Breaking News

Latest News

ఏపీలో 16 చోట్ల హెల్త్‌ హ‌బ్‌లు

-ఆరోగ్య‌శ్రీ కింద 50 శాతం ప‌డ‌క‌లు కేటాయించేలా ఒప్పందం -ప్ర‌పంచ‌స్థాయి ఆస్ప‌త్రుల ఏర్పాటుకు ఆహ్వానం -పెట్టుబ‌డులకు ఏపీ ప్ర‌భుత్వం ఎంతో అనుకూలం -పెట్ట‌బడులు పెట్టేవారికి ఫోన్ కాల్ దూరంలో ప్ర‌భుత్వం -వైద్య ఆరోగ్య రంగ స్వ‌రూపాన్ని సీఎం జ‌గ‌న్ మార్చేస్తున్నారు -రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని -ప్ర‌తిష్టాత్మ‌క ప్రైవేటు ఆస్ప‌త్రుల య‌జ‌మానుల‌తో మంత్రి భేటీ -సీఐఐ ఆధ్వ‌ర్యంలో ఢిల్లీలో స‌మావేశం న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 16 చోట్ల హెల్త్‌ హబ్‌ల ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రివ‌ర్యులు …

Read More »

సచివాలయంలో అటవీశాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష

-ఎకో టూరిజం పార్క్ ల ఏర్పాటు వేగవంతం చేయాలి -సోమశిల బ్యాక్ వాటర్ ఏరియాలో ఎకో టూరిజం పనులు వెంటనే ప్రారంభించాలి -జూ పార్క్ ల నిర్వహణ కోసం అధికారుల నియామకం -ఎకో పార్క్ ల ఏర్పాటులో స్థానికంగా ఉన్న వివిధ సంస్థల సహకారం -మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి ఫారెస్ట్ డివిజన్ పరిధిలోనూ ఒక ఎకో పార్క్ ను ఏర్పాటు చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్ర ఇంధన, ఇఎస్ఎఫ్&టి, ఎం&జి …

Read More »

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనపై ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్.పి.

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30 న మదనపల్లిలో విద్యా దీవెన కార్యక్రమానికి రానున్న నేపథ్యంలో రేణిగుంట విమనశ్రయంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, జిల్లా ఎస్.పి పరమేశ్వర్ రెడ్డి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 30 న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొనడానికి రేణిగుంట విమానాశ్రయానికి ఉదయం 10.20 గంటలకు చేరుకొని హెలికాప్టర్ లో మదనపల్లి వెళ్లనున్నారని కార్యక్రమ అనంతరం మద్యాహ్నం 1.45 గంటలకు …

Read More »

ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం కావాలి : ఎం ఎల్ ఏ భూమన

-గృహ నిర్మాణాల లో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరపాలక పరిధిలో లబ్దిదారులకు కేటాయించిన గృహ నిర్మాణాల కు కావలసిన మెటీరియల్ అందుబాటులో ఉందని వర్షాలు తగ్గిన నేపథ్యంలో నిర్మాణాలు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో పేదలకు అందించన ఇళ్ళ స్థలాల జియో టాగింగ్ పూర్తి చేయాలని, ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి అధికారులకు సూచించారు. …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమాచార శాఖ మంత్రి

-ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన రెడ్డిని అనుగ్రహించమని తిరుమల శ్రీవారిని కోరుకున్నా: సమాచార శాఖ మంత్రి తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారిని ప్రాతః కాల సేవలో స్వామి వారిని కుటుంబ సమేతంగా సేవించి దర్శించుకున్న రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ, సినిమాటోగ్రఫీ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి వర్యులు శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ. స్వామి వారి దర్శన అనంతరం ఆలయ వెలుపల మీడియా తో మంత్రి మాట్లాడుతూ …

Read More »

పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఓట్ల రాజకీయాలు చేయకుండా కులమత పార్టీలకతీతంగా అర్హతే ప్రామాణికంగా అందరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం 4వ డివిజన్లోని 6వ సచివాలయ పరిధిలోని అంబేద్కర్ కాలనీ ప్రాంతాలలో వైస్సార్సీపీ నాయకులు,సచివాలయ సిబ్బంది, వాలంటీర్ లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది …

Read More »

ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఏ మహా ప్రదర్శన, బహిరంగసభ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆల్‌ ఇండియా లోకో రన్నింగ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ (ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఏ) స్వర్ణోత్సవ సంబరాలు, అసోసియేషన్‌ జాతీయ 23వ ద్వైవార్షిక మహాసభలను నగరంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఎంబివికే భవన్‌ నుండి జింఖానాగ్రౌండ్స్‌ వరకు మహా ప్రదర్శనను భారీ ఊరేగింపును నిర్వహించారు. ఈ మహా ప్రదర్శనలో ప్రజా నాట్యమండలి కళారూపాలు, శకటాలు, విచిత్ర వేషాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వ హించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహాసభలో సీఐటీయూ ప్రధానకార్యదర్శి తపన్సేన్‌, రైల్వే పార్లమెంటరీ స్టాండిరగ్‌ కమిటీ …

Read More »

రెడ్‌క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా శాఖ‌కు మ‌రో పుర‌స్కారం

– గ‌వ‌ర్న‌ర్ చేతుల మీదుగా అందుకున్న క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా కాకినాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : సేవా కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లో ఇప్ప‌టికే వివిధ పుర‌స్కారాలు సొంతం చేసుకున్న ఇండియ‌న్ రెడ్‌క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా శాఖ మ‌రో అవార్డును సాధించింది. ఈ ఏడాది అక్టోబ‌ర్ 1 నుంచి 20వ తేదీ వ‌ర‌కు రెడ్‌క్రాస్ సొసైటీలో స‌భ్య‌త్వ న‌మోదుకు రాష్ట్ర స్థాయిలో ప్ర‌త్యేక డ్రైవ్ జ‌రిగింది. ఈ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంలో కాకినాడ జిల్లా అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చినందుకు సోమ‌వారం రాజ్‌భ‌వ‌న్‌లో జ‌రిగిన …

Read More »

ఇంధన సామర్ధ్య ప్రాజెక్టుల గుర్తింపు లో ఏపీ సూపర్

-గుర్తించిన 14 ప్రాజెక్టులతో.. దేశంలోనే అగ్రగామి ఆంధ్ర ప్రదేశ్ – వెల్లడించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈఈ -దేశంలో 73 ఇంధన సామర్ధ్య ప్రాజెక్టులకు గాను రూ 2500 కోట్లు పెట్టుబడుల అంచనా -ఆంధ్ర ప్రదేశ్ లో 14 ప్రాజెక్టులకు అంచనా వ్యయం రూ 400 కోట్లు -ఇన్వెస్ట్మెంట్ బజార్ నిర్వహణ కు విశాఖ కు విశిష్ట గుర్తింపు -బీఈఈ నిర్వహించిన గ్లోబల్ వెబినార్ లో ప్రశంసలు – బీఈఈ డైరెక్టర్ -దేశంలో తొలిసారిగా ఇంధన సామర్ధ్య పెట్టుబడుల సదస్సు నిర్వహించిన ఘనత ఆంధ్ర …

Read More »

మహాత్మా జ్యోతిభా ఫూలే 133 వర్థంతి వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఆహార సంస్థ, ఆంధ్ర ప్రదేశ్ రీజియన్ లో మహాత్మా జ్యోతిభా ఫూలే 133 వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యఫ్ సి ఐ, ఏ పి రీజియన్ జనరల్ మేనేజర్ చంద్ర శేఖర్ జ్యోషి, జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి వందన నివాళి సమర్పించారు. ఈ కార్యక్రమం లో యఫ్ సి ఐ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యఫ్ సి ఐ ఎక్జిక్యూటివ్ స్టాఫ్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ రీజియన్ రాష్ట్ర అధ్యక్షులు …

Read More »