విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజల సమస్యల పరిష్కార వేదికగా సోమవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం మరియు సర్కిల్ కార్యాలయములలో “స్పందన” కార్యక్రమము జరుగుతుందని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ప్రకటన ద్వారా తెలిపారు. నగరపాలక సంస్థకు సంబంధించి ప్రజలకు మౌలిక సదుపాయల కల్పనలో ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించుకొనుటకు ది.09.08.2021 సోమవారం ఉదయం 10.30 ని.ల నుంచి మద్యాహ్నం 1.00 గంట వరకు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మేయర్, కమిషనర్ మరియు మూడు సర్కిల్ …
Read More »Telangana
గత రెండేళ్లలో రూ. 306 కోట్ల విలువైన 1.35 లక్షల సర్జరీలు…
-కోవిడ్ వేళ ఆదుకున్న డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ ను ఆరోగ్యశ్రీ కింద చేర్చి ఉచిత వైద్యం అందిస్తోంది. కోవిడ్ సోకిన పేదలు, మధ్యతరగతి ప్రజలు చికిత్సకు అప్పులపాలుకాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించబడుతుంది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో 9,312 మందికి రూ. 21.34 కోట్ల విలువైన ఉచిత వైద్యం కోవిడ్ రోగులకు అందింది. పేద రోగులకు భరోసానిస్తూ 2,400 జబ్బులను …
Read More »“స్వాతంత్య స్పూర్తి ” అంశం పై పొటోగ్రఫీ, చిత్ర లేఖనం, ఫ్యాన్సీ డ్రస్, వ్యాసరచన పోటీలు…
-ఆసక్తి గల విజయవాడ డివిజన్ పరిధిలోని ప్రజలు ఈనెల 11 లోపు ప్రతిపాదనలు పంపవచ్చు. -సబ్ కలెక్టరు జియస్ యస్. ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్య స్పూర్తితో మన దేశ జాతీయ, ఐక్యతను బలో పేతం చేయడమే మనందరి బృహత్తరమైన బాధ్యత అని విజయవాడ సబ్ కలెక్టరు జి.యస్.యస్.ప్రవీణ్ చంద్ అన్నారు. ఇందులో భాగంగా విజయవాడ సబ్ కలెక్టరు కార్యాలయం ఆధ్వర్యంలో ” స్వాతంత్ర్య స్పూర్తి ” అనే అంశం పై పొటోగ్రఫీ, చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రస్, వ్యాసరచన …
Read More »నాడు – నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ తరహాలో ఆధునీకరించిన సీయం జగన్మోహన్ రెడ్డి…
-పాఠశాలల ఆధునీకీకరణకు గుడివాడ నియోజకవర్గానికి రూ.14.85 కోట్ల నిధులు… -ప్రతి పేద విద్యార్థి కార్పోరేట్ తరహాలో చదుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : మనబడి నాడు – నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ స్థాయిలో ఆధునాతన వసతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు చూపుతో విద్యా వ్యస్థకు అత్యం ప్రాధాన్యతను కల్పించారు. విద్యకు పేదరికం అడ్డురాకుడదని ప్రతి పేద విద్యార్థి కార్పోరేట్ స్థాయిలో ఆధునీకరించిన ప్రభుత్వ పాఠశాలల్లో చదువు నేర్చుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి …
Read More »పరం టెక్నాలజీస్ ఇంక్ సంస్థ, ఎక్సెల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ ఎల్ సి ద్వారా ఫ్రీ “కోవిడ్ వ్యాక్సిన్ టీకా”…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ 19 వైరస్ విజృంభిస్తున్న ఇప్పటి పరిస్థితుల్లో అర్హులైనవారందరికీ టీకా లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు నగరంలో గుణదల పి హెచ్ సి నందు అరసవిల్లి అరవింద్ ఛారిటబుల్ ట్రస్ట్, యుఎస్ఎ ఆధారిత సంస్థ పరం టెక్నాలజీస్ ఇంక్, ఎక్సెల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ ఎల్ సి వ్యవస్థాపకుడు / చైర్మన్. అరసవిల్లి అరవింద్ ఉచితంగా “కోవిడ్ వ్యాక్సిన్ టీకా” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత 2 రోజుల నుండి ఫ్రీ కోవిడ్ వ్యాక్సిన్ …
Read More »అద్భుతమైన ఈసీబీసీ డిజైన్లకు ‘నిర్మాణ్’ అవార్డులు…
-భవన నిర్మాణ రంగంలోనూ తొలిసారిగా ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం -ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా నిర్మించిన భవనాలకు జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వడమే లక్ష్యం -పురపాలక శాఖతో కలిసి ఎక్కువ మంది భాగస్వాములయ్యేలా చూడాలి -రాష్ట్ర ప్రభుత్వ ఇంధన సంస్థలకు బీఈఈ సూచన -నిర్మాణ్ అవార్డులకు విరివిగా దరఖాస్తులు వచ్చేలా చూడాలన్న బీఈఈ డైరెక్టర్ సౌరభ్ -దరఖాస్తులకు ఈ నెల 31 వరకు గడువు -వాణిజ్య భవనాల్లో ఈసీబీసీ-2017 అమలుతో 2030కల్లా దేశంలో 300 బిలియన్ యూనిట్ల పొదుపు -దేశ వ్యాప్తంగా రూ.35 వేల కోట్ల …
Read More »వై ఎస్ ఆర్ కంటి వెలుగు వృద్ధుల చూపుల పాలిట భరోసా…
-తాళ్లపూడి మండలంలో 1754 మందికి కంటి అద్దాలు… -మరో 231 మంది వృద్ధులకి కేటరాక్ట్ ఆపరేషన్ లకు సిఫార్స్… -తాళ్లపూడి మండలంలో నూరుశాతం లక్ష్యం పూర్తి చేశారు… తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డా. వై ఎస్ ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా 3 దశల్లో కంటి పరీక్షలు నిర్వహించేందుకు నేత్ర వైద్య నిపుణుల ప్రత్యక్ష పర్యవేక్షణకు ప్రణాళికలు రూపొందించారు. మండలం యూనిట్ గా 3 దశల్లో పాఠశాల విద్యార్థులకు, అవ్వ తాతా …
Read More »చేనేతల స్నేహహస్తం… వైఎస్సార్ నేతన్న నేస్తం…
-నేతన్నకు ఆపన్న హస్తం.. వైఎస్సార్ నేతన్న నేస్తం… -ఈ నెల 10 వ తేదీన 69,225 మంది నేతన్నలకు మొత్తం రూ. 166.14 కోట్లను బటన్ నొక్కి పంపిణీ ప్రారంభించనున్న -సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి … అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి చేనేత కార్మికుడి అభ్యున్నతే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్న మాటలకు అనుగుణంగా.. జగనన్న ప్రభుత్వం వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేసి ఇప్పటికే రెండు విడతల …
Read More »జగనన్న పాల వెల్లువ – జగనన్న జీవక్రాంతి…
-వైఎస్సార్ చేయూతతో పల్లెల్లో క్షీర విప్లవం… -మహిళలకు పాడి పశువులు గొర్రల యూనిట్లు… -మహిళల ఆర్థిక ప్రగతికి ఊతం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాడి పశువులు పెంచే వారి ఇళ్లు కళకళలాడడం పరిపాటి. గ్రామ ప్రాంతంలో వ్యవసాయంతో పాటు పాడి పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఆదుకునేది పశుసంపదే అన్నది గట్టిగా నమ్ముతారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయూత కింద మహిళలకు ఆర్థిక ప్రగతికి ఊతమించేందుకు పాడిపశువులు, గొర్రెలు, మేకలు, …
Read More »వై ఎస్ ఆర్ నేతన్న నేస్తం పధకం కు జిల్లాలో 792 మంది…
-రూ.1 కోటి 90 లక్షలు ఆర్ధిక ప్రయోజనం… -ఆగస్ట్ 10 న ముఖ్యమంత్రిచే లబ్ధిదారుల ఖాతాకు చేయూత సొమ్ము… ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : వై ఎస్ ఆర్ నేతన్న నేస్తం’ పథకంతో చేనేత కార్మికుల ప్రతి ఏటా రూ.24 వేలు ఆర్ధిక చేయూత నిచ్చి ప్రోత్సహించడం జరుగుతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి వరుసగా రెండో ఏడాది కూడా 2021-22 ఆర్ధిక సంవత్సరం లో పశ్చిమగోదావరి జిల్లా లోని 792 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.24 వేల చొప్పున రూ.1,90,08,000 …
Read More »