అగ్నికుల క్షత్రియ రాష్ట్రభవనానికి శంకుస్థాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్, అయ్యప్పనగర్ నందు,శాంతి రోడ్ లో నూతనంగా నిర్మించబోయే రాష్ట్ర నూతన అగ్ని (వన్నియ) కుల సంక్షేమ భవన్ నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన లో తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిథి గా పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడం జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అగ్ని కుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి గుర్తింపు ఇవ్వడం జరిగింది. …

Read More »

అగ్నికి ఆహూతై న కుటుంబాలకు ఆర్థిక సహాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గంలో 10వ డివిజన్ ఫన్ టైం వెనుక రోడ్ లో జరిగిన అగ్ని ప్రమాదం బాధాకరమని వైసిపి తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ఆవేదన వ్యక్తం చేశారు.. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని,,ప్రభుత్వం తరుపున సహయo అందించే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు… ప్రమాదo గురించి తెలిసిన వెంటనే తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి దేవినేని అవినాష్ నిమిషాల వ్యవధిలోనే సంఘటన స్థలానికి వచ్చి అధికారం యంత్రాగాన్ని అప్రమత్తం చేసి …

Read More »

జీఎస్టీ అవగాహన సదస్సు-సెమినార్‌…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఎపి టాక్స్‌ ప్రాక్టీషనర్స్‌ అండ్‌ కన్సల్టెంట్స్‌ అసోసియేషన్‌ మరియు ది ఎపి టాక్స్‌ బార్‌ అసోసియేషన్‌ సంయుక్తగా జీఎస్టీ అవగాహన సదస్సు-సెమినార్‌ నిర్వహించారు. ఆదివారం ఎంబివికె భవన్‌లో జీఎస్టీ అవగాహన సదస్సు-సెమినార్‌ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గిరిజా శంకర్‌, ఐఎఎస్‌, చీఫ్‌ కమీషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ టాక్స్‌, ఎపి, ఎం.వి.కె.మూర్తి, సుప్రీంకోర్టు అడ్వకేట్‌, పాస్ట్‌ ప్రెసిడెంట్‌ ఎఐఎఫ్‌టిపి, పి.వి.సుబ్బారావు, అడ్వకేట్‌లు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఎస్‌.చక్ర రమణ ఎపిటిబిఎ, జాయింట్‌ సెక్రటరీ, కాన్పరెన్స్‌ కమిటీ నెంబర్‌ …

Read More »

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు… : వేముల శ్రీనివాస్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ఎన్‌.ఎస్‌.యు.ఐ. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆర్గనైజేషనల్‌ వేముల శ్రీనివాస్‌ అన్నారు. వేముల శ్రీనివాస్‌ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆదివారం విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని అజిత్‌సింగ్‌నగర్‌ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో యువతతో మరియు ప్రజలతో మమేకమైన వారికి రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదం గల బ్యాడ్జిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేముల శ్రీనివాస్‌ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం …

Read More »

సరిక్రొత్త రూపంతో మెరుగైన షాపింగ్‌ కోసం ‘శుభమస్తు’…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శుభమస్తు షాపింగ్‌ మాల్‌ ఆధునికీరించి సరిక్రొత్త రూపంతో మెరుగైన షాపింగ్‌ కోసం సిని నటి హెబ్బాపటేల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంజి రోడ్డులోని శుభమస్తు షాపింగ్‌ మాల్‌లో శనివారం ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో సిని నటి హెబ్బాపటేల్‌ మాట్లాడుతూ అన్ని రకాలైన శారీస్‌, దుస్తులు వివిధ రకాలైన మోడల్స్‌లో అతి తక్కువ ధరతో ప్రత్యేక ఆఫర్‌తో అందజేస్తున్నారని, అంతే కాకుండా ప్రత్యేక బహుమతులను కూడా కస్టమర్లకు ఏర్పాటు చేశారన్నారు. క్రిస్మస్‌, సంక్రాంతి పండగలను పురస్కరించుకుని అందిస్తున్న …

Read More »

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఔదార్యం

-వివిధ వ్యాధులతో బాధపడుతున్న రైతు, ఇద్దరు చిన్నారుల చికిత్సకు ఆర్థిక సహాయం కడప, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ వ్యాధులతో బాధపడుతున్న అనంతపురానికి చెందిన ఓ రైతు, పులివెందుల లకు చెందిన ఇద్దరు చిన్న పిల్లల మెరుగైన వైద్య కోసం రెండు కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందింస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా, నార్పల మండలం, గూగుడు గ్రామానికి చెందిన జగన్మోహన్ రెడ్డి అనే రైతు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నట్లు భార్య శివజ్యోతి …

Read More »

నగరంలో “న్యూ కాంటినెంటల్ పార్క్ హోటల్ ” ప్రారంభం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఏలూరు రోడ్డు, రామ మందిరం స్ట్రీట్, గవర్నర్ పేట లో న్యూ కాంటినెంటల్ పార్క్ హోటల్ మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు చేతులమీదుగా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ కాంత్ మాట్లాడుతూ పెరుగుతున్న విజయవాడ నగరానికి అత్యాధునిక అయిన రూములు, మినీ కాన్ఫరెన్స్ హాల్, మీటింగ్ హాలు ఏర్పాటు చేశామని భోజనం ప్రియులకుమా హోటల్ నందు బిర్యాని ప్రత్యేకత అని …

Read More »

నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలి

-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పరిధిలో జల్ జీవన్ మిషన్ కింద చేపట్టవలసిన పనుల్లో అంచనా రూ.168.16 కోట్ల తో మంజూరు చేసిన 413 పనులను పూర్తి చేసే విధానం లో, అదేవిధంగా జగనన్న హౌసింగ్ లే అవుట్ లలో పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. సామూహిక మరుగుదోడ్ల నిర్మాణం పనులు గత రెండు నెలలుగా అత్యంత తక్కువ గ్రౌండింగ్ అవ్వటం పై మండల వారీగా వివరణ కోరారు. శనివారం సాయంత్రం స్థానిక కలెక్టర్ …

Read More »