Breaking News

Latest News

అవనిగడ్డలో సీఎం కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 20వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి అవనిగడ్డ పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రంజిత్ భాష, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల తో కలసి ముఖ్యమంత్రి కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలించారు. షరతులు గల పట్టాలు నిషేధిత జాబితా 221a నుండి తొలగించి రైతులకు వెసులుబాటు కల్పించేందుకు ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని అన్నారు. వేకనూరు గ్రామం వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిపాడ్ ఏర్పాట్లు పనులు పరిశీలించిన కలెక్టర్ …

Read More »

వ్యవసాయరంగానికి అత్యధిక బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రం మనదే… : ఎమ్మెల్యే పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో వ్యవసాయ రంగానికి అత్యధిక మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమేనని, కృష్ణాజిల్లా ఏడు నియోజకవర్గాలలో మొత్తం 490 గ్రామాలలో 1,50,213 మంది రైతులకు 67 కోట్ల 98 లక్షల 17 వేల 500 రూపాయలు వైఎస్సార్ రైతు భరోసా – పిఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం అందచేస్తున్నట్లు మాజీ మంత్రివర్యులు,మచిలీపట్నం శాసనసభ్యులు, కృష్ణాజిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు. వైఎస్సార్ రైతు భరోసా – …

Read More »

సకాలంలో అర్జీలు పరిష్కరించాలి… :జాయింట్ కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పరిష్కారం కోరుతూ సమర్పించిన అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా అర్జీదారులకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజల వద్ద నుంచి డీఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, డీఎంఅండ్ హెచ్ఓ జీ.గీతాబాయి, ముడా డిప్యూటీ కలెక్టర్ సరళ లతో కలసి ఆయన అర్జీలు స్వీకరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అధికారులతో …

Read More »

మైనార్టీ సోదరులకు మౌళిక సౌకర్యాలను మెరుగుపరించేందుకు కృషి… : ఎమ్మెల్యే పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం మైనార్టీ సోదరులకు సంబంధించిన ఖనన భూమి పరిరక్షణ, మౌళిక సౌకర్యాలను మరింత మెరుగుపరించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని మాజీ మంత్రి, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆయన మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 33 వ డివిజన్ పరిధిలో రూ. 25 లక్షల వ్యయంతో ఖబర్ స్టాన్ ప్రహరీ గోడ నిర్మాణానికి మతపెద్దలు మావులానా షాబా అబ్బాస్ ఇబ్బయిజ్, …

Read More »

సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదంలో స్వచ్చందంగా భాగస్వామ్యులు కావాలి…

-అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, వాటిని ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించారు. అదే విధంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నియంత్రణపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాలను అమలుచేయవలసిన భాద్యత మనందరిపై ఉందని అన్నారు. నగరంలో 90℅ ప్లాస్టిక్ నిషేధానికి గురైన 600 ప్రదేశాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్‌లను ఉపయోగిస్తున్నట్లు …

Read More »

స్పందనలో ప్రజల నుండి వినతులు స్వీకరణ, సమస్యల పరిష్కారానికి చర్యలు

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో సోమవారం స్పందన కార్యక్రమము నిర్వ‌హించారు. కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. స్పంద‌నలో ప్రజల నుండి వచ్చిన వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడిక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించి, మిగిలిన ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి రెండు రోజుల్లో పరిష్కరించ వలసినదిగా సంబంధిత అధికారులను అదేశించారు. నేటి స్పందనలో మొత్తం 21 అర్జీలు సమర్పించగా వాటిలో పబ్లిక్ …

Read More »

సచివాలయం ఆకస్మిక తనిఖీ…

-న‌గ‌ర పాల‌క సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, 17 వ డివిజన్ బాలాజీ నగర్ లోని 78 వ వార్డ్ సచివలయాలంను తనిఖి చేసారు. సచివాలయం ముందు ఎటువంటి వెహికల్స్ ను కూడా పార్కింగ్ చేయకుండా చూడాలని, హైవే మిద వెళ్లే వాహనాలకు అంతరాయం కలగకుండా చూడాలని క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. సచివాలయం సిబ్బంది యొక్క పని తీరును …

Read More »

నాడు పరిపాలన ఆమడ దూరం… నేడు పరిపాలన అడుగు దూరం…

  -గ్రామాల అభివృద్ధికి పెద్ద పీట … -అడుగడుగునా సంక్షేమం… అభివృద్ధి… లక్ష్యంగా పాలన… -గ్రామాలలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు… -జగనన్న పాలనలో గ్రామా ప్రజలకు నాణ్యమైన సత్వర సేవలు.. -జగనన్నది రైతు పక్షపాతి ప్రభుత్వం… -రైతుల ముసుగులో ప్రతిపక్షాలు రాక్షస క్రీడ చేస్తున్నాయి… -రైతన్నల సంక్షేమం కోసమే రైతు భరోసా కేంద్రాలు… -మూడేళ్ల పాలనలో గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుంది… రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాపాక గ్రామంలో వై.ఎస్.ఆర్ …

Read More »

మీ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటాను

-సచివాలయ ఉద్యోగి చంద్రవర్మ మృతి విచారకరం … -ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి -వర్మ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కోసం సిఫార్సు చేస్తాం -సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం -జిల్లా కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జి. దొంతమూరు సచివాలయంలో హార్టికల్చర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఇల్లే సుభాష్ చంద్రవర్మ మృతి దురదృష్ట కరమని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ …

Read More »

వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌

-వరసగా నాలుగో ఏడాది, రెండో విడతగా.. – జిల్లాలోని 1,31,384 మంది రైతు ఖాతాల్లోకి రూ. 62.51 కోట్ల జమ.. -జిల్లా ఇన్ఛార్జి మంత్రి వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమమే లక్ష్యంగా వారి ఆర్థికంగా బలోపేతం చేందేందుకు దేశంలోనే ప్రప్రధమంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రైతులకు ఆర్థిక భరోసాను కల్పించారని జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌరసంబంధాలు, సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ …

Read More »