-బీఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంబేద్కర్ కలలు కన్న సమాజాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజం చేసి చూపారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని అజిత్ సింగ్ నగర్ కృష్ణ హోటల్ సెంటర్ లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డిలతో కలిసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత …
Read More »Latest News
రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా (అంబేద్కర్) ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 131 జయంతి వేడుకలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, బాబా సాహెబ్, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా’ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పిట్ట వర ప్రసాద్ ఆదేశానుసారం రాష్ట్ర అధ్యక్షుడు మేక వెంకటేశ్వర రావు, రాష్ట ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు అమీన్ భాయ్ గురువారం విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ …
Read More »నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 131 జయంతి వేడుకలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (NHRC) జాతీయ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం గురువారం విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 131 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. NHRC జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా సభ్యులు కలిసి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసారు. ఈ కార్యక్రమానికి నేషనల్ వెల్ఫేర్ సెక్రటరీ శ్రీనివాసరావు, స్టేట్ …
Read More »విద్యా యొక్క ప్రాముఖ్యత ను గుర్తించి రాజ్యాంగం లో ప్రాధాన్యత కల్పించడం ఆయన ముందుచూపుకు నిదర్శనం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారతరత్న డా. బి ఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత, ఎంపీ మార్గాని భరత్ రామ్ శుభాకాంక్షలు తెలియచేశారు. విద్యా యొక్క ప్రాముఖ్యత ను గుర్తించి రాజ్యాంగం లో ప్రాధాన్యత కల్పించడం ఆయన ముందుచూపుకు నిదర్శనమన్నారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూపడం, భవిష్యత్ తరాలకు అందించడం మనం ఆయనకి అర్పించే నిజమైన నివాళి అని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత, ఎంపీ మార్గాని భరత్ రామ్ లు పేర్కొన్నారు. గురువారం …
Read More »భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రపంచంలో ఆర్థిక మూలాలను అన్వేషించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ : పోతిన వెంకట మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతం , ఏ వర్ణం వారైనా అందరూ కూడా భారతదేశపు సమాన అవకాశాలు పొందాలని, అందరూ కూడా ఆనందంగా ఉండాలని, హెచ్చుతగ్గులు ఉండకూడదని, సమాన అవకాశాలు ఉండాలని, ఆశించి నిరంతరం పోరాడి …
Read More »ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్… : నాగిపోగు కోటేశ్వరరావు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ప్రతినిధి రాష్ట్ర అధ్యక్షులు నాగిపోగు కోటేశ్వరరావు పలు ప్రాంతాలలో ఘనంగా నిర్వహించి పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాగిపోగు కోటేశ్వరరావు మాట్లాడుతూ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, భారత రాజ్యాంగ నిర్మాతగా సంఘ సంస్కర్తగా ప్రజాస్వామ్య పరిరక్షకునిగా మహామేధావి అయిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహోన్నత వ్యక్తి అని ఆయన కొనియాడారు. అంబేద్కర్ …
Read More »సమాజం లోనిమంచి చెడులను అద్దంలో చూపే జర్నలిష్టు లసేవలు శ్లాఘనీయం…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో జరగుతున్న లోటు పాట్లను అద్దంలో ప్రతిబింపచేసే జర్న లిష్టుల సేవలు శ్లాఘనీయమని గుంటూరు ZP ఛైర్మన్ హెన్రీ క్రిస్టినా అన్నారు. స్ఠానిక పాత సత్యనారాయణాటాకీస్ లో బుథవారం పత్రికా రంగంలో సేవలందిస్తన్న పాత్రికెయులకు Dr.BR.అంబేద్కర్ ఎక్స్ లెన్సీ అవార్డల ప్రదానం నకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై అనన్య సామాన్యంగా 24గంటలూ కష్టపడుతూ చాలా పేదరికంలో జర్నలిష్టులన్నారని వీరిలో చిన్న పెద్ద పత్రికల తారతమ్యంలేదని జరుగున్న క్రైం కల్చరల్ వర్తమానరజకీయాలను నిశితంగా గమనిస్తుండే వీరికి రావలసిన …
Read More »రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దాడిశెట్టి రామలింగేశ్వరరావు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో కేటాయించిన ఛాంబరుకు కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఛాంబరులో పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా పూజనిర్వహించిన తదుపరి మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రూ.170 కోట్లతో రెండు బ్రిడ్జిల నిర్మాణానికి మంత్రి తొలి సంతకం …
Read More »అంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిదేశంలోనే ప్రముఖ పర్యాటక హబ్ గా అభివృద్ధికి కృషి : మంత్రి ఆర్కె.రోజా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ప్రముఖ పర్యాటక హబ్ గా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక,యువజన సంక్షేమ శాఖల మంత్రి ఆర్కె.రోజా అన్నారు. బుధవారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమ శాఖల మంత్రిగా ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గండికోట-బెంగుళూరు,బెంగుళూరు-గండికోట బస్సు సర్వీసు ప్రారంభానికి సంబంధించిన దస్త్రంపై ఆమె తొలి సంతకం చేశారు.ఈసందర్భంగా మంత్రి ఆర్కె …
Read More »కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టిన గుమ్మనూరు జయరాం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాల శాఖా మంత్రిగా గుమ్మనూరు జయరాం పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈమేరకు బుధవారం ఉదయం 9.గం.లకు అమరావతి సచివాలయం మూడవ బ్లాకులో ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా తనకు రెండోసారి అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని చెప్పారు.రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల సంక్షేమానికి మరింత కృషి చేస్తానని మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం …
Read More »