విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
అక్టోబర్ 5వ తేదీన విజయ దశమి సందర్బంగా నిర్వహిస్తున్న నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి దర్శనానికై రాష్ట్ర నలు మూలల నుండి వేల సంఖ్యలో విజయవాడ ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్న భక్తులకు గాను, నగరంలో 15 ఏళ్లగా అబ్రాడ్ కన్సల్టెన్సీ సేవలందిస్తున్న సంస్థ ఎక్సల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ మరియు ఇప్పటికే నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయిన అరసవిల్లి అరవింద్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వారితో కలిసి పున్నమి ఘాట్ నుండి గుడి వద్దకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని ట్రస్ట్ సభ్యులు ఒక ప్రకటనలో తెలియజేసారు.
Prajavartha Online Telugu News