Latest News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సను రివ్యూ మీటింగ్…

విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 33 విత్తనశుద్ధి మరియు విత్తనాలను నిల్వ చేసేందుకు గోదాములను మంజూరు చేయడం జరిగింది. వాటికి సంబంధించి జిల్లాల వారీగా ఏ విధంగా పనులు జరుగుచున్నవి అనే అంశంపై ఈరోజు రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. చైర్ పర్సన్ పేర్నాటి హేమ సుస్మిత మాట్లాడుతూ మన సంస్థకు సంబంధించి రైతులకు ఖరీఫ్, రబీ సీజన్లలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన విత్తనాలను మన సంస్థ ద్వారా ఇచ్చి ముందుకు …

Read More »

యూపీఎస్సీ పరీక్షల మెటీరియల్ స్ట్రాంగ్ రూమ్ తనిఖీ…

-జిజీ హెచ్ ఓవి విభాగాని వరిశీలించిన సబ్ కలెక్టర్ విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 10న నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ ను సోమవారం విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ పరిశీలించారు. ఈ పరీక్షల నిర్వహణకు 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,674 మంది పరీక్షలు వ్రాయనున్నట్లు ఆయన వివరించారు. అనంతరం నగరంలోని …

Read More »

స్పందనకు భారీగా 140 ఆర్జీలు రాక…

-నిర్ణీత సమయంలోపే ఆర్జీలు పరిష్కారించాలి… -సబ్ కలెక్టర్ జి.ఎస్ఎస్ ప్రవీణ్ చంద్ విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారానికి 140 అర్జీలు అందాయని సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ తెలిపారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ప్రజలనుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలకు సత్వర పరిష్కరం చూపించాలని ఆయా శాఖల …

Read More »

జగనన్న కాలనీ లేవుట్ల ఇళ్ల నిర్మాణంలో లబ్దిదారులకు అవగాహన కల్పించి లక్ష్యాలను పూర్తిచెయ్యాలి…

-యంపీడీవో వెంకటరమణ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ రూరల్ మండలంలోని జగనన్న కాలనీ లేవుట్ల ఇళ్ల నిర్మాణంలో లబ్దిదారులకు అవగాహన కల్పించి లక్ష్యాలను పూర్తిచెయ్యాలని యంపీడీవో ఏ. వెంకటరమణ అన్నారు. సోమవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గద్దే పుష్పరాణి అధ్యతన గృహనిర్మాణ పురోగతి పై హౌసింగ్, ఇవో పీఆర్ ఆర్డీ, డీటీ,వీఆర్వోలు, గ్రామ సెక్రటరీలు, ఇంజినీరింగ్, డిజిటల్ అసిస్టెంట్లుతో యపీడీవో వెంకట రమణ సమీక్షించారు. ఈ సందర్బంగా యంపీడీవో మాట్లాడుతూ గుడివాడ రూరల్ మండలంలో జగనన్న ఇళ్ల …

Read More »

శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డిఎన్ఆర్

కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్ని సాంప్రదాయబద్దంగా జరుపుకుంటూ కోవిడ్ నిబంధనలు అనుసరించి, అమ్మవారిని దర్శించి శ్యామలాంబ అమ్మవారి ఆశీస్సులు పొందాలనిశాసనస్సుభ్యులు దూలం నాగేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం పట్టణంలోని శ్యామలాంబ అమ్మ వారి ఆలయ చైర్మన్ శ్రీమతి తెలగంశెట్టి శ్రీదేవి ఆధ్వర్యంలో శ్రీ రామలింగేశ్వరస్వామి మరియు శ్యామలాంబ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి దర్శించారు. అనంతరం ఆయన ఈ నెల 7 వ తేదీ నుంచి 15 తారీఖు వరుకు జరిగే శ్రీదేవి శరన్నవరాత్రుల …

Read More »

ప్రాథమిక ఆరోగ్య కేంధ్రం ద్వారా ఏపీఎన్ ఆర్టీఎస్ సంస్థ ప్రతినిధులు రూ.2 లక్షలు విలువచేసే సామగ్రి పంపిణీ చేయడం అభినందనీయం…

-ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ కష్టకాలంలో దానిని అరికట్టే చర్యల్లో అవసరమైన సామగ్రిని అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల తెలుగు సొసైటీ వారిని అభినందిస్తున్నానని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం కలిదిండి ప్రాథమిక ఆరోగ్య కేంధ్రానికి ఏపీఎన్ ఆర్టీఎస్. సంస్థ రూ.2 లక్షలు విలువచేసే సామగ్రి పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా హృదయం భగవన్నిలయమని, .ప్రవాసాంధ్రులు ఏదూర తీరాల్లో ఉన్నా, స్వంత గడ్డకు సేవ చేయాలనే సంకల్పం తో …

Read More »

పాలిటెక్నిక్ అడ్మిషన్లు ప్రారంభమవుతున్న దృష్ట్యావిద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించాలి…

-ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : పాలిటెక్నిక్ విద్యార్థులకు కావలసిన అన్నిరకాల వసతుల కల్పనకు కృషి చేయడం జరుగుతుందని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు) అన్నారు. సోమవారం కలిదిండి పాలిటెక్నిక్ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దూలం నాగేశ్వరారవు మాట్లాడుతూ అడ్మిషన్స్ ప్రారంభమవుతున్న ఈ సమయంలో విద్యార్థుల కు హాస్టల్ సౌకర్యం తప్పనిసరి అని, ఈ విషయం పై ఉన్నతాధికారులతో మాట్లాడమని ప్రిన్సిపాల్ కోరాన్నారు. . జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి వారికి తాను ఫోన్ …

Read More »

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అన్ని విధాల మేలు చేస్తుందని ఇందుకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం నిదర్శనం…

-ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం పేదప్రజలకు అన్ని విధాల మేలు చేస్తుందని ఇందుకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం తార్కాణం ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం కలిదిండి మండలపరిషత్ కార్యాలయంలో జరిగిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అవగాహనా సదస్సులో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిఎన్ఆర్ మాట్లాడుతూ తండ్రి రాజన్న పేదల సంక్షేమం కోసం ఒక అడుగు ముందుకువేస్, సీయం జగన్మోహన్ …

Read More »

శాఖా పరంగా స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖల అధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…

-ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : డివిజన్ పరిధిలో గల ప్రజలు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం స్పందనలో ఇచ్చిన అర్జీలను నిర్ణీత కాల వ్యవదిలోనే పరిష్కరించి ధరఖాస్తుదారునికి న్యాయం చెయ్యాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ప్రజలు తమ సమస్యలు పరిష్కారం నిమిత్తం స్పందనలో వచ్చిన అర్జీలను పరిశీలించి నిర్ణీత కాలవ్యవధిలో …

Read More »

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్డీఓ కార్యాలయ ఏ. ఓ,జి. ఎస్. ఎస్.జవ హర్ బాజీ పేర్కొన్నారు. కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం స్పందన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్బంగా పరిపాలనాధికారి జి. ఎస్. ఎస్.జవహర్ బాజీ, మాట్లాడు తూ మొత్తం 15 మంది నుండి స్పందన ఫిర్యాదు లు వచ్చాయాన్నారు. వీటిలో స్థల వివాదాలు పరిష్కారం, ఇంటి స్థలం కోసం, రెవెన్యూ శాఖ కి సంబంధించిన స్థలాల సమగ్ర సర్వే, …

Read More »