-మున్సిపల్ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తోటి వారికి సహయం చేయడంలోనే నిజమైన ఆనందం దాగి ఉంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. ఏ మత గ్రంధంలోనైనా ఇదే విషయం ఉంటుందని అందువల్ల ప్రతి ఒక్కరూ వారికి చేతనైనంత సహాయం పోరుగు వారికి చేయాలని ఆయన చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ రెండో రోడ్డులో జయభారత్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ పవన్ కుమార్ …
Read More »Monthly Archives: October 2024
ఈ నెల 28వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ కార్యక్రమం
-జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 28వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. నిధి మీనా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) ద్వారా చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, …
Read More »28 అక్టోబర్ నుండి 30 అక్టోబర్ తారీకు వరకు విజయవాడ నగరంలో దీపావళి విత్ మై భారత్ కార్యక్రమాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మరియు కేంద్రం మై భారత్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు మైభారత్ పోర్టల్ లాంచ్ అవి సంవత్సరకాలం ముగుస్తున్నందున దీవాలి విత్ మై బారత్ అనే కార్యక్రమంలో చేపట్టడం జరుగుతుందని నెహ్రూ కేంద్ర జిల్లా యువ అధికారి ధికారి సుంకర రాము ఓ ప్రకటనలో తెలిపారు. దీవాలి విత్ మై బారత్ మేరా యువభారత్ ప్రోగ్రాం లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో ఈనెల 28 న …
Read More »మహిళలకు “రొమ్ము కాన్సర్”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ “breast కాన్సర్ మాసం ” సందర్భంగా “రూట్స్ హెల్త్ ఫౌండేషన్ “ఆధ్వర్యంలో మహిళలకు “రొమ్ము కాన్సర్” గురించి అవగాహన కలిగించటానికి ఆదివారం పటమట N. T. ర్. సర్కిల్ నందు “Pink Ribban ప్రచారం నిర్వహించటం జరిగింది. రూట్స్ charmen డాక్టర్. పోలవరపు విజయభాస్కర్ మాట్లాడుతూ పింక్ కలర్ రొమ్ము కాన్సర్ అవగాహనకు గుర్తు అని అక్టోబర్ నెలలోమహిళలకు రొమ్ము కాన్సర్ అవగాహనా కోసం పింక్ కలర్ కాన్సెప్ట్ తో ప్రచారం నిర్వహిస్తారని రూట్స్ 15 …
Read More »మారుమూల ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి ఏసీఏ మార్క్ చూపిస్తాం
-యువతలో దాగి ఉన్న క్రికెట్ స్ఫూర్తిని వెలికి తీసేందుకు చర్యలు -విశాఖ స్టేడియంలో అంతర్జాతీయ ప్రమణాలతో కూడిన వసతులు కల్పిస్తాం -రాష్ట్రంలో మూడు చోట్ల సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ కార్యాలయాలు ఏర్పాటు -ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి యువతలో దాగి ఉన్న క్రికెట్ స్ఫూర్తిని వెలికి తీసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్ర∙క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని శివనాథ్ (చిన్ని) వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో …
Read More »ఇసుక అక్రమ వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యక్తిగత అవసరాల పేరుతో ఇసుక అక్రమ వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హెచ్చరించారు. ఆదివారం కాకాని నగర్ కార్యాలయం నుండి ఒక ప్రకటనలో మాట్లాడుతూ … వ్యక్తిగత అవసరాల పేరుతో ఇసుక తవ్వకాలు చేపట్టే ప్రాంతాల్లో చట్టాన్ని అమలు చేయాలని, చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు తక్కువ ధరకు ఇసుక ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇసుకపై సీనరేజ్, జీఎస్‌టీ రద్దు చేసిందన్నారు. స్థానిక అవసరాలకు ఉచితంగా ఇసుక …
Read More »అక్టోబరు 28 వ తేదీ సోమవారం యధాతధంగా కలెక్టరేట్ లో పి జి ఆర్ ఎస్
-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమం అక్టోబరు 28 వ తేదీ సోమవారం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే పి జి ఆర్ ఎస్ కార్యక్రమానికి అందరూ జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని అన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా …
Read More »గుమ్మళ్ళదొడ్డి గ్రామంలో గ్రామస్థులతో కలిసి క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని పరిశీలన
-గ్రామంలో దళితవాడల్లో, ఇతర ప్రాంతాలలో సుమారు ఒకటిన్నర కిలో మీటర్ల మేర పర్యటన -ఐదుగురు గ్రామస్థులతో కలిసి కంపెనీ లో ఇధనాయాల్ తయారు ప్రక్రియని పరిశీలించిన అధికారులు -అస్సాగో కంపెనీ వల్ల ఎదురవుతున్న సమస్యలను గ్రామస్తులతో నేరుగా అడిగి తెలుసుకోవడం జరిగింది -సమస్య పరిష్కారం కోసం కమిటీ వేశాం -వారం రోజులపాటు గుమ్మాళ్ళ దొడ్డి గ్రామంలో పర్యటించి , జల, శబ్ద, వాయు కాలుష్యాల పరిస్థితులపై నివేదిక తయారు చేస్తారు -తప్పనిసరిగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం – -కలెక్టర్ పి ప్రశాంతి గోకవరం …
Read More »పర్యాటక రంగంలో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలబెడతాం
-బ్రిడ్జి లంక లో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ -2025 ఏప్రిల్ నుంచి నూతన టూరిజం అభివృద్ధి కార్యక్రమాలు -చిత్ర పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తాం -తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్టూడియో ఈ ప్రాంతంలో ఏర్పాటు చెయ్యండి -పర్యటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సాంస్కృతిక రాజధాని కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతాన్ని, అందుతో పాటుగా రాష్ట్రంలో పర్యాటకం, సంస్కృతిని, సినిమాటోగ్రఫి రంగాలను సమ్మిళితం చేసి సమగ్ర …
Read More »PRAISE అవార్డుకు ఎంపికైన విజయవాడ నగరపాలక సంస్థ
-మున్సిపల్ మినిస్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : MEPMA వారి ఆధ్వర్యం లో జరగనున్న PRAISE అవార్డ్ 2023-2024 ను అక్టోబర్ 29, 2024న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్ర రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులైన పొంగూరు నారాయణ గారి చేతుల మీదుగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అందుకొనున్నారు. కేంద్ర ప్రభుత్వం వారి DAY-NULM ( దీన్ దయాల్ అంటోద్యయ యోజన – నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ …
Read More »
Prajavartha Online Telugu News