Breaking News

Latest News

వీధి రౌడీలా ప్రతిపక్షనేత విమర్శలు…

-చేతగాని దద్దమ్మ పాలనతో 23 సీట్లకు పరిమితమైనా తీరుమారలేదు -చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మల్లాది విష్ణు -31వ డివిజన్ 211 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారం కోల్పోయిన ఫస్ట్రేషన్లో ప్రతిపక్షనేత వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. శనివారం 31 వ డివిజన్ 211 వ వార్డు సచివాలయం పరిధిలో స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంతో కలిసి గడపగడపకు …

Read More »

గూగుల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రత్యేక గ్రీవెన్స్‌…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనలో పునరావృతమవుతున్న ఆర్జీలకు సంబంధిత ఆర్జీదారులు, అధికారులతో శనివారం కలెక్టర్‌ డిల్లీరావు నగరంలోని ఆయన కార్యాలయం నుండి గూగుల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రత్యేక గ్రీవెన్స్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ పునరావృతమవుతున్న (రీఒపెన్‌) స్పందన ఆర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. స్పందన ఆర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, పునరావృతం కాకుండా ఆర్జీదారుడు సంతృప్తి చేందేలా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.శనివారం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్‌ ద్వారా స్పందనలో పునరావృతమవుతున్న (రీ ఒపెన్‌) …

Read More »

ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులతో గూగుల్‌ కాన్ఫరెన్స్‌…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణానది వెంబడి కరకట్టవాసులకు రక్షణగా మూడవ దశలో నిర్మించే రిటైనింగ్‌ వాల్‌కు టెండర్లు, శంకుస్థాపన పనులు చేపట్టేందుకు నగరంలోని కలెక్టర్‌ కార్యాలయం నుండి శనివారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు, నగరపాలక సంస్థ మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నల్‌ దినకర్‌ పుడ్కర్‌లతో కలసి ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులతో గూగుల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కృష్ణానది వరద ముంపు నుండి శాశ్వత పరిష్కార దిశగా పద్మావతి ఘాట్‌ మరియు కనకదుర్గా వారధి మధ్య కృష్ణానది వెంబడి 1.05 …

Read More »

సెంట్రల్ ను అభివృద్ధిలో ముందుంచుతాం

-ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -డిప్యూటీ మేయర్ తో కలిసి రూ. 1.80 కోట్ల విలువైన రహదారులకు ప్రారంభోత్సవాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ ప్రాంతమంతా నూతన రహదారులతో కళకళలాడుతున్నాయని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 58వ డివిజన్ భరతమాత కాలనీలో రూ. కోటి 80 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన రహదారులను నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి శనివారం ఆయన …

Read More »

సెంట్రల్ నియోజకవర్గాన్ని నందనవనంలా తీర్చిదిద్దుతాం

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు -మల్లాది విష్ణు చేతులమీదుగా రూ. 76.10 లక్షల విలువైన రోడ్లకు ప్రారంభోత్సవాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని నందనవనంలా తీర్చిదిద్దుతామని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 23 వ డివిజన్ లో రూ. 76.10 లక్షల నిధులతో నిర్మించిన రహదారులను నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన నాడు-నేడు ఫోటో …

Read More »

ప్రజావసరాలను తీర్చడమే ధ్యేయం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు -ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 10.12 లక్షల విలువైన అభివృద్ధి పనులకు భూమిపూజ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 28 వ డివిజన్ లక్ష్మీనగర్లో రూ. 10.12 లక్షల నిధులతో స్ట్రోం వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనులకు నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి శనివారం ఆయన భూమిపూజ నిర్వహించారు. …

Read More »

తొలి ప్రైవేట్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోను అభినందించిన గవర్నర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రైవేట్‌గా నిర్మించిన తొలి రాకెట్‌ విక్రమ్‌-ఎస్‌ను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించినందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. భారత అంతరిక్ష యాత్రలో ఇది ఒక మైలురాయి వంటిదన్న గవర్నర్ , భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విజయవంతంగా ప్రయోగించబడడం ఒక చారిత్రాత్మక సందర్భమన్నారు మరియు రాకెట్‌ను అభివృద్ధి చేసిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి అభినందనలు తెలిపారు. …

Read More »

నిర్వాసితుల నివాసాలను క్రమబద్దీకరించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం పరిధిలో చాలా కాలం నుండి నివాసం వుంటున్న నిర్వాసితుల నివాసాలను క్రమబద్దీకరించాలని శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు దృష్టికి తీసుకువచ్చారు. సెంట్రల్‌ నియోజకవర్గం పరిధిలో పెండిరగ్‌ లో ఉన్న పలు అంశాలపై నగరంలోని కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ నియోజకపరిధిలోఉన్న కాకాని నగర్‌, …

Read More »

వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ పనులు వేగవంతం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ అన్నారు. జిల్లాలో చేపట్టిన సాధారణ జాతీయ రహదారి భూ సేకరణ పనులు పని తీరుపై శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నందు జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పెండిరగ్లో ఉన్న భూ సేకరణ పనులు …

Read More »

కన్నుల పండువగా అయ్యప్ప మహా సంగమం

-జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రారంభించిన మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియం నందు ‘అయ్యప్ప మహా సంగమం’ భక్తజన సందోహం నడుమ కన్నులపండువగా జరిగింది. ఈ సందర్భంగా శబరిమల సన్నిధానాన్ని తలపించే రీతిలో ఏర్పాటు చేసిన సభాప్రాంగణం ఆకట్టుకుంది. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచారసభ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి …

Read More »