దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజా వార్త : రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతోంది. మూడో రోజు దుగ్గిరాల నుంచి ప్రారంభమైంది. దుగ్గిరాల పట్టణంలో స్థానికులు పూలు చల్లి రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు.శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు చేపట్టిన ఈ పాదయాత్ర జయప్రదం కావాలని వారు ఆకాంక్షించారు. పాదయాత్రలో పాల్గొనే రైతులకు పోలీసులు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని.. తమకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పేందుకు మాత్రమే పాదయాత్ర చేస్తున్నట్లు పాదయాత్రలో పాల్గొన్న …
Read More »Latest News
దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్రం విశేష కృషి చేస్తోంది…
– కేంద్ర సామాజికన్యాయ మరియు సాధికారత శాఖ సహాయమంత్రి ఏ.నారాయణ స్వామి -నరేంద్రమోదీ దిశానిర్దేశకత్వంలో దివ్యాంగుల సంక్షేమం కోసం విస్తృత పథకాలు -కోవిడ్ సమయంలోనూ దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం కేంద్రం విశేష కృషి చేసింది -దివ్యాంగులకు చేసే సేవ భగవంతునికి చేసిన సేవ కంటే గొప్పది -ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు నియోజక వర్గంలోని దివ్యాంగులు, వయోవృద్ధులకు సహాయ పరికరాలను పంపిణీ చేసిన కేంద్ర సహాయ మంత్రి ఒంగోలు, నేటి పత్రిక ప్రజా వార్త : దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ కోసం కేంద్ర ప్రభుత్వం …
Read More »విజయవాడలో సెప్టెంబర్ 16న ‘సెల్లర్ సంవాద్’
-2021-22 ఆర్థిక సంవత్సరంలో లక్ష కోట్ల రూపాయిల మైలురాయిని అధిగమించిన GeM సేకరణ విలువ విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : వన్-స్టాప్ గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ (GeM) – నేషనల్ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ విక్రయ లబ్ధిదారులతో పరస్పర సంభాషణ చేయడానికి గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ కొత్త ఫీచర్లు, కార్యాచరణల గురించి వారికి అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా ‘సెల్లర్ సంవాద్’ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలు 14 నుండి 23 సెప్టెంబర్ 2022 వరకు నిర్వహించ తలపెట్టారు. విజయవాడలో, సెల్లర్ సంవాద్ 2022 …
Read More »పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే అగ్రగామిగా ఏపీ
-జులై మాసం నివేదిక విడుదల చేసిన డీపీఐఐటీ -ఏడు నెలల వ్యవధిలో రూ.40 వేల కోట్లు రాబట్టిన ఏపీ -రెండో స్థానంలో ఒడిశా -దేశంలో ఈ రెండు రాష్ట్రాల వాటా 45 శాతం అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : ఏపీ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే అగ్రగామిగా అవతరించింది. డీపీఐఐటీ (డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) జులై నెల నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఏడు నెలల వ్యవధిలో ఏపీ రూ.40,361 …
Read More »2023 ఏప్రిల్ 14న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ
– హర్యానాలో నమూనా విగ్రహాన్ని పరిశీలించిన మంత్రుల బృందం అమరావతి/న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజా వార్త : దేశంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోఆవిష్కరించనున్నామని అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఛైర్మెన్, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. డా.బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేద్కర్ నమూనా విగ్రహాన్ని మంగళవారం మంత్రులు అధికారుల బృందంతో కలిసి హర్యానాలోని స్టుడియోలో పరిశీలించారు. …
Read More »లింగ నిర్ధారణ చట్టం పై వర్కుషాప్…
తిరుపతి, నేటి పత్రిక ప్రజా వార్త : తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యూ. శ్రీహరి ఆధ్వర్యంలో మంగళవారం లింగ నిర్ధారణ చట్టం పైన వివిధ అనుబంధ శాఖల అధికారులు ప్రతినిధులకు వర్కుషాప్ నిర్వహించబడింది. ప్రస్తుతం సమాజం లో జన్మిస్తున్న మగ ఆడ శిశువుల నిష్పత్తి 1000:943 మాత్రమే ఉన్నదని ఈ సంఖ్య క్రమేపి తగ్గిపోతే భవిష్యత్తు లో ప్రమాద మని కనుక ప్రజలు లింగవివక్షత చూప రాదని అలాగే లింగ నిర్ధారణ …
Read More »ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం తిరుపతి జిల్లా సర్వ సభ్య సమావేశం…
తిరుపతి, నేటి పత్రిక ప్రజా వార్త : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం తిరుపతి జిల్లా సర్వ సభ్య సమావేశం జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంనందు మంగళవారం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా అధికారుల కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికకు వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు ప్రసాద రావు ఎన్నికల అధికారి గా వ్యవహరించారు. ఇందులో భాగంగా అధ్యక్షుడు గా K.M.E..ప్రసాద్ (సహాయ వ్యవసాయ సంచాలకులు, భూసార పరీక్షా కేంద్రం తిరుపతి), ఉపాధ్యక్షులు గా తిరుపతి పట్టణ వ్యవసాయ అధికారి ప్రపూర్ణ, కార్యదర్శి …
Read More »సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా జగనన్న పాలన : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని అభివృద్ధి లో అగ్రగమిగా నిలిపి సంక్షేమ పథకాల అమలులో వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో మిగతా ముఖ్యమంత్రిలకు రోల్ మోడల్ గా నిలిచారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 19వ డివిజన్ 87వ సచివాలయం పరిధిలోని చెన్నుపాటి పెట్రోల్ బంక్ రోడ్,మస్తాన్ స్ట్రీట్,విష్ణువర్ధన్ స్ట్రీట్,సిద్ధార్థ మహిళ కళాశాల రోడ్ ప్రాంతాల్లో …
Read More »ఈనెల 17వ తేది నుండి అక్టోబరు 1వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : ఈనెల 17వ తేది నుండి అక్టోబరు 1వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని దాతలు ముందుకు వచ్చి రక్త దానం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌కుమార్ అన్నారు. నగరంలోని కలెక్టరేట్ పింగళివెంకయ్య సమావేశ మందిరంలో మంగళవారం రక్తదాన శిభిరాల ఏర్పాటుపై రెవెన్యూ, వైద్య ఆరోగ్య, నగరపాలక సంస్థ, మున్సిపల్ కమీషనర్లు, స్వచ్చంద సంస్థలు, యువజన సంక్షేమం, కళాశాలల ప్రిన్సిపల్స్‌తో డిఆర్‌వో మోహన్‌కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌వో …
Read More »నగర ప్రాంత పరిధిలో స్థలాల క్రమబద్దీకరణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : నగర ప్రాంత పరిధిలో స్థలాల క్రమబద్దీకరణకు ఆధారానికి సంబంధించిన వివరాలను అధికారులకు అందించాలని జాయింట్ కలెక్టర్ ఎన్ నుపూర్ అజయ్ అన్నారు. నగర పాలక సంస్థ నార్త్ మండలం పరిధిలోని పాకిస్తాన్ కాలనీ, బర్మాకాలనీ, రాధ నగర్ ప్రాంతాలలో మంగళవారం జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్‌తో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాలలో నివాసం వుంటున్న నివాసితులతో జాయింట్ కలెక్టర్ మాట్లాడి ఇంటి స్థలాలకు సంబంధించి పట్టాలు …
Read More »