Breaking News

Latest News

38th RPF Raising Day Celebrations across Vijayawada Division

Vijayawada, Neti Patrika Prajavartha : Railway Protection Force (RPF) of Vijayawada Division, South Central Railway celebrated its 38th Raising Day across the length of the Division today i.e., 20th September 2022. The Raising Day is celebrated to commemorate the conferring of Armed Force status on Railway Protection Force on par with the other Paramilitary forces of the Union of India. …

Read More »

‘యు టి ఎస్’ మొబైల్ యాప్ ద్వారా రైలు టికెట్ల కొనుగోలు పరిధి విస్తరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ‘యు టి ఎస్’ మొబైల్ యాప్ ద్వారా సాధారణ టికెట్లు కొనుగోలుకు సంబంధించిన దూర పరిధిని విస్తరించడం జరిగింది. సబర్బన్ స్టేషన్ల నుంచి ప్రయాణించే వారు 10 కిలోమీటర్ల లోపు పరిధిలో, ఇతర స్టేషన్ల నుంచి ప్రయాణించే వారు 20 కిలోమీటర్ల లోపు పరిధిలో టికెట్లను కొనవచ్చు. అన్ రిజర్వుడ్ టికెట్లను ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా కొనే సదుపాయం కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే ‘యు టి ఎస్’ మొబైల్ అప్లికేషన్ ను 2018లో ప్రవేశపెట్టింది. ఈ …

Read More »

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి సమీక్షా సమావేశం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: ఆపరేషన్ సర్కిల్, రాజమహేంద్రవం యొక్క ప్రగతిని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జున రెడ్డి మంగళవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశములో మెంబర్ టి.రామసింగ్ (టెక్నికల్), మెంబర్ శ్రీ పి.రాజగోపాల రెడ్డి (ఫైనాన్స్), ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అఫ్ ఏ.పి లిమిటెడ్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.సంతోసరావు ఏ.పి. ట్రాన్స్ కో డైరెక్టర్, గ్రిడ్ ఆపరేషన్ ఏ.కె.వి.భాస్కర్, చీఫ్ జనరల్ మేనేజర్, ఆపరేషన్ & మైంటెనెన్స్ వి .విజయలలిత తదితరులు పాల్గొన్నారు. ఈ …

Read More »

రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఆన్ లైన్ సేవల పోర్టల్ ప్రారంభం

-ఆన్ లైన్ సేవల పోర్టల్ ను ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలను ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. మంగళవారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్ వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రధాన దేవాలయాల ఆన్ లైన్ సేవల పోర్టల్ aptemples.gov.in ను ఆయన ప్రారంభించారు. తదుపరి పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి …

Read More »

డా. వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా డా. వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నామని  రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎమ్ టి. కృష్ణ బాబు అన్నారు.  విజయవాడ మురళీ ఫార్చ్యూన్ హోటల్ లో డా. వై.ఎస్.ఆర్. ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించి వర్క్ షాప్ ను మంగళవారం  శ్రీ కృష్ణ బాబు ప్రారంభించారు.  ఈ సందర్భంగా కృష్ణ బాబు మాట్లాడుతూ …

Read More »

ఏపీ సమాచార ముఖ్య కమిషనర్ గా భాషా…. కమిషనర్ గా శామ్యూల్

-జర్నలిస్టుల హర్షాతిరేకం గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: ఏపీ సమాచార ముఖ్య కమిషనర్ గా, కమిషనర్ గా సీనియర్ జర్నలిస్టులు నియమితులయ్యారు. ప్రధాన కమిషనర్ గా ఆర్ మహబూబ్ బాషా, కమిషనర్ గా శామ్యూల్ జనాధన్ ల పేర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించగా… రాత్రి సమయంలో రాష్ట్ర గవర్నర్ ఆమోదించినట్లు విశ్వసనీయంగా తెలియ వచ్చింది. ఇక కడప జిల్లాకు చెందిన భాషా తొలుత ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, వార్తా ఆపై ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలలో వివిధ ప్రాంతాల్లో, వివిధ హోదాల్లో …

Read More »

ఆర్టీసీ హౌస్ వద్ద NREDCAP ఏర్పాటు చేసిన విద్యుత్ ద్విచక్ర వాహనాల ప్రదర్శన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ, ఆర్టీసీ హౌస్ రాంప్ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన వివిధ కంపెనీల విద్యుత్ ద్విచక్ర వాహనముల ప్రదర్శనను సంస్థ ఎం.డి.  సి.హెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రదర్శనను ప్రారంభించారు. NREDCAP ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ మధ్య కాలంలో వివిధ రకాల కంపెనీలు విద్యుత్ వాహనాలు ప్రవేశ పెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలుష్య నియంత్రణ చర్యల్లో …

Read More »

దసరా మహోత్సవాలకు గవర్నర్ దంపతులకు ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానంలో నిర్వహించే శ్రీ శుభకృత్ నామ సంవత్సర దసరా మహోత్సవాలకు విచ్చేయాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులకు దేవస్ధానం అధికారుల ఆహ్వానం అందించారు. దేవస్దానం కార్యనిర్వహణాధికారిణి భ్రమరాంబ , వేదపండితులు మంగళవారం రాజ్ భవన్ కు వచ్చి గవర్నర్ దంపతులకు ఆహ్వాన పత్రికను అందచేసి, నవరాత్రి వేడుకలలో పాలు పంచుకోవాలని విన్నవించారు. ఈ నెల 26వ తేదీ నుండి వచ్చే నెల ఐదవ తేదీ …

Read More »

విజయవాడలో రాహుల్ గాంధీ జోడో యాత్ర పై సన్నాహాక సమావేశం…

-పాల్గొన్న ఎఐసీసీ నేత మోయప్ప, శైలజానాధ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తులసిరెడ్డి, మస్తాన్ వలీ ఇతర నేతలు -అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షునిగా రాహుల్ గాంధీ పేరును సూచిస్తూ ఏకగ్రీవ తీర్మానం -రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ను ద్విగ్విజయం చేయాలి -ఈ దేశానికి రక్ష కాంగ్రెస్, అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ.. దేశాన్ని అభివృద్ది చేసే సత్తా ఒక్క రాహుల్ గాంధీకే ఉందన్న సాకే శైలజానాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడలో ఈరోజు రాహుల్ గాంధీ చేపట్టిన జోడో …

Read More »

భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసింది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ TNTUC రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కేశినేని శివనాథ్(చిన్ని) కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మికుల పొట్టగొట్టిందని, మాట తప్పి భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసిందని, అందుకే TNTUC ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని దానికి అందరూ కలిసి రావాలని ఆయన అన్నారు. భవనిర్మాణ కార్మికసంఘం రాష్ట్ర బాధ్యులు పాల మాధవ మాట్లాడుతూ …

Read More »