విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాద చారులు మరియు వాహన చోదకులకు అవరోధం కలిగిస్తూ, రోడ్ మార్జిన్ నందు దీర్ఘకాలికoగా వదిలి వేసిన సామగ్రిని తొలగించాలనే నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఆదేశాలకు అనుగుణంగా మంగళవారం పట్టణ ప్రణాళిక అధికారులు అక్రమ నిర్మూలన దళ సిబ్బంది ద్వారా నగరంలోని హోటల్ ఫార్చ్యూన్ మురళిపార్క్, రెడ్ సర్కిల్, బిషప్ హాజరయ్య స్కూల్ ప్రాంతాలలో నిరుపయోగంగా పడి ఉన్న తోపుడు బండ్లు, పాత బడ్డిలు తదితరములను తొలగించుట జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ కు …
Read More »Latest News
దేవినగర్ నందు రూ. 41 లక్షల అంచనాలతో అభివృధి పనులకు శంఖుస్థాపన…
-పనులు సత్వరమే పూర్తి చేయాలి – నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 30వ డివిజన్ దేవినగర్ లో రూ.9.25 లక్షలతో ఆర్.సి.సి డ్రెయిన్ నిర్మాణ పనులకు మరియు రూ.31.75 లక్షల అంచనాలతో దేవినగర్ కాలువ అంచున ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన శంఖుస్థాపన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డి తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంలో మేయర్ మాట్లాడుతూ …
Read More »కారుణ్య నియామకం క్రింద 12 మందికి ఉద్యోగ అవకాశం…
-నియామకపు ఉత్తర్వులు అందించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విధి నిర్వహణలో ప్రతి ఒక్కరు బాధ్యతగా తమ యొక్క విధులను నిర్వహిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. నగరపాలక సంస్థ నందు వివిధ విభాగములలో విధులు నిర్వహిస్తూ కోవిడ్-19తో మరణించిన 4 గురి కుటుంబ సభ్యులలో ఒక్కొకరి చొప్పున మరియు ఇతర అనారోగ్య కారణాల వల్ల మరణించిన వారి స్థానములో 8 మందికి కారుణ్య నియామకం …
Read More »పారిశుధ్య నిర్వహణ విధానము పరిశీలించిన నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా సింగ్ నగర్ నూజివీడు రోడ్ లో జరుగుతున్న పారిశుధ్య నిర్వహణ విధానము పరిశీలించి సిబ్బంది హాజరు, ఇంటింటి నుండి తడి పొడి చెత్త సేకరణపై శానిటరీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేసారు. బి.ఆర్.టి.ఎస్ రోడ్ ఫుడ్ జంక్షన్ నందలి జి.ఎస్.శాస్త్రి పార్క్ ను సందర్శించారు. పార్క్ నందలి వాకింగ్ ట్రాక్, గ్రీనరిని పరిశీలించి పార్క్ నందలి వాకర్లకు అందుబాటులో ఉన్న …
Read More »జీవితంలో కొత్త అధ్యాయాన్ని తెరిచేది ఉద్యోగ విరమణ… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగ విరమణ వత్తికే కాని వ్యక్తికి కాదని, రిటైర్మెంట్ ముగింపుగా భావించవద్దని జీవితంలోని కొత్త అధ్యాయాన్ని తెరిచే ఏదో ప్రారంభంలో ఉన్నట్లు చూడాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. స్థానిక సెయింట్ ఫ్రాన్సిస్ ఉన్నత పాఠశాలలో 36 సంవత్సరాలు జూనియర్ అసిస్టెంట్ గా వృత్తిలో పనిచేసి మంగళవారం ఉద్యోగ విరమణ చేస్తున్న భూపతి విజయేసు,కమల కుమారి దంపతుల సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య …
Read More »కృత్రిమ అవయవాలతో దివ్యాంగులకు మేలు… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రమాదాల్లోనూ, అనారోగ్యం కారణంగానూ ఏటా వేలమంది మన దేశంలో తమ అవయవాల్నీ, వాటితోపాటే జీవనోపాధినీ కోల్పోతున్నారని అలాంటి అభాగ్యులు కృత్రిమ అవయవాల వలన దివ్యాంగులు వారి పనులను వారే చేసుకోవడానికి వీలవుతుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) మనో దైర్యం కల్పించారు . మంగళవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని …
Read More »బధిరులకు బాసటగా జగనన్న ప్రభుత్వం… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మాట్లాడడం ఒక ముఖ్యమైన సామాజికాంశమని ముక్కు, వూపిరితిత్తులు, సప్తపథ, నాలుక, పళ్లు, దవడలు, పెదాలు, అంగిటి లాంటి అనేక భాగాల సమన్వయంతో చేసే శబ్దాన్ని వినలేకపోతేే వాటి సాయంతో పలకగలిగే శక్తిరాదని అయితే బధిరులకు బాసటగా జగనన్న ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం దగ్గర జరిగిన ఉచిత వైద్య శిబిరం వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. …
Read More »బాలల చట్టాల పట్ల అవగాహాన అత్యావశ్యకం : డాక్టర్ కృతికా శుక్లా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చిన్నారుల హక్కుల పట్ల బాల నేరస్ధుల న్యాయ సంస్ధ, బాలల సంక్షేమ సంఘం సభ్యులు పూర్తి స్ధాయి అవగాహన కలిగి ఉండవలసిన అవశ్యకత ఉందని రాష్ట్ర వీధి బాలలు, బాల నేరస్తుల సంక్షేమం, దిద్దుబాటు సేవల శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. చట్టాల పట్ల పూర్తి పరిజ్ఞానం సాధించగలిగినప్పుడు మాత్రమే పిల్లలకు తగిన న్యాయం చేయగలుగుతారని పేర్కొన్నారు. నూతనంగా నియమితులైన బాల నేరస్ధుల న్యాయ సంస్ధ, బాలల సంక్షేమ సంఘం అధ్యక్షులు, సభ్యులకు ఆంధ్రప్రదేశ్ …
Read More »గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గా వాడ్రేవు చిన్నవీరభద్రుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నూతన డైరెక్టర్ గా వి.చిన్నవీరభద్రుడు సోమవారం భాద్యతలు తీసుకున్నారు. విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గా పి.రంజిత్ భాషా నుంచి భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు చిన్నవీరభద్రుడు కి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ లొ 30 సంవత్సరాలు పైబడి వివిధ హోదాలలో పనిచేసి ఐఏఎస్ గాఎంపిక కాబడి విద్యా శాఖలొ SSA లో SPD గా మరియు విద్యా శాఖ …
Read More »మళ్లీ ముంచుకొస్తున్న భారీ వర్షాలు … పండించిన పంటలు జాగ్రత్త …
-రైతులకు జిల్లా కలెక్టర్ జె. నివాస్ ప్రత్యేక విజ్ఞప్తి …. -తీరప్రాంత ,లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి … -ప్రజలు అప్రమత్తంగా ఉండాలి .. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో డిసెంబర్ 4,5 తేదీలల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నదని,దీని దృష్ట్యా జిల్లాలో రాబోయే మూడు నాలుగు రోజుల్లో …
Read More »