Breaking News

Latest News

ఆయుష్ మంత్రిత్వ శాఖ 3500 కోట్ల రూపాయల తో పేద ప్రజలకు విశేష సేవలు అంది స్తోంది…

-ఎంపి, మార్గాని భరత్ రామ్ -రాజ్ భవన్ నుంచి ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రసంగం వర్చువల్ విధానంలో ప్రసారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆయుష్ మంత్రిత్వ శాఖ రూ. 3,500 కోట్ల తో పేద ప్రజల కు విశేష సేవలు అందిస్తోందని ఎంపి, మార్గాని భరత్ రామ్ అన్నారు. స్థానిక ఆనం కళా కేం ద్రంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు జరగనున్న జాతీయ ఆ యుర్వేద పర్వ్ కార్య క్రమాన్ని శుక్రవారం జ్యోతి …

Read More »

గోడౌన్ నిర్మాణాలు పూర్తి చేసే దిశలో మరింతగా సమన్వయంతో పనిచేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 47 మల్టీపర్పస్ గోడౌన్ నిర్మాణాలు పూర్తి చేసే దిశలో మరింతగా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర మార్కెటింగ్ కమిషనర్, ఎమ్ డి – మార్క్ ఫెడ్ పి ఎస్. ప్రద్యుమ్న అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టర్ కార్యాలయం లో జిల్లా మార్కెటింగ్, సహకార శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రద్యుమ్న మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లా పరిధిలో నిర్మిస్తున్న మల్టీ పర్పస్ గోడౌన్ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సి ఉందని, తద్వారా రైతులు …

Read More »

దేవినేని నెహ్రు ఛారిటిబుల్ ట్రస్ట్ ద్వారా 35,000/- విలువ చేసే తోపుడు బండి మరియు టిఫిన్ బండి వితరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ నిరుపేద కుటుంబాలకు చెందిన గొర్ల నాగమణి, ఊటుకురి దుర్గారావు అద్దె బండ్లుతో జీవనం సాగిస్తూ కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉందని స్థానిక నాయకులు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారి దృష్టికి తీసుకురాగా వారికి శుక్రవారం నాడు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 35,000/- రూపాయల విలువ గల తోపుడు మరియు టిఫిన్ బండ్లను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ ఇంచార్జ్ …

Read More »

ప్రతి శుక్రవారం డ్రై డే తప్పనిసరి

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి శుక్రవారం నివాసాలలో డ్రైడే పాటించడం ద్వారా దోమల వృద్దిని అరికట్టవచ్చని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 31వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో దోమల నియంత్రణపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తూ నిర్వహించిన డ్రై డే ర్యాలీలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దోమల ఉత్పత్తి కేంద్రాలను ఎలా గుర్తించాలి, వాటిని ఎలా నివారించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను …

Read More »

ప్రతి పేద కుటుంబం సంతోషంగా జీవించేలా సుపరిపాలన

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు -31వ డివిజన్ 211 వ వార్డు సచివాలయం పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలందరూ సంతోషంగా ఉండేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. శుక్రవారం 31 వ డివిజన్ 211 వ వార్డు సచివాలయం పరిధిలో స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంతో కలిసి …

Read More »

గాలిబ్ షాహిద్ దర్గా విషయంలో రాజకీయ పక్షాల జోక్యం సరికాదు

-జనసేన మైనార్టీ నాయకులు గయాజుద్దీన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురంలోని గాలిబ్ షాహిద్ దర్గా విషయంలో రాజకీయ పక్షాల జోక్యం సరికాదని జనసేన నగర అధికార ప్రతినిధి, మైనార్టీ నాయకులు షేక్ గయాజుద్దీన్ (ఐజా) హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం భవానిపురంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 6వ తేదీన ముజావర్లు దర్గా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని, ఆ కమిటీ కొనసాగడమే న్యాయమని ఆయన అన్నారు. దర్గా కమిటీ విషయంలో పశ్చిమ నియోజకవర్గం రాజకీయ …

Read More »

ఫ్రై డే ఓపెన్ ఫోరం /LRS మేళ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థకు సంబంధించిన జోనల్ ఆఫీసులలో పట్టణ ప్రణాళిక సిబ్బంది వారు ది.18-11-2022 న ఫ్రై డే ఓపెన్ ఫోరం /LRS మేళను నిర్వహించినారు. సదరు మేళా నందు సుమారు 15 మంది ప్రజలు పాల్గొని పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించి తమ సమస్యలను తెలియచేసి తమ అనుమానములను నివృత్తి చేసుకొనినారు. LRS కి సంబంధించిన పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయడమే ఈ మేళా యొక్క ముఖ్యోద్దేశ్యమనియు మరియు ప్రభుత్వము …

Read More »

స్పెషల్ క్యాంపెయిన్ డేస్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో శనివారం, ఆదివారం “స్పెషల్ క్యాంపెయిన్ డేస్“జరుగుతాయని నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏయస్ గారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ నగరంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ 2022 స్పెషల్ క్యాంపెయిన్ డేస్ లో భాగంగా నగరంలోని తూర్పు 250, పశ్చిమ 282 పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 19, 20 తేదీల్లో బి.యల్.ఓ.లు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 …

Read More »

ప్రతి విద్యార్థి ఒక సృష్టికర్త కావాలి.. ఈ దిశగా పుస్తక పఠనం ఎంతో దొహదపడుతుంది…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థి దశ నుండి యువత కొత్త ఆవిష్కరణలకు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని దీనికి గ్రంధాలయాలు విజ్ఞాన బాండాగారాలుగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు పేర్కొన్నారు. ఈనెల 14వ తేది నుండి 20వ తేది వరకు నిర్వహిస్తున్న 55వ గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా వివిధ పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ, క్వీజ్‌, పోటిలలో విజేతలకు స్థానిక బందర్‌రోడ్డులోని రామమోహన్‌ గ్రంధాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రాధానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా …

Read More »

జిల్లాను రాష్ట్రంలోనే ప్రధమంగా నిలపాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలలో అధికారులు పురోగతి చూపి జిల్లాను రాష్ట్రంలోనే ప్రధమంగా నిలపాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణ పనుల ప్రగతిపై యంపిడివోలు, పంచాయతీ రాజ్‌, ఇంజనీంగ్‌్‌ అధికారులతో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 107 కోట్ల నిధులతో 268 గ్రామ సచివాలయాలు, 56 కోట్ల 68 లక్షల నిధులతో 260 రైతు భరోసా కేంద్రాలు, …

Read More »