గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే సిబ్బందితో పాటుగా పై అధికారుల పై కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి, ఐ.ఏ.యస్. స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ కోబాల్ట్ పేట, కృష్ణ నగర్, విద్యా నగర్, నవ భారత్ నగర్, జెకెసి కాలేజి రోడ్, కల్యాణి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, పారిశుద్యం నిర్వహణ, ఆక్యుపెన్సి కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను తనిఖీ చేసి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »Latest News
రాష్ట్రం లో బాల కార్మిక వ్యవస్థ ఉండకూడదు
-పేదల కుటుంబాల్లో విద్యాదీపం వెలిగించడానికి అమ్మఒడి పధకాన్ని జగనన్న ప్రవేశపెట్టారు -రాష్ట్రంలో ఆదాయ వనరులు లేకపోయినా ఋణ మాఫి, సున్నా వడ్డీ పధకాలు, వై. ఎస్. ఆర్. చేయూత పధకాలు అమలు చేసాం. -రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రం లో బాల కార్మిక వ్యవస్థ ఉండకూడదని, పేదల కుటుంబాల్లో విద్యా దీపం వెలిగించడానికి అమ్మవడి పధకాన్ని ముఖ్యమంత్రి జగనన్న ప్రవేశపెట్టడం జరిగిందని రాష్ట్ర హోం మంత్రి డా.తానేటి వనిత అన్నారు. శుక్రవారం యువరాజ్ ఫంక్షన్ …
Read More »దసరా మహిళా సాధికార ఉత్సవం… విజయవంతం చెయ్యాలి…
– చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యం మైదానంలో శనివారం నిర్వహిస్తున్న దసరా మహిళా సాధికారత ఉత్సవానికి మహిళలు పెద్దఎత్తున తరలి వచ్చి రాజమహేంద్రవరం చరిత్రను చాటేలా జయప్రదం చెయ్యాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక శ్రీ ఆనం కళాకేంద్రంలో దసరా మహిళా సాధికారత ఉత్సవం ఏర్పాట్లు పై మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, కమిషన్ సభ్యురాలు జయశ్రీ తో కలిసి పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ …
Read More »జిల్లాలో సాగు విస్తీర్ణం లో 99 శాతం ఈ క్రాప్ లక్ష్యాలను నమోదు చెయ్యగలిగారు…
-శుక్రవారం రాత్రికి నూరు శాతం నమోదు పూర్తి చెయ్యండి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: శుక్రవారం రాత్రి లోగా ఈ క్రాప్ నమోదు నూరు శాతం పూర్తి చెయ్యాలని, రంగంపేట, బిక్కవోలు, గోకవరం, రాజానగరం, గోపాలపురం మండలాలు జిల్లా సగటు కంటే తక్కువ చెయ్యడం వల్ల జిల్లా ప్రగతి పై ప్రభావం చూపుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఈ క్రాప్ నమోదు పై జేసీ శ్రీధర్ తో కలిసి వ్యవసాయ అధికారులతో …
Read More »ఘనంగా పోతిన వెంకట మహేష్ 47 వ జన్మదిన వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ 47 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పొట్నూరు శ్రీనివాసరావు మరియు కొప్పిరెడ్డి సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో సర్వ మత ప్రార్థనలను, రామానాయుడు, చైతన్య, ఏలూరు సాయి శరత్ భారీ యాపిల్ గజమాలతో సత్కరించి వారి కేక్ కటింగ్చేయించినారు వారందరూ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు అమ్మవారి ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో పోతిని మహేష్ పశ్చిమ …
Read More »అన్వర్ ను అంత గోప్యంగా ఎలా రిమాండ్ కు పంపారో సమాధానం చెప్పాలి… : పోతిన వెంకట మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన అస్లాం హత్య కేసు ను పోలీసులే తప్పుదోవ పట్టించారని , ఆనాడు అందరూ భార్య, ప్రియుడిపై అనుమానాలు వ్యక్తం చేసినా పోలీసులు ఎందుకు స్పందించలేదని ,నేడు వాళ్లే స్వయంగా బయటకు వచ్చి చెబితే గానీ పోలీసులు పట్టుకోలేక పోయారని ,ఇప్పటికీ అస్లాం హత్య కేసులో అనేక అనుమానాలు ఉన్నాయని ,అన్వర్ …
Read More »భక్తులకు ఎక్సల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో ఉచిత బస్సు సౌకర్యం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: అక్టోబర్ 5వ తేదీన విజయ దశమి సందర్బంగా నిర్వహిస్తున్న నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి దర్శనానికై రాష్ట్ర నలు మూలల నుండి వేల సంఖ్యలో విజయవాడ ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్న భక్తులకు గాను, నగరంలో 15 ఏళ్లగా అబ్రాడ్ కన్సల్టెన్సీ సేవలందిస్తున్న సంస్థ ఎక్సల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ మరియు ఇప్పటికే నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయిన అరసవిల్లి అరవింద్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వారితో …
Read More »PIB పోషణ్ మాహ్‌లో భాగంగా ‘గర్భధారణ పిల్లల పెంపకంలో పోషకాహార అవసరాలు’ అనే అంశంపై వెబ్‌నార్
-మహిళలకీ, వారికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి ప్రసూతి సంరక్షణ అవసరం: ఉమా దేవి, ప్రాజెక్ట్ డైరెక్టర్ (ICDS). -మొదటి త్రైమాసికంలో ప్రసవానంతర పరీక్ష చేయించుకునే స్త్రీల శాతం పెరుగుదల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: గర్భధారణ సమయంలో, స్త్రీకి, ఆమె పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి, ప్రసవానంతర సంరక్షణ చాలా అవసరమని చెప్పిన ప్రాజెక్ట్ డైరెక్టర్ (ICDS), మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ (NTR జిల్లా). కె. ఉమా దేవి, ఈ రకమైన నివారణ ఆరోగ్య సంరక్షణ ద్వారా, ఒక మహిళ …
Read More »అక్టోబర్ 1న క్రెడాయి విజయవాడ 8వ ప్రాపర్టీ షో 2022
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: అక్టోబర్ 1వ తేదీన క్రెడాయి విజయవాడ 8వ ప్రాపర్టీ షో 2022 “A” కన్వెక్షన్ సెంటర్లో ప్రారంభమవుతుంది. ఈ ప్రాపర్టీ షో అక్టోబర్ 1-2 రెండు రోజుల గ్రాండ్ ఈవెంట్ శనివారం – అదివారాల్లో జరుగుతుందని గురువారం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్ జరిగిన విలేఖరుల సమావేశంలో నిర్వాహకులు క్రెడాయి విజయవాడ ప్రెసిడెంట్ కె.రాజేంద్ర, జనరల్ సెక్రటరీ కె. రమేష్ అంకినీడు లు తెలిపారు. ఈ ప్రాపర్టీ షో స్థానిక మరియు రాష్ట్ర స్థాయి రియల్ ఎస్టేట్ మార్కెట్లకు ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు. క్రెడాయి గృహ కొనుగోలు …
Read More »విజయవాడలో వివాహ ఫ్యాషన్ అవసరాలను తీర్చే అతిపెద్ద ప్రదర్శన హై లైఫ్ బ్రైడ్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: వధువులు ఎప్పుడూ కూడా తమ వివాహం కలకాలం మధురంగా నిలిచిపోవాలని కలలుకంటారు. ఆ రోజు తమ ఆహార్యం వైవిధ్యంగా ఉండాలని, ఈ ప్రపంచంలో తమకంటే గొప్ప ఫ్యాషన్ ఐకాన్ ఎవరూ లేరనిపించేలా తమ ధారణ ఉండాలని తలపోస్తారు. దాని కోసం రోజుల తరబడి తమ అన్వేషణనూ కొనసాగిస్తుంటారు. ఈ తరహా వధువుల కష్టాలను తొలగించేందుకు అంటూ హై లైఫ్ బ్రెడ్ ప్రదర్శన విజయవాడ లో ప్రారంభమైంది. సౌకర్యవంతమైన ఫ్యాషన్ అనుభవాలను, అత్యున్నత ఫ్యాషనబల్, అధునాతన మరియు డిజైనర్ చీరలు, …
Read More »