Latest News

కుమారి గెడ్డం స్రవంతి మృతిపై నవంబర్ 5 న విచారణ

-మార్టేరు ఎస్.సి.సంక్షేమ వసతి గృహం లో ఉ..10.30 లకు విచారణ -విచారణ కమిటీ కి తగిన వివరాలు, ఆధారాలు అందచెయ్యగలరు -ఆర్డీవో ఎస్. మల్లిబాబు తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుమంట్ర మండలం, మార్టేరు గ్రామంలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ నందు 8వ తరగతి చదువుతున్న గెడ్డం సురేష్ వారి కుమార్తె కుమారి గెడ్డం స్రవంతి ఆక్టోబరు 28 వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగినదని, ఈ విషయమై జిల్లా కలెక్టర్ – పశ్చిమగోదావరి జిల్లా వారు విచారణాధికారిగా …

Read More »

దీపావళి షాపుల నిర్వహికులు అగ్నిప్రమాదం జరగకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : దీపావళి షాపుల నిర్వహికులు అగ్నిప్రమాదం జరగకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిచాలని కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు. బుధవారం స్థానిక సంస్కృత కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బాణసంచా షాపు లను డిఎస్పీ తో కలిసి ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, దీపావళి పండుగను పురస్కరించుకుని కాలుష్య రహితమైన పర్యావరణానికి చెడు కలుగ చెయ్యానటువంటి దీపావళి సామగ్రి, టపాసులు అమ్ముకునేందుకు అనుమతులు మంజూరు చెయ్యడం జరిగిందన్నారు. ఈ దీపావళి మీ ఇంట ఆనందాన్ని చేకూరాలన్నీ …

Read More »

కొవ్వూరు డివిజన్ పరిధిలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది…

-బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ ప్రారంభించారు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సంస్థలకు నిర్వహించే ఉప ఎన్నికలకు డివిజన్ స్థాయిలో యంత్రాంగాన్ని సర్వ సన్నద్ధం చెయ్యడం జరిగిందని, బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించడానికి చర్యలు చేపట్టారని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు తెలిపారు. డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా , శాంతియుతంగా నిర్వహించే విధంగా తహసిల్దార్ లు, ఎంపిడిఓ లు, మునిసిపల్ కమిషనర్, పోలీసు అధికారుల తో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం …

Read More »

తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి : ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని అభిలషించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనంద …

Read More »

కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నమచ్చా రామలింగ రెడ్డి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇంద్రకీలాద్రి ఫై వేంచేసి ఉన్న శ్రీ కనక దుర్గ అమ్మవారిని APWJU రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగ రెడ్డి దర్శించుకున్నారు. దుర్గగుడి సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దేవాలయం లో ఆయనను వేద పండితులు ప్రత్యేక పూజలు జరిపిఆశీర్వదించారు. అనంతరం మచ్చ రామలింగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టు సోదరులు అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, కరోనా బారిన ఈ ఒక్క జర్నలిస్టు పడకూడదని అమ్మవారిని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో APWJU …

Read More »

కమ్యూనిటీ హల్ ప్రారంభం… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాలనీలలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం 3వ డివిజన్, కరెన్సీ నగర్ నందు దాదాపు 20 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హల్ ను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చేతుల మీదుగా జరుగగా ఆ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి అవినాష్ ముఖ్య …

Read More »

రైతు సమస్యలు పరిష్కరించేందుకే రైతు స్పందన కార్యక్రమం…

-ప్రతి రైతు పండించే పంట వివరాలు ఈ – క్రాఫ్ లో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి… -నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఆర్బీకేల ద్వారా రైతులకు అందిస్తున్నాం… -వ్యవసాయాధికారి ఆంజనేయులు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి రైతు పండించే పంటలను ఈ – క్రాప్ లో తప్పని సరిగా నమోదు చేయించుకోవాలని గుడివాడ రూరల్ మండల వ్యవసాయ శాఖాధికారి ఎస్.టి ఆంజనేయులు అన్నారు. బుధవారం స్థానిక వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు కార్యాలయంలో నిర్వహించిన రైతు స్పందన కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ …

Read More »

Highest priority for 24×7 power supply

– Minister for Energy Balineni Srinivasa Reddy -Government wants to achieve 100 per cent excellence in uninterrupted power supply -AP power sector to be made as the best pro-consumer sector in country -Minister and the secretary for energy convey wishes to consumers and power sector employees on the occasion of  Diwali festival Vijayawada, Neti patrika Prajavartha : The State government …

Read More »

మంత్రి కొడాలి నానిని కలిసిన తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి నేతలు

-డిజిటల్ తెర సంఘాలు ఏర్పాటు కాకుండా చూడాలని వినతి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ను మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ వ్యవస్థాపక అధ్యక్షుడు రెవరెండ్ జీ శ్యామ్ బాబు, కోఆర్డినేటర్ ఎం సువర్ణబాబు, కృష్ణాజిల్లా అధ్యక్షుడు జీ కృపాసాగర్, గుడివాడ పట్టణ పాస్టర్స్ అధ్యక్షుడు జీ యేహేజ్కేలు, …

Read More »

నివాసం ఉంటున్న ఇళ్ళను మున్సిపల్ అధికారులు తొలగించకుండా చూడండి…

-మంత్రి కొడాలి నానిని కలిసి నిర్వాసితుల వినతి -కమిషనర్ తో ఫోన్లో మాట్లాడిన మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నో ఏళ్ళుగా నివాసం ఉంటున్న ఇళ్ళను మున్సిపల్ అధికారులు తొలగించకుండా చూడాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ను పలువురు నిర్వాసితులు కోరారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచి సమీపంలోని రోడ్డు మార్జిన్ స్థలంలో ఇళ్ళు …

Read More »