మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణాన్ని కాపాడడంతో పాటు మత్స్య సంపదను పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మచిలీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారి ఎన్ ఎస్ కె ఖాజావలి అన్నారు. ఆదివారం ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో కృష్ణాజిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు షేక్ లాల్ మొహమ్మద్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన కృష్ణాజిల్లాలో 111 కిలోమీటర్లకు పైగా సముద్ర తీర …
Read More »Latest News
సబ్ కలెక్టర్ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ విస్త్రత పర్యటన…
కంకిపాడు/పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : కంకిపాడు, పెనమలూరు మండలాల్లో ఆదివారం విజయవాడ సబ్ కలెక్టర్ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ విస్త్రత పర్యటన చేసారు. కంకిపాడు మండలం కందాలంపాడు గ్రామంలోని అంగన్వాడీ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పిల్లలకు అందించే పౌష్టికాహార సరుకుల నాణ్యత ను పరిశీలించారు. ఈ సందర్భంగా గోడలకు రంగులు వేయాలని, పాఠశాలకు సరైన పేవ్మెంట్ ఏర్పాటు చేయాలని, నీటి లీకేజీని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కోలవెన్ను కందాలంపాడు గ్రామాల్లో ని జిల్లా పరిషత్ ఉన్నత …
Read More »ఆస్పత్రిలో జగనన్న స్వచ్చ సంకల్పం క్లాప్ కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేస్తున్న.. సబ్ కలెక్టరు
-ప్రభుత్వాస్పత్రిలో ద్విచక్రవాహనాలు నిలుకునేందుకు రూ. 20 లక్షలతో షెడ్ ఏర్పాటుకు ప్రతి పాధనలు.. -అదనపు క్యాజువాలిటీ, రోగులు వెయిటింగ్ హాల్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన .. -సబ్ కలెక్టరు సూర్యసాయి ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు దిచక్ర వాహనాలను నిలుపుకొనేందుకు ఆస్పత్రి ఆవరణలో పక్కా షెడ్ నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించడం అభినందనీయమని సబ్ కలెక్టరు సూర్యసాయి ప్రవీణ్ చంద్ అన్నారు. జగనన్న స్వచ్చ సంకల్పంలో భాగంగా …
Read More »ఎమ్ జి ఎన్ ఆర్ ఈ జి ఎస్ పై సోమవారం ప్రజా వేదిక…
-ఎమ్ పి.డి.ఓ., పి.జగదాంబ కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు మండలం పరిధిలో ది.1.4.2019 నుంచి ది.31.3.2020 మరియు ది.1.4.2020 నుంచి ది.31.3.2021 వరకు జరిగిన “ఎమ్ జి ఎన్ ఆర్ ఈ జి ఎస్ ” పనులపై సామాజిక తనిఖీ అనంతరం ది.22.11.2021న “ప్రజా వేదిక” ను నిర్వహిస్తున్నట్లు మండల ప్రజా పరిషత్తు అభివృద్ధి అధికారి పి. జగదాంబ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. కొవ్వూరు మండలం పరిధిలోని 16 గ్రామాల్లో ది.1.4.2019 నుంచి ది.31.3.2021 వరకు .. రెండు …
Read More »ఆర్ధిక సాధికారత దిశగా గుడిమెట్ల సీతా మహా లక్ష్మి
పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : పెనుమంట్ర మండలము మల్లిపూడి గ్రామానికి చెందిన గుడిమెట్ల సీతా మహా లక్ష్మి తన విజయగాధ పై మాట్లాడుతూ, తన తోటి మహిళలతో కూడి దుర్గాదేవి గ్రూప్ ఏర్పాటు చేసుకొన్నామన్నారు. బ్యాంక్ రుణం పది లక్షలు మేమందరం కలసి రూపాయలు తీసుకోవడం జరిగిందన్నారు. నావాటా గా వొచ్చిన రూ.ఒక లక్ష, వై.ఎస్.ఆర్ ఆసరా పధకం ద్వా రా 25 వేల రూపాయలు వచ్చాయని, స్త్రీ నిధి ద్వారా యాభై వేలు లోను వచ్చింద న్నారు. మొత్తం నాకు 175000/-, …
Read More »ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో 987 దరఖాస్తులు… : బి.నాగరాజు నాయక్
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు నియోజకవర్గం- 54 (ఎస్సి ) పరిధిలో నవంబర్ 20, 21 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో 987 క్లెయిమ్స్ రావడం జరిగిందని కొవ్వూరు నియోజకవర్గ సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి బి. నాగరాజు నాయక్ లు ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఓటు లేనివారు, 1.1.2022 నాటికి 18 సం. ములు నిండే వారు కొత్తగా ఓటర్ల కోసం నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిండం జరిగిందని తహసీల్దార్ నాగరాజు …
Read More »జగన్న స్వచ్చ సంకల్పం ద్వారా ప్రతి గ్రామాన్ని పట్టణాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దాలి…
-జూపూడి గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చి దిద్దేందుకు అధికారులు కృషి చేయాలి… -చెత్త సేకరణ, రవాణా, శుద్ధీకరణ, పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోంది… -సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తూ బయో మెట్రిక్ విధానాన్ని అమలుచేయాలి… -జాయింట్ కలెక్టరు (అభివృద్ది) ఎల్. శివశంకర్ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రజలు ఆరోగ్యంగా ఆహ్లాదరమైన వాతావరణంలో జీవనం సాగించేలా జగన్న స్వచ్చ సంకల్పం ద్వారా ప్రతి గ్రామాన్ని పట్టణాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దే విధంగా అధికారులు కృషి చెయ్యాలని జాయింట్ కలెక్టరు …
Read More »విజయకీలాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వెండి కవచం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం క్రేన్ వక్కపలుకుల అధినేత గ్రంధి కాంతారావు వెండి కవచాన్ని శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వెంకటేశ్వర స్వామి వారికి అందించారు.
Read More »సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన త్రిదండి చినజీయర్ స్వామి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో త్రిదండి చినజీయర్ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సీఎంను ఆహ్వనించారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి వద్ద వైఎస్ జగన్ ఆశీస్సులు తీసుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వ తేదీ వరకు సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, …
Read More »జాతీయ స్థాయిలో బెస్ట్ క్లీనెస్ట్ సిటీ అవార్డు క్యాటగిరిలో 3వర్యాంక్ కైవసం…
-ఢిల్లీలో భారత రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ చేతుల మీదగా అవార్డు స్వీకరించిన నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ మరియు మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశం గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 2021 నవంబర్ 20న నిర్వహించిన స్వచ్ఛ అమృత్ మహోత్సవ్ నందు – స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 ఫలితాలనూ, సఫాయిమిత్ర, సురక్ష ఛాలెంజ్, స్టార్ రేటింగ్, చెత్త రహిత నగరాలు మరియు ODF సర్టిఫికేషన్‌లను భారత రాష్ట్రపతి …
Read More »