విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జ్యుయులరీ రంగంలో విశేష అనుభవం గల వేగా జువెలరీస్ ఎక్స్క్లూజివ్ స్టోర్ను ఎంజి రోడ్ లోని ఎల్ ఇ పి ఎల్ మాల్ లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం ప్రారంభించారు. బంగారు వజ్రాభరణాలలో అగ్రగామి వేగ జువెలరీ వినియోగదారుల కోసం విజయవాడ నగరంలో షోరూంను ప్రారంభించిన అభినందనీయమని తెలిపారు. ముఖ్యంగా మహిళలు నచ్చినవిధంగా ఆభరణాలు తయారు చేసే అందించడంలో వేగా ఎంతో ప్రావీణ్యతను సాధించిందని తెలిపారు. మెగా జ్యువలరీ మేనేజింగ్ పార్ట్నర్ …
Read More »Latest News
ముఖ్య అతిధులు మీరే.. వాలంటీర్ల సన్మాన సభలో కలెక్టర్
-కోవిడ్ సంక్షోభ సమయంలో మీ సేవలు నిరూపమానం… డా. మాధవీలత నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అందచేసే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో వాలంటీర్లు సేవలు నిరూపమానం అని జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత పేర్కొన్నారు. గురువారం నల్లజర్ల లో గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు చెందిన వాలంటీర్లు జ్యోతి ఫంక్షన్ హాల్లో జరిగిన అవార్డు ప్రథానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడంలో …
Read More »విజయవాడ నగరపాలక సంస్థఇంటి పన్ను చెల్లింపుదారులకు విజ్ఞప్తి…
-ఏడాది పన్ను ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీ -కమీషనర్ శ్రీ. స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఎ.ఎస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2022-2023ఆర్ధిక సంవత్సరానికి గాను చెల్లించే ఆస్తి పన్నులపై 5 శాతం రిబేటు ఇస్తున్నట్లు విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఎ.ఎస్. తెలిపారు. ఈ నెల 30 తేది లోపు ఇంటి యజమానులు తమ ఆస్తి పన్నును చెల్లిస్తే రిబేటు ఉంటుందన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ 9 కౌంటర్ లలో పన్నులను చెల్లించ వచ్చునన్నారు. …
Read More »నగరంలో నూతనంగా సిరి డ్రెస్ డీవైన్ షోరూం ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బందరు రోడ్, పివీపీ మాల్ రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన శిరి డ్రెస్ డివైన్ షోరూం బుధవారం ఘనంగా ప్రారంభమయింది. రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె, వెలంపల్లి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్. వెలంపల్లి సాయి అశ్విత ప్రారంభించగా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ గద్దె అనూరాధ లు జ్యోతి ప్రజ్వలనను చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీజే టిల్లు సినిమా హీరోయిన్ నేహా శెట్టి మరియు తదితరులు …
Read More »చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ గా విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ డా. జె. అరుణ బదిలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ గా విధులు నిర్వహిస్తున్న డా. జె. అరుణ ను చిత్తూరు మునిసిపల్ కమిషనర్ గా బదిలీ చేస్తూ, GO. Rt No. 199, dt. 06.04.2022 న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ నందు ప్రాజెక్ట్ అధికారి (యు. సి. డి ), అదనపు కమిషనర్ గా భాద్యత గా విధులు నిర్వహించుటతో పాటుగా వార్డ్ సచివాలయం సెల్ ఇంచార్జ్ అధికారిగా సూదీర్ఘ కాలం పని చేశారు. …
Read More »రూ.6 కోట్ల 51లక్షల వ్యయంతో అదనంగా 3 వ పవర్ ట్రాన్స్ ఫార్మర్… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో ఏర్పడే అదనపు లోడ్లు తట్టుకునేందుకు మరో దశాబ్దకాలం పాటు ఎటువంటి విద్యుత్ సమస్యలు ఉత్పన్నం కాకుండా రూ.6 కోట్ల 51లక్షల వ్యయంతో మచిలీపట్నం పరిధిలో అదనంగా 3 వ పవర్ ట్రాన్స్ ఫార్మర్ ఈహెచ్ టి సబ్ స్టేషన్ ఏర్పాటుకు పరిపాలన పరమైన ఆమోదం లభించినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. …
Read More »కన్నుల పండుగగా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సర్విసెస్ ఆసోసియోషన్ స్వర్ణోత్సవాలు…
-రాష్ట్ర నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సర్విసెస్ ఆసోసియోషన్ భాగస్వామ్యం కావాలి -ప్రభుత్వ సలహదారు సంజ్జల రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు మరియు రాష్ట్ర మహాసభ స్థానిక తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్థిక మరియు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ మాత్యులు బొత్స సత్యనారాయణ, …
Read More »గృహా నిర్మాణ పనులను ఊపందుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి… : కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీలలో జరుగుతున్న గృహా నిర్మాణ పనులను ఊపందుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు అన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం నుండి జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, సబ్ కలెక్టర్ జి ఎస్‌ఎస్ ప్రవీణ్‌చంద్, యంపిడివోలు, తహాశీల్థార్లు, గృహా నిర్మాణ శాఖ అధికారులతో నిర్మాణ పనుల ప్రగతిపై బుధవారం కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నవరత్నాలు పేదలందరికి ఇళ్లు పథకంలో భాగంగా జిల్లాలో జరుగుతున్న గృహా నిర్మాణాల పనులు …
Read More »పరిశరాలను పచ్చదనంతో ఆహ్లదంగా తీర్చిదిద్దండి… : కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతన ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టరేట్ పరిశరాలను పచ్చని మొక్కలతో ఆహ్లదకరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ పరిశరాలలో జరుగుతున్న పనులను బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు , డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్‌లో వివిధ విభాగాల నిర్మాణాల తుది పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ముఖ్యంగా పరిశరాలను పరిశుభ్రంగా ఉంచి పచ్చని మొక్కలతో అందరిని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలన్నారు. రంగు రంగుల …
Read More »భూముల రీసర్వే వేగవంతం చేయండి… : కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ నుండి వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా జిల్లాలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియపై బుధవారం జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్, తిరువూరు, నందిగామ రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఏడి సర్వేతో కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు టెలికాన్ఫరెన్స్ …
Read More »