Latest News

కిడ్నీ మార్పిడి చికిత్సల కోసం ప్రత్యేకంగా డాక్టర్ శరత్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఎస్.ఐ.ఎన్.యు) ప్రారంభం

-నెఫ్రాలజీ, యూరాలజీ వైద్య సేవలు ఒకేచోట.. -విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయ ప్రస్థానంలో మరో మైలురాయి -ప్రఖ్యాత యూరోరేడియాలజిస్ట్ డాక్టర్ జి. ప్రశాంతి నేతృత్వంలో ప్రశాంతి ఇమేజింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ -అత్యున్నత వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవడం అభినందనీయం -సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు -మూత్రపిండాలు, మూత్రకోశ వ్యాధులకు అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలు -ఎస్.ఐ.ఎన్.యు అధినేత, ప్రఖ్యాత నెఫ్రాలజిస్టు డాక్టర్ జి. శరత్ బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కిడ్నీ మార్పిడి చికిత్సల కోసం ప్రత్యేకంగా నెలకొల్పబడిన …

Read More »

కీ-హోల్ సర్జరీల్లో సెంచరీ నమోదు

-అరుదైన ఘనతతో రికార్డులకెక్కిన డాక్టర్ వరుణ్ -లిమ్కా బుక్, ఇండియా బుక్ రికార్డుల నమోదు కోసం అపూర్వ సమ్మేళనం -కీ-హోల్ సర్జరీలతో స్వాంతన పొందిన వంద మందితో భేటీ -కీ-హోల్ సర్జరీలు చేయించుకున్న అత్యధిక మంది పాల్గొన్న మొట్టమొదటి సమావేశంగా నిపుణుల ధ్రువీకరణ -కీ-హోల్ సర్జరీతో గాటు తక్కువ.. ఫలితం ఎక్కువ.. -మెట్రో నగరాలతో పోల్చితే అతి తక్కువ వ్యయంతో కీ-హోల్ సర్జరీలు -డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ ఛైర్మన్, ప్రముఖ కీ-హోల్ సర్జన్ డాక్టర్ గుంటూరు వరుణ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

ఘనంగా ముగిసిన సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ వారిచే గుంటూరు వస్త్ర నగర్ నందివెలుగు రోడ్డు లో ప్రతిష్ట చేయబడిన శ్రీ పద్మావతి, గోదాదేవి సమేత కామ్య సిద్ధి వెంకటాచల స్వామి దేవస్థానంలో గత ఐదు రోజులుగా వైభవోపేతంగా జరుగుతున్న సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రంతో ఘనంగా ముగిసాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, కార్యదర్శి ఎం.వి. శేషగిరిరావు, కోశాధికారి మద్దినేని నాగేశ్వరరావు, ఇతర పాలకవర్గ సభ్యులు ఈ ఉత్సవాలను పర్యవేక్షించారు. …

Read More »

యోగా శిక్షకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం విజయవాడ మార్చి 20:

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జి.కొండూరు మండలం వెల్లటూరు ఆయుష్ వైద్యశాలలో పార్ట్ టైం యోగా శిక్షకుల నియామకం కొరకు తమ డిస్పెన్సరీ పరిధిలోని అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ ఆర్.లలిత ఓ ప్రకటనలో తెలిపారు. తమ ఆసుపత్రికి పురుష యోగా శిక్షకుని పోస్ట్ ఒకటి, మహిళా యోగా శిక్షకురాలు పోస్ట్ ఒకటి…మొత్తం రెండు పోస్టులు మంజూరయ్యాయని తెలిపారు. గంటకు రూ.250 లు చొప్పున గౌరవ వేతనం చెల్లించబడుతుందన్నారు. పురుష యోగ శిక్షణ కు నెలకు 32 గంటలు, …

Read More »

సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నడిపించిన నాయకుడు బోండా ఉమా… : బోండా రవితేజ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్ నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయం నందు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, Ex.MLA బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు సెంట్రల్ నియోజకవర్గ 33వ డివిజన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా టీడీపీ యువనాయకులు బోండా రవితేజ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బోండా రవితేజ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నడిపించిన నాయకుడు బోండా ఉమా అని స్పష్టం చేసారు. బ్రాహ్మణ సామాజికవర్గం ఎక్కువ ఉన్న ఈ …

Read More »

అమరావతి కార్ ఎలక్ట్రీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ లో నూతనంగా ఏర్పడిన అమరావతి కార్ ఎలక్ట్రీషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్ సీనియర్ మేస్త్రీల సమక్షంలో ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా షేక్ నాగూర్ సెక్రెటరీగా షేక్ సుభాని ఎన్నుకున్నారు. ఈ కార్య క్రమానికి పాత సీనియర్ కార్ ఎలక్ట్రిషియన్ మేస్త్రీలు సూర్య ప్రకాష్ ,భాషా, గోపి,ముజీబ్ , ప్రసాద్, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.

Read More »

వైస్సార్సీపీ ప్రభుత్వం లో కల్తీమద్యంపై ఉక్కుపాదం : డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మద్యం కల్తీకి పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుందని ఆదివారం తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ కార్యాలయం లో నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ స్పష్టం చేశారు. ఈ రోజు వరకు కల్తీ మద్యంపై 13 వేల కేసులు నమోదు చేసిన జగన్మోన్ రెడ్డి ప్రభుత్వం. ఎక్కడా తప్పు జరగొద్దనే ఈ తరహాలో కేసలు నమోదు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నారు. అటువంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పారు. బాబు హయాంలోనే అనుమతులు ఈ …

Read More »

కొడాలి, వంగవీటి భేటీ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయాలలో వారిద్దరూ ఫైర్ బ్రాండ్స్. ఒకరు అధికార పార్టీలో అమాత్యుడు. మరోకరు ప్రతిపక్షంలో అత్యంత కీలక వ్యక్తి. రాష్ట్ర రాజకీయాలలో కీలక భూమిక పోషించే మూడు సామాజిక వర్గాలలోని రెండింటికి వీరు ప్రతినిధులు. కాని ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. విధాన పరమైన నిర్ణయాల విషయంలో వీరిద్దరు శత్రువులే . కాని మంచి మిత్రులు. వారి ఛాయాచిత్రాలను చూసినప్పుడు తెలుగు ప్రజలకు సంబంధించినంత వరకు వీరిని ఎవ్వరూ పరిచయం చేయనవసరం లేదు. వారిలో …

Read More »

డిజిటల్ చెల్లింపులకు అలవర్చుకోవాలి

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : వవిద్యుత్ విని యోగదారులు తెల్లకాగితంపై QR కోడ్ తో వచ్చే బిల్లులకు డిజిటల్ చెల్లింపులకు అలవర్చు కోవాలని విద్యుత్ EE J. హరిబాబు తెలిపారు. శనివారం  చెంచు పేట విద్యుత్ కేంద్రంలో వినియోగదారుల సమస్యలు-పరిష్కారాలు సంబంథించిన సమావేశంలో ఆయన పలు వినియేగదారుల సమస్యలకు పరిష్కార మార్గం చూపారు. సమావేశంలో కటెవరం ఎరుకలపూడి లైను స్థంభాలు ఒరిగిన దానిపై మొక్కజొన్న పంట మాసూలైన పిదప, కోపల్లెకు Helper రజక చెరువు వద్ద ట్రన్స్ ఫాం, వ్యవసాయ కనెక్షన్ ఇవ్వనున్నామని …

Read More »

ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాని స్వంత ఇంటికల సాకారం కావడానికి కృషి చేస్తున్నారు…

ఆచంట, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాని స్వంత ఇంటికల సాకారం కావడానికి కృషి చేస్తున్నారని, ఆ దిశలోనే 140 సిమెంట్ బస్తాలను తక్కువ ధరకు అందచేస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. శనివారం ఆచంట మండలం కోడేరు గ్రామం లో ఇసుక ర్యాంపును సందర్శన, వల్లూరు, కరుగోరు మిల్లి,అయోధ్య లంక గ్రామాల్లో హౌస్ సైట్స్, లే అవుట్ల ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ్ రాజు మాట్లాడుతూ, లక్షలు ఖరీదైన స్థలం …

Read More »