-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు -63 వ డివిజన్ 274 వ వార్డు సచివాలయ పరిధిలో రెండోరోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనలో రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలు ఏదో ఒక పథకం ద్వారా లబ్ది పొందుతున్నట్లు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సోమవారం 63 వ డివిజన్ 274 వ వార్డు సచివాలయం కొత్త రాజీవ్ నగర్ …
Read More »Latest News
చిన్నారులే దేశ భవిష్యత్తు : గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాలల విద్యకు బలమైన పునాదులు వేసిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిన్నారులే దేశ భవిష్యత్తుకు కీలకమని విశ్వసించారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భారత తొలి ప్రధాని భారతరత్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 133వ జయంతి సందర్భంగా సోమవారం రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ హరిచందన్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌరవ బిశ్వభూషణ్ మాట్లాడుతూ జవహర్‌లాల్ నెహ్రూకు గులాబీలు, పిల్లలంటే చాలా ఇష్టమని, పిల్లలు తోటలోని …
Read More »గడపగడపకు విశేష ఆదరణ : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు సమ న్యాయం జరిగి ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 2వ డివిజన్ యారం వారి స్ట్రీట్, కార్మికనగర్ కొండ ప్రాంతాల్లో పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది …
Read More »మధుమేహ వ్యాధి పట్ల సంపూర్ణ అవగాహన అవసరం
– యోగా తదితర వ్యాయామ పద్ధతులతో మధుమేహ నియంత్రణ – అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ డాక్టర్ జి. శ్రీదేవి – వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం – మధుమేహ వ్యాధిగ్రస్తులు, అధిక బరువుతో బాధపడుతున్న వారి కోసం అను డయాబెటిస్ క్లబ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డయాబెటిస్ గురించి సంపూర్ణమైన అవగాహన కలిగివుండి, అప్రమమత్తంగా వ్యవహరిస్తే డయాబెటిస్ సంబంధిత దుష్ప్రభావాల బారినపడకుండా ఉండొచ్చని అను …
Read More »ఈనెల 16న రాష్ట్ర సమాచార కమీషనర్ల ప్రమాణ స్వీకారం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 16న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్ నూతన కమీషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జిపిఎం అండ్ ఎఆర్)ప్రవీణ్ కుమార్ తెలియజేశారు.16వతేది బుధవారం మధ్యాహ్నం 3గం.లకు అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య సమాచార కమీషనర్ గా నియమితులైన ఆర్.మహబూబ్ భాషా మరియు రాష్ట్ర సమాచార కమీషనర్ గా నియమితులైన పి.శామ్యూల్ జొనాతన్ లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ …
Read More »సంస్కారంతో కూడిన విద్య అవసరం…
-MLA అన్నాబత్తుని శివకుమార్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి విద్యార్థులకు చైతన్యంతో సంస్కారవంతమైన విద్య అవసరం ఉందని శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. పండిట్ నెహ్రూ చాచా 133వ జయంతి సందర్భంగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 14, 15 తేదీలలో జరుగుచున్న International Children Film Festival కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు మంచి క్రమశిక్షణ, తల్లి దండ్రులు గురువులపై గౌరవం ఉంటే వారు భవిష్యత్తు లో తమదైన వృత్తిలో ఉజ్వలంగా రాణిస్తారన్నాని, వారు అంటే …
Read More »VPL-2022 క్రికెట్ టోర్నమెంట్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ శతక జయంతి ఉత్సవాల్లో భాగంగా TNSF జిల్లా ప్రధాన కార్యదర్శి పులగూర చరణ్ సాయి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న VPL-2022 క్రికెట్ టోర్నమెంట్ సోమవారం రైల్వే స్టేడియంలో ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ని ప్రారంభించడానికి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీఎమ్మెల్యే, సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్ బొండా ఉమామహేశ్వరరావు, ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూTNSF ఆధ్వర్యంలో, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా, నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా జరగాలని, గత …
Read More »బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎంపి మార్గని భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లల్లో ఉన్న సృనాత్మకతను గుర్తించి ఉపాధ్యాయులు, తల్లి తండ్రులు తగిన విధంగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత , ఎంపి మార్గని భరత్ రామ్ లు అన్నారు. సోమవారం ఉదయం స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవం కు ముఖ్య అతిథిగా స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. తొలుత దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్ర …
Read More »స్పందనలో 20 ఫిర్యాదులు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం స్పందనలో 20 ఫిర్యాదులు ప్రజల నుంచి రావడం జరిగిందని ఏ డి సి పి ఎం సత్యవేణి పేర్కొన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం సి పి సూరజ్ కుమార్, ఎస్సీ పాండురంగారావు ఇతర అధికారుల తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం స్పందన ఫిర్యాదులపై. సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. స్పందన లో వొచ్చిన అర్జీలు పరిష్కారం కోసం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కారం చూపాలన్నారు. ఒక …
Read More »ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ‘ఎమరాల్డ్ జూబిలీ’ వేడుకలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ 55 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఎమరాల్డ్ జూబిలీ సంవత్సర వేడుకలలో భాగంగా సాధారణంగా చేసే సేవా కార్యక్రమాలతోపాటు మూడు ముఖ్యమైన ప్రాజెక్టులను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం వాసవీ మహిళా మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్నర్ నీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ కన్వీనర్ జి.రష్మి మాట్లాడుతూ ఎమరాల్డ్ జూబిలీ సంవత్సర వేడుకలలో భాగంగా ఎమరాల్డ్ రూఫ్ సోలార్ ప్లాంట్ కామారులోని వాసన్య బాలికల వసతి …
Read More »