రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం లో గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్దే ప్రత్యక్ష నిదర్శనం అని పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం లోలాకుల ప్రాంతంలో రూ.70 లక్షలతో అభివృద్ది చేసిన పార్కును ఆయన రుడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి మునిసిపల్ కమిషనర్ దినేష్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి భరత్ మాట్లాడుతూ, ఆధ్యాత్మిక నగరమైన రాజమహేంద్రవ రానికి మరింత శోభ చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. …
Read More »Latest News
తిరుపతిలో ఘనంగా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు
-కళాకారుల కుటుంబాలు విద్యావంతులు కావాలన్నదే జగనన్న ఆశయం: డిప్యూటీ సీఎం -మన సంస్కృతి సాంప్రదాయ కళలు భావితరాలకు అందించాలి: మంత్రి ఆర్కే రోజా -మన వారసత్వ సంపద కళలకు మళ్లీ పునరుజ్జీవనం: ఎమ్మెల్యే భూమన తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని డాక్టర్ అంబేద్కర్ ఆశయం చదివే సంపద అన్నారని ఆ మేరకు ప్రాధాన్యత ఇస్తున్నారని డిప్యూటీ సీఎం జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణస్వామి అన్నారు. మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయ కళ …
Read More »డిసెంబర్ 3న జగ్గయ్యపేట ఎన్జీవోస్ ఎన్నికలు
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఎన్టీవోస్ అసోసియేషన్ జగ్గయ్యపేట ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు నిర్వహించుటకు జిల్లా సహద్యకుడు సిహెచ్ శ్రీరామ్ ను ఎన్నికల అధికారిగా, జిల్లా సంయుక్త కార్యదర్శి బివివిఆర్ నాగేంద్రరావును సహాయ ఎన్నికల అధికారిగా, జిల్లా ఉపాధ్యక్షుడు యం రాజుబాబును ఎన్నికల పరిశీలకులుగా జిల్లా అధ్యక్షుడు ఎ విద్యా సాగర్ నియమించడం జరిగింది. ఎన్నికల అధికారి సిహెచ్ శ్రీరామ్ మాట్లాడుతూ జగ్గయ్యపేట తాలూకా పరిధిలో 172 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. అధ్యక్ష కార్యదర్శితో పాటు మరో తొమ్మిది పదవులు …
Read More »నగరంలో రజా స్టార్ బిర్యానీ ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కస్టమర్లు కోరుకునే విధంగా రుచికరమైన మేలురకమైన బిర్యానీ లను నగరవాసులకు అందించేందుకు రజా స్టార్ బిర్యానీ నగరంలో ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లు కే మల్లేశ్వరి బలరాం, బాలి గోవింద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన క్వాలిటీతో అందుబాటు ధరల్లో వివిధ రకాల పదార్థాలు నగరవాసులకు అందజేయటం అభినందనీయమని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని బ్రాంచీలు ప్రారంభించి అభివృద్ధి చెందాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రజా స్టార్ బిర్యానీ నిర్వాహకుడు జి జ్యోతి …
Read More »నగరంలో గృహోత్సవ కార్యక్రమం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పిరమల్ క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ వారి ప్రాపర్టీ అండ్ హోమ్ లోన్ ఫెస్టివల్ గృహోత్సవ కార్యక్రమం ప్రారంభించబడింది. స్టెల్లా కాలేజ్ సమీపంలోని సంయుక్త వేదికలో శనివారం ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి డీసీపీ విశాల్ గున్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే హోమ్ లోన్స్ మంజూరుకు అవకాశం ఉండటం పేద మధ్యతరగతి కుటుంబీకులకు ఒక మంచి సదవకాశమన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. పిరమల్ క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ …
Read More »అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ ఆసుపత్రులలోనే స్థానికంగా అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించకుండా తండా ప్రజలు వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం, వైద్య విద్యాశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖ మంత్రి విడదల రజిని, స్థానిక శాసనసభ్యులు కొక్కిలిగడ్డ రక్షణనిధి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యంటి. కృష్ణబాబు, కమీషనర్ జె. నివాస్, జిల్లా …
Read More »ప్రజల ఇబ్బందులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వర నగర్ ప్రాంతాలలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ శనివారం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, పారిశుధ్య నిర్వహణ విధానము మరియు స్థానిక ప్రజల ఇబ్బందులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. 15వ డివిజన్ నందలి రామలింగేశ్వర నగర్ ప్రాంతములో గల రిటైనింగ్ వాల్ ప్రక్కన 20 యం.ఎల్.డి సేవెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద రోడ్ అభివృద్ధికి ప్రణాళికలను సిద్దం …
Read More »వెలగలేరు లో జగనన్న ఇళ్ళ లే అవుట్ల పరిశీలన అధికారులకు పలు ఆదేశాలు…
-కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి వెలగలేరు ప్రాంతంలో జరుగుతున్న జగనన్న ఇళ్ళ లే అవుట్ లో మౌలిక వసతుల పనులు వేగవంతము చేసి లబ్దిదారుల గృహ నిర్మాణాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, అధికారులకు ఆదేశించారు. జగనన్న ఇళ్ళ లే అవుట్ లో జరుగుతున్న పనులను పరిశీలించి విద్యుత్ శాఖ వారితో చర్చించి 24 గం.లు కరెంటు …
Read More »జక్కంపూడి టిడ్కో గృహాల పరిశీలన…
-కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమీషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ శనివారం అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో జక్కంపూడి గృహ నిర్మాణముల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ప్రభుత్వము వారు నిర్మించిన టిడ్కో గృహముల కేటాయింపు 6576 మంది లబ్దిదారులకు కేటాయించుట జరిగినది. ఇందులో 300 Sq. Ft 1152, 365 Sq. Ft 1632 …
Read More »పోలింగ్ కేంద్రలు పరిశీలన, అధికారులకు పలు ఆదేశాలు…
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ది 19.11.2022 న ఎస్. ఎస్. ఆర్. 2023, స్పెషల్ కెంపాయిన్ డేలో భాగముగా 80- సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గముకి సంబంధించి, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి & మున్సిపల్ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ విజయవాడ వారు 80- సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గము పరిధిలోని వార్డ్ నెంబర్ .24, సూర్యరావ్ పేట , కర్నాటి రామమోహనారావ్ మునిసిపల్ హై స్కూల్ లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ లు 151 …
Read More »