Latest News

ఏపీ సీఎస్‌గా సమీర్‌శర్మ పదవీ కాలం పొడిగింపు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీకాలం పొడిగిస్తూ తాజాగా కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. సమీర్‌శర్మను మరో 6 నెలలు పాటు ఏపీ సీఎస్‌గా కొనసాగించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. వచ్చే ఏడాది మే నెల వరకు ఆయన సీఎస్‌గా పనిచేయనున్నారు. కాగా, సమీర్‌శర్మ పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఈనెల 2వ తేదీన కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. పొడిగింపు ప్రతిపాదనను ఆమోదిస్తూ సంబంధిత ఉత్తర్వులను జారీచేసింది. కాగా, రెండు నెలల క్రితం ఏపీకి సీఎస్‌గా సమీర్‌శర్మ …

Read More »

పాలక ఫ్యాసిస్టు విధానాలపై పోరాటాలే మార్క్స్ ఎంగెల్స్ కు ఘనమైన నివాళులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక ఫ్యాసిస్టు విధానాలపై సామ్రాజ్యవాద ధోరణుల పైన నిరంతర పోరాటాలు సాగించడమే మార్క్స్ ఎంగెల్స్ లకు ఘనమైన నివాళి అవుతుందని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. మార్క్సిస్టు సిద్ధాంత కర్త ఫెడ్రీక్ ఎంగెల్స్ 201 వ జయంతి సందర్భంగా ఆదివారం హనుమాన్ పేట కూడలి వద్ద ఉన్న మార్క్స్ ఎంగెల్స్ జంట విగ్రహాల వద్ద మార్క్స్ ఎంగెల్స్ లెనిన్ స్మారక కమిటీ అధ్వర్యంలో శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు. తొలుత విశాలాంధ్ర సంపాదకులు ఆర్ …

Read More »

ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వమిది : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-అవగాహనతో క్యాన్సర్‌ నిర్మూలన -ఎ.కె.టి.పి.ఎం. హైస్కూల్ లో ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన శాసనసభ్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యానికి మించిన సంపద లేదని.. ముందస్తు అవగాహనతో చికిత్సలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌ను నిర్మూలించవచ్చని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలోని ఎ.కె.టి.పి.ఎం. హైస్కూల్ లో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి ఆధ్వర్యంలో ఒమేగా క్యాన్సర్ ఆస్పత్రి వారి సౌజన్యంతో పేదలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజలలో …

Read More »

ఇంధన పరిరక్షణలో ఏపీ ది కీలక పాత్ర…

-ఆంధ్ర ప్రదేశ్ మరింత క్రీయాశీలకంగా వ్యవహరించాలి .. రాష్ట్ర ప్రభుత్వానికి బీఈఈ సూచన -రెండో ఏడాది కూడా ఇంధన పరిరక్షణ అవార్డులను ప్రకటించనున్న ఆంధ్ర ప్రదేశ్ -ప్రజలు , ప్రభుత్వ , ప్రైవేటు సంస్థల్లో ఇంధన పొదుపుపై అవగాహన పెంచటమే లక్ష్యం -డిసెంబర్ లో ఇంధన పరిరక్షణ అవార్డులు 2021 ప్రకటన -ఇంధన పరిరక్షణ ఉద్యమంలో అన్ని కీలక రంగాలకు భాగస్వామ్యం -రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు — ఇంధన శాఖ కార్యదర్శి, శ్రీకాంత్ నాగులాపల్లి -క్షేత్ర స్థాయి నుంచి చైతన్యం …

Read More »

రాష్ట్రం అప్పుల ఉబిలో కూరుకు పోతుంది…

-మన పిల్లలకు బంగారు రాష్ట్రాన్ని ఇద్దాం -కుభేరుడు కూడ తీర్చలేని అప్పుల రాష్ట్రం కాదు -అమరావతి చార్టెట్ ఆకౌంట్స్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవిష్యత్ తరాలకు అప్పులేని, బంగారు రాష్ట్రాన్ని ఇవ్వాలి కాని కూభేరుడు కూడ తీర్చలేని అప్పుల భారాన్ని ఇవ్వరాదని అమరావతి చార్టెట్ ఆకౌంట్స్ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో అమరావతి చార్టెట్ ఆకౌంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక క్రమశిక్షణ లోపిస్తుందని రాష్ట అప్పుల …

Read More »

ప్రతి మహిళ ఆత్మరక్షణకోసం కుంగ్ ఫూ నేర్చుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రతి మహిళ కుంగ్ ఫూ నేర్చుకుంటే మానసిక స్థైర్యం పెరిగిదని న్యూ మాంగ్ కుంగ్ ఫూ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ అధ్యక్షులు అడ్వకేట్ సి.హెచ్ సాయురామ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు న్యూ మాంగ్ కుంగ్ ఫూ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సి.హెచ్ చక్రపాణి అధ్యక్షతన రాష్ట్ర నూతన కార్యవర్గం, జిల్లా నూతన కార్యవర్గం ట్రైనింగ్ కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా సాయిరామ్ …

Read More »

జగన్న సంపూర్ణ గృహ హక్కు సంబంధించి సుమారు 1200 లబ్ధిదారులు…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు రెవెన్యూ డివిజన్ నందు జగన్న సంపూర్ణ గృహ హక్కు సంబంధించి సుమారు 1200 లబ్ధిదారులు OTS (వన్ టైం సర్దుబాటు) క్రింద రుణము చెల్లించియున్నారని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు 50 శాతం ప్రభుత్వ సబ్సిడీ తో కూడి 1981-2021 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఇళ్ళు నిర్మించి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ నిరుపేదల కి ఆ ఇంటిపై …

Read More »

రైతన్నల సాగు బడి – పొలం బడి…

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమమే దేశ సంక్షేమం. ఆరుగాలం శ్రమించి పంటను పండించే రైతన్న కు సాగులో మెళకువలు, సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులు, పంటకు చీడపీడలు ఆశించకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు వివరించి, తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంట అధిక దిగుబడి సాదించేందుకు రైతును సమాయత్తపరచడమే “పొలంబడి” కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రయోగశాలల్లోని ఫలితాలు క్షేత్రస్థాయిలోని రైతులకు అందించడమే పొలంబడి ప్రధాన లక్ష్యం వివిధ రకాల పంటలకు అనువైన భూమి, దానికి ఉండే నీటి వనరులు, విత్తన …

Read More »

మహాత్మా జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన కలెక్టర్ జె. నివాస్

-మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే .. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటేనని చాటిచెప్పిన మానవతావాది మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే 131వ వర్ధంతి సందర్భంగా స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం జ్యోతిరావు పూలే చిత్రపటానికి కలెక్టర్ జె. నివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో బలహీన వర్గాల అభ్యున్నతికి, విద్యాభివృద్ధికి విశేష కృషి …

Read More »

పేదరికం పారద్రోలేందుకు విద్య ఎంతో అవసరం : జిల్లా కలెక్టర్ జె.నివాస్

-పమిడిముక్కల మండలం గురజాడలో ఎస్.టి కాలనీని సందర్శించిన కలెక్టర్ పమిడిముక్కల, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లలను పాఠశాలకి పంపించి కుటుంబం నుండి పేదరికం పారద్రోలాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. పమిడిముక్కల మండలం పమిడిముక్కల మండలం గురజాడ ఎస్టి కాలనిని ఆదివారం కలెక్టర్ నివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు జిల్లా కలెక్టర్ ని కలిసి తమ సమస్యలను తెలుపుకున్నారు. తమకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేవని, వీటి కారణంగా తాము ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పొందలేకపోతున్నామని కలెక్టర్ …

Read More »