రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా భాద్యతలు స్వీకరించిన డా.కె. మాధవీలత బుధవారం జిల్లా జడ్జి జస్టిస్ ఎమ్. బబిత ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. జెడ్జ్ ని కలిసిన వారిలో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన జస్టిస్ ఎమ్. బబిత మాట్లాడుతూ, జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
Read More »Latest News
ప్రజా సమస్యల, విజ్ఞప్తుల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచెయ్యాలి…
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ సిబ్బంది ప్రజా సమస్యల, విజ్ఞప్తుల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచెయ్యలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత పేర్కొన్నారు. ధవలేశ్వరం లోని 2 వ గ్రామ సచివాలయన్నీ కలెక్టర్ బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై సచివాలయ ఉద్యోగులు స్పందించి పరిష్కారం చూపాల్సి ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మంచి ఆలోచన తో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. …
Read More »సచివాలయ కార్యదర్సులు, వాలంటీర్లు ప్రభుత్వ పధకాలను అర్హులైన లబ్ధిదారులకు అందచేయ్యడం లో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించాలి…
కొరికొండ, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ కార్యదర్సులు, వాలంటీర్లు ప్రభుత్వ పధకాలను అర్హులైన లబ్ధిదారులకు అందచేయ్యడం లో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం కోరుకొండ మండలం బురుగుపూడి సచివాలయం, దోసకాయపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మంచి ఆలోచన తో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పరిష్కార దిశగా ఒక ప్రత్యేక వ్యవస్థ …
Read More »కొవ్వూరు లో 10 వ వార్డు సచివాలయన్నీ ఆకస్మికంగా తనిఖీ…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల వద్ద కే పరిపాలన, ప్రభుత్వ పథకాలు అందించాలనే లక్ష్యంతో గ్రామ / వార్డు సచివాలయ వ్యవస్థ ను ఏర్పాటు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం కొవ్వూరు లో 10 వ వార్డు సచివాలయన్నీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై సచివాలయ పరిధిలోనే స్పందించి పరిష్కారం చూపాల్సి ఉందన్నారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యలపై స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహిస్తున్నా మన్నారు.. …
Read More »సుస్థిర ప్రగతిలో హరిత విధానాలు…
-వ్యర్థాల నుంచి విలువైన ఉత్పత్తులు -విశాఖలో పైలట్‌ప్రాజెక్టు కింద అమలు -ప్లాస్టిక్ నుంచి బ్రాండింగ్ ఉత్పత్తుల తయారీ -పరిశుభ్ర బీచ్‌లు, పర్యావరణ పరిరక్షణే లక్ష్యం -గ్లోబల్ అలియన్స్ ఫర్ సస్టయిన్‌బుల్ ప్లానెట్ (జీఏఎస్‌పీ) సంస్థ ప్రతినిధులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం చర్చలు -పైలట్ ప్రాజెక్ట్‌లో భాగస్వామి కానున్న జీఏఎస్‌పీ అనుబంధ సంస్థ పార్లే -మరికొన్ని కీలక అంశాలపైనా చర్చ -అంతర్జాతీయ స్థాయిలో ఏపీ సేంద్రీయ వ్యవసాయ ఉత్పాదనలు -సేంద్రీయ వ్యవసాయానికి గ్లోబల్ బ్రాండింగ్ -ఎకో టూరిజంతో పర్యాటకరంగానికి ఊతం -కర్బన వ్యర్థాలతో సారవంతంగా నిరుపయోగ …
Read More »బాబు జగ్జీవన్ జయంతి సందర్భంగా సీఎం జగన్ నివాళి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ 5వ తేదీన స్వాతంత్య్ర సమర యోధుడు, అభ్యుదయవాది, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు.‘‘స్వాతంత్ర్య సమర యోధుడు, జనం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా, ఉప ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ ట్వీట్ చేశారు సీఎం జగన్. నివాళులర్పించిన విద్యాశాఖ …
Read More »నివేదిక లేకుండా పి.ఆర్.సి.పై చర్చలు జరపడం నాయకుల చారిత్రాత్మక తప్పిదం…
-నయవంచన దినం.బ్లాక్ డేలో వినుకొండ రాజారావు ఆవేదన. గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉద్యోగుల పదకొండవ పి.ఆర్.సి లో ఉద్యోగ సంఘాల నాయకులు సాధించిన విజయాలను నేటికీ ఉద్యోగ లోకానికి బహిరంగంగా చెప్పలేక పోవడం శోచనీయం,అని రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యోగులు ఫిబ్రవరి 3వ తేదీన విజయవాడ బీఆర్ టియస్ రోడ్డులో నిరసన గళం విప్పారని దీనిని విజయవంతం చేయడానికి రాష్ట్ర నలుమూలల నుండి అనేక రూపాలలో అనేక మార్గాలలో ఉద్యోగులు,ఉపాధ్యాయులు, అధికారులు, మహిళా ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు మరియు …
Read More »బాబు జగజ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎనలేని సేవలు అందించారు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల సందర్భంగా ఆయనను స్మరించుకోవడం మన కర్తవ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే.మాధవీలత అన్నారు. మంగళవారం స్థానిక జాంపేటలో గల చర్చిపేట నందు భారత దేశ మాజీ ఉపప్రదాని బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి డాక్టర్ మాధవి లత.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులుతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా …
Read More »డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జీవితం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకం… : మంత్రి తానేటి వనిత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : అట్టడుగు వర్గాల, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ,సంఘ సంస్కర్త గా , స్వతంత్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జీవితం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకం అని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. మంగళవారం కొవ్వూరు విజయవిహార్ సెంటర్ లో బాబు జగజ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి …
Read More »జిల్లా ను అభివృద్ధి పథంలో నడిపించే సంసిద్ధులు కండి
-విధుల్లో నిర్లక్ష్యంగా వహిస్తే సహించేది లేదు.. -ప్రతి ఒక్కరూ సమాచారం తో పాటు సమన్వయం తో సమర్ధవంతంగా పనిచెయ్యాలి -కలెక్టర్ డా.కె. మాధవీలత రాజమహేంద్రవరం(రూరల్), నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో పరిపాలన యంత్రాంగం సమన్వయం తో సమర్థవంతంగా పనిచేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తూర్పుగోదావరి జిల్లా వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, సోమవారం 4వ తేదీ …
Read More »