విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలోని మొగల్రాజపురం జమ్మిచెట్టు సెంటర్‌లో ప్రాచీన పద్ధతిలో అందించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన చెక్క గానుగ నూనె వ్యాపార సముదాయాన్ని గౌతం బుద్ధ జ్యోతి ప్రజ్వలన చేసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కాలంలో మార్కెట్లో అందుబాటులో ఉండే నూనెలు, నిత్యావసర సరుకులు కల్తీ అవుతున్న సందర్భంలో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని ప్రజారోగ్య మే పరమావధిగా ఏడు ప్రాచీన పద్ధతి ప్రకారంగా తయారయ్యే స్వచ్ఛమైన చెక్క గానుగ నూనె తయారు …
Read More »Latest News
సత్వరం న్యాయం చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏఈఎల్ చర్చి పాలక మండలి విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్వర్వులను తక్షణం అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి, డీజీపీకి ఏఈఎల్ అధ్యక్షుడు, మోడరేటర్ బిషప్ కె.వి.ప్రసన్న కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయయై మంగళవారం ఉదయం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఈఎల్ అధ్యక్షుడు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. తాము చట్ట ప్రకారం, ఏఈఎల్‌సి బైలాస్‌కి లోబడి 27- 05- 2021న ఎన్నికోబడినట్లు తెలిపారు. అయినప్పటికీ కొద్ది మంది రాజకీయ నాయకుల అండదండలతో …
Read More »పెరుగుతున్న వంటనునేల ధరల దృష్ట్యా, రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పెరుగుతున్న వంటనునేల ధరల దృష్ట్యా, రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ మంగళవారం జరిగిన సమావేశంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై. మధుసూధన రెడ్డి, పౌరసరఫరాల కమిషనర్ గిరిజాశంకర్, ఎస్.బి. బాగ్చి. ఏడీజీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ కె కిషోర్ కుమార్, లీగల్ మెట్రాలజీ జాయింట్ కంట్రోలర్ రామ్ కుమార్, పౌరసరఫరాల డైరెక్టర్ డిల్లీరావు, ఓఐఎల్‌ఎఫ్‌ఈడీ ఎండీ చవల బాబురావు పాల్గొన్నారు. గత రెండు వారాల్లో వేరుశనగ నూనె మరియు పామోలిన్ …
Read More »మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తో నేషనల్ క్యాడెట్ క్రాప్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల డిప్యూటీ డైరక్టర్ జనరల్ పి. మహేశ్వర్ భేటీ
అమరావతి మార్చి 22:— రాష్ట్ర పర్యాటక,యువజనసంక్షేమం, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి)తో నేషనల్ క్యాడెట్ క్రాప్స్ (NCC) ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల డిప్యూటీ డైరక్టర్ జనరల్ పి. మహేశ్వర్ భేటీ అయ్యారు. మంగళవారం వెలగపూడి సచివాల యంలో ఆయన మంత్రి అవంతి శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్ సిసి కార్యక్రమాల గురించి ఆయన మంత్రికి వివరించారు. దేశం లోని మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే 80వేల మంది క్యాడెట్లు ఉన్నారని …
Read More »భగవంతుడు అల్లాహ్ ఆశీస్సులు సంపూర్ణంగా ఉండబట్టే మక్కాకు వెళుతున్నారు… : పోతిన వెంకట మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్రా చేయుటకు మక్కా కు బయలు దేరుతున్న యాత్రికులను మంగళవారం తార పేట మస్జీద్ వద్ద కలుసుకొని చిరు సత్కారం చేసిన జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఫతావుళ్ల. హజ్ యాత్రకు బయల్దేరిన 53 మంది ముస్లిం సోదర సోదరీమణులకు శాలువా కప్పి ,పూల దండలు వేసి, స్వీట్ …
Read More »మున్సిపల్ స్కూళ్ల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తాం
-త్వరలో ప్రమోషన్లు, బదిలీలు -టీచర్ ఎమ్మెల్సీలతో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మున్సిపల్ స్కూళ్లలోని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీలతో సచివాలయంలోని తన చాంబర్ లో మంగళవారం నాడు ప్రత్యేకంగా సమావేశమై మున్సిపల్ స్కూళ్ల స్థితిగతులపై సమీక్షించారు. ఎమ్మెల్సీలు వి. బాలసుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి, పి.రఘువర్మ, కల్పలత, షేక్ సాబ్జీ, శ్రీనివాసులు రెడ్డి , ఐ. వెంకటేశ్వరరావు తోపాటు పురపాలక శాఖ …
Read More »ఏపి మధ్యంపై నిరాధారమైన ఆరోపణలు చేసేవారిపై క్రిమినల్ కేసులు
-రాష్ట్ర ఎక్సైజ్ శాఖ స్పెషల్ సిఎస్ డా.రజత్ భార్కవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా సరఫరా అయ్యే మధ్యం ఉత్పత్తులపై నిరాధారమైన ఆరోపణలు చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ స్పెషల్ సి.ఎస్. డా.రజత్ భార్గవ్ తెలిపారు. మంగళవారం సచివాలయం నాల్గో బ్లాక్ లోని ప్లబిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ మద్య కాలంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు ఏపి మధ్యంపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, …
Read More »క్షయ వ్యాధి నివారణపై కృష్ణాజిల్లాలో విస్తృత ప్రచారం !!
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మానవాళికి ఎంతో ప్రమాదకరమైన క్షయ వ్యాధి నివారణ పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తతో ఉండాలని, మార్చి 24 వ తేదీన ‘ వరల్డ్ టీబి డే ‘ సందర్భంగా ఆ వ్యాధిపై జిల్లావ్యాప్తంగా 21 టీ బి యూనిట్ల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా క్షయవ్యాధి నివారణాధికారిణి జి. జె నాగలక్ష్మి తెలిపారు. కృష్ణాజిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆమె అన్నారు. విజయవాడ వరల్డ్ విజన్, ఫాక్ట్ ప్రాజెక్ట్ …
Read More »శరవేగంగా భూ సర్వే…
-1324 గ్రామాలలో పూర్తైన డ్రోన్ సర్వే -337 గ్రామాలలో 13నెంబర్ నోటిఫికేషన్ -వివిధ దశలలో టెండర్ల ప్రక్రియ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సర్వే శరవేగంగా సాగుతోంది. మునుపెన్నడూ జరగని ప్రక్రియ నేపధ్యంలో బాలారిష్టాలు ఎదురవుతున్నప్పటికీ అధికారుల సమన్వయంతో ఈ ప్రాజెక్టు ముందుకు దూసుకు వెళుతోంది. సర్వే ఆఫ్ ఇండియాతో పాటు ఇతర ప్రవేటు ఏజెన్సీలను సైతం రంగంలోకి దింపటంతో పరిస్ధితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1324 రెవిన్యూ గ్రామాలలో డ్రోన్ సర్వే పూర్తి కాగా, 337 …
Read More »యువతలో క్రీడాస్ఫూర్తి నింపేందుకే సీఎం కప్ పోటీలు…
-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా ఫుట్ బాల్ టోర్నీ ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువతలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకే సీఎం కప్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు జిల్లా స్థాయి సీఎం కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు, ఫుట్ బాల్ …
Read More »