Latest News

మైనర్ బాలిక అత్యాచార ఘటన కేసులో మరోమారు బాధితురాలితో మాట్లాడిన మహిళా కమిషన్ చైర్ పర్సన్

– తాజా ఆరోపణల నేపథ్యంలో సమగ్ర విచారణకు పోలీసులకు ఆదేశాలు – బాలిక సంరక్షణ బాధ్యతను నిరంతరం మహిళా కమిషన్ పర్యవేక్షిస్తుందని హామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా మైనర్ బాలిక అత్యాచారం కేసులో తాజా ఆరోపణల నేపథ్యంలో ‘మహిళా కమిషన్’ మరోమారు సీరియస్ గా దృష్టి సారించింది. ఘటన వెలుగుచూసిన వెంటనే మహిళా కమిషన్ స్పందనతో కేసులో ఇప్పటికే 64 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం స్థానిక సంరక్షణ కేంద్రంలో ఉన్న బాధితురాలిని కమిషన్ చైర్ పర్సన్ …

Read More »

అన్ని పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం 12(1)(సి)ని అమలు పరచాలి…

– పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సురేష్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం 12(1)(సి)ని అమలు పరచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సురేష్ కుమార్  అన్నారు. సోమవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విద్యాహక్కు చట్టం రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యుల తొలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2022-23 విద్యా సంవత్సరం నుండి ఈ చట్టాన్ని అమలు చేయడానికి ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా …

Read More »

మంచి పారిశుద్ధ్య సేవలందించేందుకు రేపటి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు, రేపు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడ నగరంలో 3000 APCOS వర్కర్లు ఈ రోజు సమ్మెలో పాలోగోన్నప్పటికి కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ వారి ఆదేశాల ప్రకారం చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి అందుబాటులో వున్న 610 పారిశుధ్య కార్మికులతో 250 CNG ఆటోలతో 36 కంపాక్టర్ వాహనాలతో నగరంలోని అన్ని ప్రధాన రహదారులు CM గారి రూట్ చక్కటి ప్రణాళికతో శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్ వైజర్స్, AMOH, 4 గురు …

Read More »

ప్రజలకు అందిస్తున్న సేవలలో ఎదురౌతున్న సమస్యల పరిష్కార దిశగా స్పందన

-అర్జీదారుల సంతృప్తే లక్ష్యం, ప్రజల నుండి సమస్యల అర్జీలు స్వీకరించిన, -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ నందు నిర్వహించిన స్పందన కార్యక్రమములో వచ్చిన అర్జీదారుల సమస్యలను కూలంకషంగా పరిశీలించి, నాణ్యమైన పరిష్కారం చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ పి.రంజిత్ భాషా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ప్రధాన కార్యాలయంతో పాటుగా జోనల్ కార్యాలయాలలో నిర్వహించిన స్పంద‌న కార్య‌క్ర‌మంలో …

Read More »

మల్లన్నను దర్శించుకున్న ఏపీ హైకోర్టు సీజే

శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జునుడిని ఆదివారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధానన్యామూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా దంపతులు దర్శించుకున్నారు. శనివారం రాత్రి సీజే దంపతులు శ్రీశైలానికి వచ్చారు. ఆదివారం తెల్లవారుజామున స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారికి వేదపండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కలెక్టర్‌ కోటేశ్వరరావు, ఈవో లవన్న వారికి స్వామివారి శేష వస్త్రాలను, ప్రసాదాలను, స్వామిఅమ్మవార్ల జ్ఞాపికను అందజేశారు. తరువాత జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా దంపతులు శ్రీశైలం ప్రాజెక్టు చేరుకుని మోడల్‌రూమ్‌ను …

Read More »

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకు ఏర్పాట్లు…

నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్  కె వి ఎన్ చక్రధర్ బాబు, అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్ లో మరియు వి.పి.ఆర్. ఫంక్షన్ హల్లో జరుగుచున్న ఏర్పాట్లు ను జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులకు తగు సూచనలిచ్చారు. తొలుత పేరేడ్ గ్రౌండ్స్ లో జరుగుచున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీచేశారు. …

Read More »

సాంస్కృతిక ప్రదర్శనలు, హస్తకళలు, వంటకాలు, సాహిత్య కార్యక్రమాలతో చిరస్మరణీయమైన రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : మెగా రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2022 మొదటి దశ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో ముగిసింది. సాంస్కృతిక ప్రదర్శనలు, హస్తకళలు, వంటకాలు, సాహిత్య కార్యక్రమాలతో చిరస్మరణీయమైన రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం. సాంస్కృతిక ప్రదర్శనలు, హస్తకళలు, వంటకాలు సాహిత్య కార్యక్రమాలు చిరస్మరణీయమైన రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవాన్ని అందించిన సాంస్కృతిక ప్రదర్శనలు, హస్తకళలు, వంటకాలు, సాహిత్య కార్యక్రమాలతో కనులవిందుగా సాగిన రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా ఫెస్టివల్ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2022 మొదటి …

Read More »

పాత ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి మరియు చిన్న పిల్లల వార్డులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి : సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రసూతి మరియు చిన్న పిల్లల వార్డులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పాత ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులను సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్ ఆదేశించారు. స్థానిక పాత ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి, చిన్నపిల్లల వార్డు, అత్యవసర వైద్య సేవల విభాగాలను ఆదివారం సబ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడ రోగులను వారికి అందుతున్న వైద్య సేవలను గురించి సబ్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ రాష్ట్ర …

Read More »

అన్నమాచార్యుల వారి ఆరాధనోత్సవాలు

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 519 వ ఆరాధనోత్సవములనువిజయవంతం చేయాలని సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం  శ్రీవాసవీకన్యకాపరమేశ్వరి ఆలయప్రాంగణంలో జరిపిన మీడియా సమావెశంలో శ్రీ వేంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తనా బృందం తెనాలివారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కళావేదికపై 29.3.2022. మంగళవారం సాయంత్రం 6.30.నుండి రాత్రి 9. గంటల వరకు స్థానిక కళాకారులు చిరంజీవి అక్షిత. యశస్విని. దేవీ లలిత . దుబ్బాకీర్తి.  కొండపి వసుంధర. టీవీఎస్ శాస్త్రిగారు. వీఎల్ సుజాత …

Read More »

అమరావతి వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం మహోత్సవం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం మహోత్సవం విజయవాడ గాంధీ నగర్ లోని చాంబర్ ఆఫ్ కామర్స్ హాల్ నందు ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేయగా, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వేల్లంపల్లి శ్రీనివాసరావు,MLC రూహల్ల అసోసియేషన్ లోగో ఆవిష్కరించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర డిప్యూటీ మేయర్  బెల్లం …

Read More »