విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలో చిరు వ్యాపారం చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్న ఇద్దరు చిరు వ్యాపారులకి గురువారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తోపుడు బండ్ల అందజేశారు. 54వ డివిజన్ వించిపేట లో నివసించే ఎమ్.తిరుపతమ్మ, 51వ డివిజన్ శ్రీనివాసమహల్ సెంటర్ కి చెందిన మావూరి వెంకట్రావు లకు కూరగాయల వ్యాపారం చేసుకునేందుకు ఈ తోపుడు బండ్లను ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు సొలంకి రాజు సహకారంతో …
Read More »Monthly Archives: October 2024
ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కడప ఎమ్మెల్యే రెడెప్పగారి మాధవి రెడ్డి గురువారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి తో పాటు విచ్చేసిన ఆయన పోలిట్ బ్యూరో సభ్యుడు, కడప జిల్లా అధ్యక్షుడు రెడెప్పగారి శ్రీనివాసుల రెడ్డి కూడా ఎంపి కేశినేని శివనాథ్ కలవటం జరిగింది. ఎమ్మెల్యే మాధవి రెడ్డి , కడప జిల్లా అధ్యక్షుడు రెడెప్పగారి శ్రీనివాసుల రెడ్డి కు ఎంపి …
Read More »వరద బాధితులకు జగన్ ప్రకటించిన రూ.కోటి ఎక్కడ ఖర్చు పెట్టాడో సమాధానం చెప్పాలి
-ఎంపీ కేశినేని శివ నాథ్ -గత ఐదేళ్లలో ప్రజల్ని ఎన్నో విధాలా మోసం చేసిన చరిత్ర వైసీపీ సొంతం -గత ఐదేళ్లలో జగన్ రెడ్డి జల్సాలకు రూ.4877కోట్లు ఖర్చు -జగన్ తన ఎగ్ పఫ్ లకే 3కోట్లు ప్రజా ధనం దుర్వినియోగం మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య మంత్రి చంద్రబాబు వరద బాధితులను ఆదుకున్నారని టీడీపీ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘ …
Read More »సీఎంఆర్ఎఫ్ కు రూ.3.50 లక్షల విరాళం
-సీఎం చంద్రబాబుకు అందజేసిన మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సాయం నిమిత్తం పెనుకొండ నియోజక వర్గ దాతలు అందజేసిన రూ.3.50 లక్షలను సీఎంఆర్ఎఫ్ కు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత అందజేశారు. ఈ మేరకు గురువారం మంత్రిమండలి సమావేశం అనంతరం సీఎం చంద్రబాబునాయుడుకు మంత్రి చెక్ లను అందజేశారు. పెనుకొండ పట్టణానికి చెందిన ప్రగతి, రేవతి, బాబా ఫక్రూద్దీన్, దాదా పీర్, బాబా మహిళా గ్రామ సమాఖ్యల్లోని …
Read More »రాష్ట్ర పండగగా వాల్మీకి జయంతి
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -ఈనెల 17న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ఆదేశం -అన్ని జిల్లాలోనూ…కలెక్టర్ల నేతృత్వంలో నిర్వహణ -రాష్ట్ర స్థాయిలో అనంతపురంలో పకగ్బందీగా నిర్వహించాలన్న మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 17వ తేదీన వాల్మీకి జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్.సవిత ఆదేశించారు. అన్న జిల్లా కేంద్రాల్లోనూ కలెక్టర్ల నేతృత్వంలో నిర్వహించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో అనంతపురంలో వాల్మీకి జయంతిని నిర్వహించాలని, …
Read More »వివిధ పధకాలు, ప్రాజెక్ట్ లను నగర కమిషనర్ బృందం పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో వివిధ కేటగిరులుగా ఆస్తిపన్ను విధింపు, వసూళ్లు, సమగ్ర రహదారి నిర్వహణ విధానం, ఆర్ధిక వనరులు, ముఖ్యమైన ప్రాజెక్ట్ లను గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ బృందం గురువారం పరిశీలించింది. ఒడిశా మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లలో అమలు చేస్తున్న కార్యక్రమాల స్టడీ టూర్ లో భాగంగా గురువారం జిహెచ్ఎంసిలో అమలు చేస్తున్న వివిధ పధకాలు, ప్రాజెక్ట్ లను నగర కమిషనర్ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా …
Read More »ఇసుక అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు.. తప్పకుండా చర్యలు ఉంటాయి
-తొందర్లో మూడు డీసిల్టేషన్ పాయింట్ల నుండి ఉచిత ఇసుక సుమారు 1,37,686 మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ యార్డు పాయింట్ నందు పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ -జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలకు అందుబాటులోకి పారదర్శకంగా ఇసుక అందేలా, ప్రభుత్వానికి ఇసుక ద్వారా ఎలాంటి ఆదాయం ఆశించకుండా పలు చర్యలు చేపట్టిందని, తొందర్లో మూడు డీసిల్టేషన్ పాయింట్ల నుండి …
Read More »శెట్టిపల్లి భూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియ జాయింట్ కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శెట్టిపల్లి భూముల సమస్యల పరిష్కార కోసం వెంటనే భూ సర్వే పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం జాయింట్ శుభం బన్సల్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, రెవెన్యూ,తుడా అధికారులు, నగర పాలక సంస్థ, ఇంజనీరింగ్, ప్లానింగ్, అధికారులు, శెట్టిపల్లి సాధన సమితి ప్రతినిధులతో కలసి శెట్టిపల్లి పరిధిలోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శెట్టిపల్లి భూములు సమస్యల …
Read More »మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే వంట నూనెలు : జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్
-రైతు బజార్లు రిటైల్ దుకాణాలలో లోసరసమైన ధరలకే నిత్యావసర కందిపప్పు,వంట నూనెలు : జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే వంట నూనెలు వినియోగదారుల కు అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలసి తిరుపతి పట్టణంలోని బేరు వీధిలోని గోపి కృష్ణ ఆయిల్ స్టార్ నందు రూ.135 విలువగల పాముయిల్ ను 117 రూపాయలకు మరియు …
Read More »ప్రశాంతం గా ముగిసిన ఎనిమిదవ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా ఎనిమిదవ రోజు అనగా 10/10/2024 తేదీన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు విభాగంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 28477 మందికి గాను 25487 మంది అభ్యర్థులు అనగా 89.50 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 57 సెంటర్లలో జరిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 12866 మందికి గాను 11501మంది అనగా 89.39 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 58 సెంటర్లలో సెకండరీ గ్రేడ్ …
Read More »