Breaking News

రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా (అంబేద్కర్) ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 131 జయంతి వేడుకలు…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, బాబా సాహెబ్, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా’ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పిట్ట వర ప్రసాద్ ఆదేశానుసారం రాష్ట్ర అధ్యక్షుడు మేక వెంకటేశ్వర రావు, రాష్ట ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు అమీన్ భాయ్  గురువారం విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద డాక్టర్ బి ఆర్ అంబేద్కర్  విగ్రహానికి పూల మాల వేసి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్  131 జయంతి  వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *