విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో “ప్రత్యేక హోదా ” కోసం గత మూడు రోజులుగా రిలే నిరాహార దీక్ష చివరి రోజు విజయవాడ ధర్నా చౌక్ లో నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా వస్తే పన్నుల రాయితీ ఉంటాయి రాష్ట్రంలో వైపు ఆకర్షితులైన పెట్టుబడిదారీ వ్యవస్థలు ఇతర చోట్ల నుంచి వచ్చి అనేక రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా, చదువుకున్న యువకులకు భావి భవిష్యత్తు తరాలకు ఎంత ఉపయోగమో మూడు రోజుల …
Read More »Latest News
గవర్నర్ ను కలిసిన సమాచార కమీషనర్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సమాచార కమీషన్ కు నూతనంగా ప్రధాన సమాచార కమీషనర్, సమాచార కమీషనర్ గా నియమితులైన ఆర్ మహబూబ్ భాషా, పి.శ్యామ్యూల్ జోన్నాధన్ సోమవారం రాజ్ భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసారు. పాత్రికేయిలుగా విశేష అనుభవం ఉన్న వీరికి ఇటీవల ప్రభుత్వం సమాచార కమీషన్ లో అవకాశం కల్పించింది. నూతనంగా బాధ్యతలు తీసుకున్న నేపధ్యంలో గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన వీరు సమాచార కమీషన్ కు సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణను …
Read More »రెడ్ క్రాస్ ఉద్యమంలో కలెక్టర్లదే కీలక భూమిక
-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ -రెడ్‌క్రాస్ సేవలకు సహకరించిన వారికి అవార్డుల ప్రదానం -రూ.45లక్షలతో వాహనాలు సమకూర్చిన నేషనల్ ఇన్సూరెన్స్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెడ్‌క్రాస్ ఉద్యమంలో జిల్లా స్ధాయిలో కలెక్టర్లదే కీలక భూమిక అని, స్వచ్ఛంద సంస్థల మధ్య సమన్వయం తీసుకువచ్చి పేదలకు సేవలు అందేలా చూడాలని ఆంద్రధప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అవసరమైన వనరులను సమకూర్చి రెడ్‌క్రాస్ ఉద్యమం పెద్ద ఎత్తున సాగేలా సహకరించాలన్నారు. సోమవారం రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో …
Read More »‘రాజయోగం’ చలనచిత్రం డిసెంబర్ 9న విడుదల…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ‘రాజయోగం’ చలనచిత్రం డిసెంబర్ 9 తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కాబోతుంది. అన్ని వర్గాల వారిని అలరిస్తుందని తెలుపుతున్నారు.
Read More »జ్యోతిరావ్ ఫూలే సేవలు, ఆశయం చిరస్మణీయం…
-హోం శాఖ మంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జీవితం ఆదర్శనీయం, సదా చిరస్మరణీయం అని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టరు డా. మాధవీలతతో కలసి మంత్రి తానేటి వనిత మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ …
Read More »రైతుల నుంచి ధాన్యం సేకరణ పారదర్శకంగా ఉండాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఏ ఒక్క రైతు ఇబ్బందులకు గురి కాకుండా రైతుల నుంచి ధాన్యం సేకరణ పారదర్శకంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత అన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వీ సీ హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తో కలిసి రబీ లో ధాన్యం సేకరణ , ఇండ్ల నిర్మాణాల్లో పురోగతి, పారదర్శకంగా ఓటర్ల జాబితా అంశాలపై జిల్లా, డివిజన్, మండల స్థాయి సంబంధించిన అధికారులతో జిల్లా కలెక్టర్ డా. కే.మాధవిలత …
Read More »“ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ – నిక్షయ్ మిత్ర”…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక రాజమహేంద్ర వరం మున్సిపల్ కమిషనర్ వారి కార్యాలయం నందు రాష్ట్రంలో అమలవుతున్న “ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ – నిక్షయ్ మిత్ర” కార్యక్రమం కింద ఆరు నెలల పాటు పౌష్టికాహారం అందించడానికి ఇద్దరు రోగులను Municipal కమిషనర్ దినేష్ కుమార్ దత్తత తీసుకున్నారు.. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూPM TB MUKTH BHARAT ABHIYAN కార్యక్రమం లో నిక్షయా మిత్ర లుగా అందరూ భాగస్వాములు కావాలని TB వ్యాధిని పారద్రోలాలని కార్యక్రమంకు సమన్వయ కర్తగా …
Read More »జిల్లాను క్షయ నిర్మూలన జిల్లాగా తీర్చిదిద్దుదాం..
-టిబి బాధితులకు పౌష్టికాహారాన్ని అందించి టీబీ నుంచి విముక్తి చేద్దాం. -గ్రాసిమ్ పరిశ్రమ “సి ఎస్ ఆర్” ద్వారా “ని-క్షయ్ మిత్ర” కింద 106 మందికి దత్తత తీసుకోవడం మంచి పరిణామం -హోం మంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో టీబీ కోసం చికిత్స పొందుతున్న వారికి బలవర్థకమైన ఆహారాన్ని అందించేందుకు “ని-క్షయ్ మిత్ర” గా ద్వారా దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ …
Read More »జిల్లాలో రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ ద్వారా భరోసా 5,488మంది రైతులకు రు.5.35 కోట్ల జమ..
-రైతే రాజు గా ఉంటే రాష్ట్రం సుభిక్షం గా ఉంటుంది అని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి… -ఆ దిశలోనే ఆయన అడుగులు వేయడం జరిగింది -వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు వరుసగా మూడో ఏడాది. -విత్తునుంచి విక్రయం వరకు ప్రభుత్వం భాద్యత తీసుకుంది. -జిల్లాలో వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలుగా జిల్లాలో 41,595 మంది రైతులకు రు.8.44 కోట్లు జమ. -రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత -జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, …
Read More »స్పందన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి : జిల్లా జాయింట్ కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల సమస్యలను పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డి. కె. బాలాజీ అన్నారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమoలో డి ఆర్ ఓ శ్రీనివాస రావు, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు పాల్గొని జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీ దారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం అర్జీలు 68 రాగా ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 56 …
Read More »