Breaking News

Latest News

వ్యవస్థలను నాశనం చేస్తే సమాజం పురోగమించదు… : అజేయ కల్లం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: సమాజంలో ఉన్న వ్యవస్థలను నాశనం చేసుకుంటూ పోతే సమాజ పురోగమనం పతనమవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు అజేయకల్లం పేర్కొన్నారు.ఈనెల 25వ తేది గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డాక్టర్ కొమ్మారెడ్డి రాజా రామమోహన్ రావు శతజయంతి సందర్భంగా ఇండియా @ 75 అవకాశాలు – వాస్తవాలపై జరిగిన రాష్ట్ర స్థాయి సెమినార్ లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సభకు జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా అజేయకల్లం ప్రసంగిస్తూ …

Read More »

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ది.26.09.2022వ తేదీ నుండి 05.10.2022వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలను పురష్కరించుకుని అనవాయితీగా వస్తున్న సాంప్రదాయం నేపథ్యంలో నగర పోలీస్ కమీషనర్  కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్., సతీ సమేతంగా ది.25.09.2022వ తేదీ సాయంత్రం అమ్మవారికి పసుపు, కుండుమ, పువ్వులు, పండ్లు మరియు పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా పోలీస్ కమీషనర్ దంపతులు వన్ టౌన్ …

Read More »

భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునేలా విధులు నిర్వహించాలి… : నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ది.26.09.2022 వ తేదీ నుండి ది.05.10.2022వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరిగే దసరా ఉత్సవాల వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా వివిధ సుదూర ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. ఈ నేపథ్యంలో నగరానికి విచ్చేసే భక్తులు మరియు యాత్రికుల భద్రత దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలకు తావు లేకుండా నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్., ఆధ్వర్యంలో ప్రణాళికాబద్దంగా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు …

Read More »

రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రోత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. పది అవతారాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. రేపు అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం ఉ‌దయం 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 10.30 వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చు. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. అన్నదానానికి బదులు భోజన ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు. నదీ స్నానం బదులుగా షవర్స్ ఏర్పాటు చేశారు. భక్తుల …

Read More »

ఎంపీ భరత్ సమక్షంలో వైసీపీలో చేరిన కాంగ్రెస్ శ్రేణులు

-కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత – ట్రేడ్ యూనియన్ కు ప్రత్యేక భవనం : ఎంపీ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: అన్ని రంగాల కార్మికుల సంక్షేమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటికే కార్మికులను ఆర్థికంగా సీఎం జగనన్న ఆదుకుంటున్నారని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. ఆదివారం స్థానిక ఆంంద్ రీజన్సీ హోటల్ పందిరి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ట్రేడ్ యూనియన్ …

Read More »

డిసెంబర్ 6, 7, 8 తేదీల్లో రిలయన్స్ ధీరుబాయ్ అంబానీ క్విజ్ పోటీలు

-8, 9, 10 తరగతి ప్రభుత్వ, ప్రవేట్ స్కూల్ లో చదివే విద్యార్థులు అర్హులు -దరఖాస్తు కు చివరి తేదీ నవంబర్ 30 రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: రీలయన్స్ కార్పొరేట్ సంస్థ సి ఎస్ ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) కార్యాచరణ లో భాగంగా విద్యాభివృద్ధికై పోటీ పరీక్షల ను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యా అధికారి ఎస్. అబ్రహం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో డిసెంబర్ 6,7,8 తేదీల్లో విద్యార్థిని విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించనున్నట్లు …

Read More »

411.89 ఎకరాల భూములకు నిషేధిత జాబితా నుంచి తొలగింపు…

రాజమహేంద్రవరం / దేవరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త: దేవరపల్లి మండలం పరిధిలో 22 ఏ నిషేధిత భూముల జాబితా లోని 342 రెవెన్యూ సర్వే నంబర్లలో  ఉన్న 411.89 ఎకరాల భూములకు నిషేధిత జాబితా నుంచి తొలగించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు నిషేధిత జాబితా 22 ఏ కింద ఉండడం వల్ల ఆయా భూముల యజమానులు సర్వే చేపట్టి తగిన న్యాయం చేయ్యాలని మే 23న   గోపాలపురం లో నిర్వహించిన …

Read More »

వైఎస్ఆర్ చేయూతతో మహిళల కుటుంబాల్లో వెలుగులు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “వైఎస్ఆర్ చేయూత” పథకం.. రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళల కుటుంబాల్లో వెలుగులు నింపుతోందని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం నాడు విజయవాడ నగరపాలక సంస్థ వారి ఆధ్వర్యంలో మొగల్రాజపురం బోయపాటి శివరామకృష్ణ మున్సిపల్ స్కూల్ నందు జరిగిన తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7, 8 డివిజన్లకు చెందిన 964 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన 1,80,75000 రూపాయలను అక్కాచెల్లెమ్మల ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఈ సందర్భంలో …

Read More »

ఎన్ ఆర్ ఐ గొలగాని రవి కృష్ణ ఆధ్వర్యంలో గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద మహిళలకు తోపుడు బండ్లు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొత్తపేటలోని నెహ్రూ బొమ్మ సెంటర్లో ఆదివారం ప్రవాసాంధ్రులు గొలగాని రవి కృష్ణ తండ్రి కీl l శే l l గొలగాని రామారావు వర్ధంతి సందర్భంగా ప్రవాసాంధ్రులు గొలగాని రవి కృష్ణ ఆధ్వర్యంలో గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి తల్లిదండ్రుల పేరు మీద విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లోని వెనకబడిన వర్గాలకు చెందిన పేద మహిళలకు జీవనోపాధి నిమిత్తం ఉచితంగా తోపుడు బండ్లు పంపిణీ చేశారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. …

Read More »

పునరుత్పాదక ఇంధన రంగానికి ప్రభుత్వం పెద్ద పీట

-ఏపీ లో మొత్తం విద్యుత్ ఉత్పాదన సామర్థ్యంలో 40 శాతం పునరుత్పాదక ఇంధనానిదే -భవిష్యత్లో ఇతర రాష్ట్రాలకూ పునరుత్పాదక ఇంధనం ఎగుమతి –ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ -ఇంధన సామర్ధ్య రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం -ఇంధన సామర్ధ్య లక్ష్యాలను సాధించాలంటే అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఎంతో అవసరం -జాతీయ స్థాయిలో 2030 నాటికీ 150 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వివలెంట్(ఎంటీఓఈ) ఇంధనాన్ని పొదుపు చేయాలని లక్ష్యం -ఇంధన సామర్ధ్యాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఇంధన …

Read More »