విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జీపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గరికిన పైడి రాజు పిలుపునిచ్చారు. శనివారం, గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు పైడి రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా మత్స్యకారులందరికి, మత్స్య జాతికి ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తాను గత 20 సంవత్సరాలుగా సంఘ నాయకులతో కలిసి మత్స్యకార దినోత్సవాలు విజయవంతంగా జరుపుతున్నట్లు పేర్కొన్నారు. నేడు రాష్ట్రంలోని మత్స్యకారులందరూ ఐక్యమత్యంతో మత్స్యకార దినోత్సవాన్ని విజయవంతంగా …
Read More »Latest News
నగరంలో కీటక జనిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కీటక జనిత వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని విజయవాడ, మలేరియా సబ్ యూనిట్-5 అధికారి అన్నారు. స్థానిక విజయవాడ, కేదరేశ్వరపేట, సచివాలయం 225 నందు కీటక జనిత వ్యాధులపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మలేరియా సబ్ యూనిట్ ఫైవ్ అధికారి K. రాజాంరాజు మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజృం భించే అవకాశం ఉందన్నారు. దోమల వ్యాప్తిని కీటక జనిత వ్యాధులను నియంత్రించటం ద్వారా అరికట్టవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ …
Read More »కరోనా నుండి కోలుకున్న ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ఆరోగ్యం మెరుగు పడింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయి, నవంబర్ 17న హైదరాబాద్‌లోని ఎఐజి హాస్పిటల్‌లో చేరిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ వైద్యపరంగా మెరుగుపడుతున్నారు. సాధారణంగానే ఆక్సిజన్ తీసుకుంటూ వేగంగా కోలుకుంటున్నట్లు వైద్యులు నిర్ధారించారని గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. ప్రాణాధారాలను కొనసాగిస్తున్నారని, ఏఐజి హాస్పిటల్స్ కు చెందిన ఉన్నత స్థాయి వైద్యుల బృందం నిరంతరం గవర్నర్ హరిచందన్ …
Read More »డౌన్ ఘాట్ రోడ్డులో వాహనాల రాక పోకల పునరుద్ధరణ
-మధ్యాహ్నం తరువాత అప్ ఘాట్ రోడ్డులో వాహనాల అనుమతిపై నిర్ణయం…టీటీడీ తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : అలిపిరి నుంచి తిరుమలకు శుక్రవారం ఉదయం నుంచి ఒక మార్గంలో వాహనాల రాక పోకలను పునరుద్ధరించినట్లు టీటీడీ ఒక ప్రకటన లో తెలిపింది. తిరుమల నుంచి తిరుపతికి దిగే ఘాట్ రోడ్డు లో విరిగిపడ్డ కొండచరియలను టీటీడీ అధికారులు, సిబ్బంది శ్రమించి తొలగింపజేశారు. భక్తుల సౌకర్యం దృష్యా ఈ మార్గంలో గంట పాటు తిరుమల నుంచి అలిపిరి, గంట పాటు అలిపిరి నుంచి తిరుమలకు చొప్పున …
Read More »ఘనంగా “జాప్” 29వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు…
-రాష్ట్ర అధ్యక్షులు పున్నం రాజు చేతుల మీదగా సీనియర్ పాత్రికేయులకు సన్మానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ “జాప్” 29 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు కోలా అజయ్, ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు పున్నం రాజు మాట్లాడుతూ జాప్ యూనియన్ 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం జిల్లా కమిటీ …
Read More »శాసన మండలి ఛైర్మన్ గా కొయ్యే మెషేన్ రాజు ఏకగ్రీవ ఎన్నిక
-శాసనమండలి ఛైర్మన్ గా ప్రకటించిన విఠపు బాలసుబ్రహ్మణ్యం. -అభినందించిన ముఖ్యమంత్రి, మంత్రులు, సభ్యులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శాసన మండలి ఛైర్మన్ గా కొయ్యే మోషేన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం ఛైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం జరిగిన శాసనమండలి సమావేశంలో ప్రకటించారు. శాసనమండలి ఛైర్మన్ పదవికి ఒకే నామినేషన్ దాఖలు అయిందన్నారు. శాసన పరిషత్ 9వ నియమం ప్రకారం మండలి ఛైర్మన్ నామ నిర్ధేశం జరిగిందన్నారు. కొయ్యే మోషేన్ రాజు అభ్యర్థితత్వాన్ని గంగుల ప్రభాకర్ రెడ్డి ప్రతిపాదించగా సభ్యులు దువ్వాడ …
Read More »చేనేతల స్వావలంబనకు ప్రత్యేక కృషి
-చేనేత, జౌళి శాఖ సంచాలకురాలు, ఆప్కో ఎండి నాగరాణి -ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లితో మర్యాద పూర్వక భేటీ, అధికారులకు దిశా నిర్ధేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షల మేరకు చేనేత కార్మికుల స్వావలంబనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ సంచాలకురాలు, ఆప్కో ఎండి చదలవాడ నాగరాణి తెలిపారు. చేనేతల ప్రయోజనం కోసం ఇప్పటికే ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని వాటిని క్షేత్ర స్ధాయికి తీసుకువెళ్లేందుకు స్పష్టమైన …
Read More »జగనన్న స్వచ్చసంకల్పం క్లాప్ కృష్ణా పారిశుధ్య సేవలను పటిష్టవంతంగా అమలు చేస్తూ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలి…
-గార్బేజ్ సేకరణ అనంతరం క్లాప్ మిత్ర సిబ్బంది రోజువారీ కార్యక్రమం యాప్ లో అప్ లోడ్ చెయ్యాలి.. -పంచాయితీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన పనుల పురోగతిని నియంమించిన బృందాలు పర్యవేక్షింటాయి.. -జాయింట్ కలెక్టరు (అభివృద్ది) ఎల్. శివశంకర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న స్వచ్చసంకల్పంలో భాగంగా జిల్లాలో మెరుగైన పారిశుధ్య సేవలను పటిష్టవంతంగా అమలు చేస్తూ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని జాయింట్ కలెక్టరు (అభివృద్ది) ఎల్. శివశంకర్ అధికారులను ఆదేశించారు. నగరంలోని జాయింట్ కలెక్టరు (అభివృద్ది) క్యాంపు కార్యాలయంలో శుక్రవారం …
Read More »రైతుల ఈ-కెవైసి నమోదులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు : జిల్లా కలెక్టర్ జె.నివాస్ హెచ్చరిక
-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకంపై లబ్ధిదారుల నుండి మంది స్పందన: మండల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈ-క్రాప్ లో రైతుల ఈ-కెవైసి నమోదులో నిర్లక్ష్యం వహించే చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను హెచ్చరించారు. వ్యవసాయం, జగనన్న గృహ హక్కు పధకం, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం, జగనన్న పాలవెల్లువ, మండల ప్రత్యేక అధికారుల పనితీరు, తదితర కార్యక్రమాలపై స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లాలోని తహసీల్దార్లు, …
Read More »ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజన్, కొవ్వూరు నియోజకవర్గం- 54 (ఎస్సి ) పరిధిలో నవంబర్ 20, 21 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని ఆర్డీవో ఎస్.మల్లిబాబు, కొవ్వూరు నియోజకవర్గ సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి బి. నాగరాజు నాయక్ లు శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కు.. ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటి ఓటును.. కొత్తగా ఓటర్ల కోసం నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు. ఇందుకోసం …
Read More »