Breaking News

Daily Archives: October 1, 2024

మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత… : మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను తెలియజేస్తుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. మచిలీపట్నం నియోజకవర్గం మాచవరం రైస్ మిల్ దగ్గర మంగళవారం మధ్యాహ్నం రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం పార్లమెంట్ …

Read More »

క్యూలైన్లో ఉన్న భక్తుల వద్దకే త్రాగునీటిని పంపిణీ చేయండి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : త్రాగునీరు కోసం 25 ప్రాంతాలలో పాయింట్లు ఏర్పాటు చేసినప్పటికీ క్యూలైన్లో ఉన్న భక్తుల వద్దకే త్రాగునీటి పంపిణీ చేయాలని అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, సిబ్బందిని పెంచి రెండు పాయింట్లు మధ్యలో ఉన్న భక్తులకు త్రాగునీటి లోపం లేకుండా వారి వద్దకే పంపిణీ చేయాలని అలాగే అమ్మవారి భక్తులకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల్లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం …

Read More »